Telangana state police jobs recruitment notification 2021
తెలంగాణ పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల.
👉Telangana state level police Recruitment board నుండి assistant public prosecutor category 7 in TS state prosecution services లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు.
👉దీంట్లో మొత్తం 151 కాల్ కలవు.
👉ఈ పోస్టుల భర్తీలో multi jone 1, multi zone 2 , కింద పోస్టులు విభజన చేసి ఇవ్వడం జరిగింది .
👉కింది లింక్ క్లిక్ చేసి official నోటిఫికేషన్ PDF download చేసుకోండి.
👇👇👇👇👇
0 Comments