Telangana constable and si previous question paper pdf in Telugu
తెలంగాణ కానిస్టేబుల్ & SI ప్రీవియస్ పేపర్స్
👉తెలంగాణలో గతంలో జరిగినటువంటి ఎస్సై మరియు కానిస్టేబుల్ పరీక్షల ప్రీవియస్ క్యూస్షన్ పేపర్స్ యొక్క లింక్ పిడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది.
👉ముఖ్యంగా 2016 మరియు 2018 సంవత్సరంలో జరిగినటువంటి కానిస్టేబుల్ పరీక్ష పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా ఎస్సై మెయిన్స్ క్వశ్చన్ పేపర్ పిడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది పిడిఎఫ్ లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
👉ఈ గత ప్రశ్నపతల విశ్లేషణ మన ప్రిపరేషన్ను మెరుగుపరుచుకునేందుకు ప్రశ్నల సరళి అదే విధంగా ప్రశ్నల స్థాయిని తెలుసుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది.
👉కాబట్టి ఖచ్చితంగా గత ప్రశ్నపత్రాల విశ్లేషణ సాధన ప్రత్యేక పోటీ పరీక్షల అభ్యర్థికి చాలా అవసరం.👇👇👇👇👇👇👇👇👇
0 Comments