తెలంగాణ లో TSRJC CET రద్దు
TS RJC CET రద్దు
*తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సాంఘిక సంక్షేమ ఇంటర్ కళాశాలల ప్రవేశ పరీక్ష(టీఎస్ ఆర్‌జేసీ సెట్)ను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు.*
*ఈ క్రమంలో పదో తరగతి గ్రేడ్ల ఆధారంగా ఇంటర్‌లో ప్రవేశాలు ఉంటాయని స్పష్టం చేశారు.*
👉 *ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 7వ తేదీ లోపు మార్కులను అప్‌లోడ్ చేయాలని సూచించారు.*
*Apply చేయడానికి కింది link నొక్కండి.*
👇👇
Click here 👇👇👇
👇👇👇👇
https://tsrjdc.cgg.gov.in/TSRJDCWEB20/#!/home0103prsvdf.rps
*Instructions for apply :-
*👉మీరు అప్లికేషన్ చేసినప్పుడు పొందుపరిచిన ఫోన్ నంబర్*
*👉మీ యొక్క పుట్టిన తేది*
👉Catch code ఎంటర్ చేసి *submit* పై క్లిక్ చేసి మీకు *పదవ తరగతి మెమో లో వచ్చిన ENGLISH , MATHS, SCIENCE AND SOCIAL POINTS* ENTER చేసి *మీకు వచ్చిన మొత్తం GPA ENTER చేసి SUBIT చేయండి*
0 Comments