Mudra agriculture society recruitment 2021
ముద్ర అగ్రికల్చర్ లో 2000 ఉద్యోగాలు
👉ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సూపర్ వైజర్ ఉద్యోగాల కోసం ఈ ప్రకటన జారీ చేశారు.
👉తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాల అభ్యర్థులకు రెండు వేల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
👉దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం పది వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
👉ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ లింక్ క్రింద ఇచ్చాను.
👉ఈ కింది లింకు క్లిక్ చేసి నోటిఫికేషన్ పిడిఎఫ్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకో గలరు.👇👇
👇👇👇
0 Comments