PSK education

AN EDUCATIONAL WEBSITE

Powered by Blogger.
  • October 20231
  • September 202310
  • June 20231
  • July 20221
  • November 20212
  • August 20214
  • July 202115
  • June 202154
  • May 202169
  • April 202121
  • March 202113
  • February 202139
  • January 202160
  • December 202061
  • November 202058
  • October 202064
  • September 202022
  • August 202029
  • July 202031
  • June 20209

Translate

CATEGORY >

Most imortant places Renamed by India in 2020-21

 భారతదేశంలో 2020-21 లో అత్యంత ముఖ్యమైన పేరు మార్చబడిన స్థలాలు

Pdf డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇


 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు

🔶 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు


 J&K మరియు లడఖ్ యొక్క UT యొక్క ఉమ్మడి హైకోర్టు

  J & K మరియు లడఖ్ హైకోర్టు


 వారణాసిలోని మండువాడి రైల్వే స్టేషన్

🔶 బనారస్ రైల్వే స్టేషన్


 ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (IBF)

🔶 ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ మరియు డిజిటల్ ఫౌండేషన్ (IBDF)


 మొహాలి ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం, పంజాబ్

🔶 బల్బీర్ సింగ్ సీనియర్ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం


 మియోన్ కా బారా రైల్వే స్టేషన్, జోధ్‌పూర్ రాజస్థాన్

Nagar మహేశ్ నగర్ రైల్వే స్టేషన్


 మోటెరా స్టేడియం, అహ్మదాబాద్

🔶 నరేంద్ర మోడీ స్టేడియం


 హోషంగాబాద్ నగరం, మధ్యప్రదేశ్

  🔷  - నర్మదాపురం


 నాగపూర్ గోరేవాడ ఇంటర్నేషనల్ జూ

🔷 'బాలాసాహెబ్ ఠాక్రే గోరెవాడ ఇంటర్నేషనల్ జూలాజికల్ పార్క్


  అయోధ్య విమానాశ్రయం

🔶 మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ విమానాశ్రయం, ఉత్తర ప్రదేశ్


  కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్

🔶 శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్


 మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

🔶 విద్యా మంత్రిత్వ శాఖ


 గ్వాలియర్ చంబల్ ఎక్స్‌ప్రెస్‌వే, మధ్యప్రదేశ్

 🔷అటల్ బిహారీ వాజ్‌పేయి చంబల్ ప్రగతి మార్గం


 హుబ్బలి రైల్వే స్టేషన్, కర్ణాటక

🔷 సిద్దరూఢ స్వామి స్టేషన్


 షిప్పింగ్ మంత్రిత్వ శాఖ

🔷పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ


   రాయగిరి రైల్వే స్టేషన్, తెలంగాణ

🔶 యాదాద్రి రైల్వే స్టేషన్


  నౌఘర్ రైల్వే స్టేషన్, గోరఖ్పూర్ UP

🔷 సిద్ధార్థనగర్ రైల్వే స్టేషన్


 మజేర్‌హాట్ వంతెన, కోల్‌కతా

🔷 జై హింద్ వంతెన


 దండుపూర్ రైల్వే స్టేషన్, ఉత్తర ప్రదేశ్

  🔷మా బరాహి దేవి ధామ్

  Download pdf:-  Click here

Share on:


 ఒక్క స్కూలూ మూతపడదు


➡️సున్నా విద్యార్థులున్న స్కూళ్లకూ ఒక టీచర్‌ పోస్టు


➡️స్కూళ్లలో ఉపాధ్యాయుల సర్దుబాటుకే రేషనలైజేషన్‌


➡️సూళ్లు, టీచర్ల హేతుబద్ధీకరణకు జీవో 25 జారీ


👉పాఠశాలలను మూసివేయాల్సిన అవసరం లేకుండానే హేతుబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క స్కూలు కూడా మూసివేయకుండా టీచర్లను సర్దుబాటును చేయాలని భావిస్తున్నది.


 👉విద్యార్థులు లేని స్కూళ్లకు కూడా ఒక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టును కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. టీచర్ల హేతుబద్ధీకరణకు అనుమతిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా జీవో- 25 జారీచేశారు.


 👉ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది హేతుబద్ధీకరణ కోసం మార్గదర్శకాలను జారీచేశారు. 


👉ఈ ప్రక్రియలో కొత్త పోస్టుల మంజూరు, ఉన్న పోస్టుల రద్దు ఉండదని స్పష్టంచేశారు. ఏ యాజమాన్యం వారికి ఆ యాజమాన్యం ఆధారంగానే రేషనలైజేషన్‌ చేస్తారు. 2019-20 యూడైస్‌ ఆధారంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయ నిష్పత్తిని నిర్ధారిస్తారు. 


👉ఇదే విధానంతో మిగులు పోస్టులు, అవసరమయ్యే టీచర్‌ పోస్టులను నిర్ధారించనున్నారు. జిల్లా స్థాయిలో హేతుబద్ధీకరణ ఉత్తర్వుల్లో ఏవైనా సమస్యలుంటే డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు అప్పీలు చేసుకోవచ్చు. ఉత్తర్వులు అందుకున్న 10 రోజుల్లో అప్పీల్‌ చేసుకోవాలి. 


👉బడుల హేతుబద్ధీకరణను జిల్లాస్థాయి కమిటీ చేపడుతుంది. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, జిల్లా పరిషత్‌ సీఈవో, ఐటీడీఏ అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి సభ్యులుగా ఉంటారు.*


ఇవీ మార్గదర్శకాలు..


👉ఒకే ప్రాంగణంలో రెండు అంతకు మించి స్కూళ్లు ఉంటే వాటిని విలీనం చేస్తారు. ప్రాథమిక పాఠశాలను మరో ప్రాథమిక పాఠశాలలో, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలను అదే ప్రాంగణలోని మరో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు.*


👉ఒకే ప్రాంగణంలో రెండు అంతకు మించి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలుంటే వాటిని విలీనం చేసి 1-7 తరగతులు బోధిస్తారు.


👉ఒకే ప్రాంగణంలో రెండు అంతకంటే ఎక్కువ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుంటే ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ప్రాథమిక పాఠశాలను వేరుచేసి, 1-5 తరగతులు నిర్వహిస్తారు. 6,7 తరగతులను ఉన్నతపాఠశాలలో విలీనం చేయనున్నారు.


👉ఒకే ప్రాంగణంలోని రెండు అంతకు మించి వేర్వేరు యాజమాన్యం (ప్రభుత్వ, పంచాయితీరాజ్‌), వేర్వేరు మాధ్యమాలు (తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ) పాఠశాలలుంటే వాటిని విలీనం చేసి ఒకే యాజమాన్యం, ఒకే మీడియం స్కూల్‌గా నడపనున్నారు.*


 👉సీనియార్టీ పరంగా జూనియర్‌ అయిన టీచర్‌ను మిగులు ఉపాధ్యాయుడిగా పరిగణించి బదిలీచేస్తారు. సీనియర్‌ టీచర్లు బదిలీ అయ్యేందుకు సిద్ధపడితే అవకాశమిస్తారు. అంధులు, 8 ఏండ్ల సర్వీసు పూర్తికానివారిని మిగులు టీచర్లుగా పరిగణించరు. రేషనలైజేషన్‌లో పోస్టు లేకపోతే అంధ టీచర్లను సైతం బదిలీచేస్తారు.


👉వీలిన ప్రక్రియలో బాలికల ఉన్నత పాఠశాలను అలాగే కొనసాగిస్తారు.


👉 150కంటే ఎక్కువమంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలకే లో ఫిమేల్‌ లిటరేచర్‌ (ఎల్‌ఎఫ్‌ఎల్‌) హెచ్‌ఎం పోస్టు కేటాయిస్తారు. అంతకన్నా తక్కువ ఉంటే ఎస్జీటీతో సర్దుబాటుచేస్తారు.


👉 ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్‌ఏ గణితం/ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌ టీచర్లు గ్రేడ్‌-1, గ్రేడ్‌- 2 భాషాపండితులు ఉంటారు.

👉Download your school U-Dise(2019-20) Report here👇👇👇👇

Click here

Share on:

TS DEECET 2021 Notification 


తెలంగాణ  డి ఈ ఈ  సెట్ 2021 నోటిఫికేషన్ విడుదల


💥టీఎస్‌ డీఈఈసెట్‌-2021.. నోటిఫికేష‌న్‌💥





👉 రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉపాధ్యాయ శిక్షణ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీఈఈ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.

 👉టీఎస్‌ డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ డీఈఈసెట్‌)


👉కోర్సులు : డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ)


👉కాలవ్యవధి : రెండు సంవత్సరాలు


👉అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌/తత్సమాన ఉత్తీర్ణత.


👉వయస్సు : 2021, సెప్టెంబర్‌ 1 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి లేదు.


👉దరఖాస్తు : ఆన్‌లైన్‌లో


👉చివరితేదీ : ఆగస్టు 25


👉పరీక్ష తేదీ : సెప్టెంబర్‌ 8


👉వెబ్‌సైట్ :  Click here  

👉 అప్లికేషన్ కోసం : Click here

👉 నోటిఫికేషన్ : Click here

Share on:

IDBI Bank Recruitment 2021


IDBI లో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్

💥ముంబైలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI )ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.💥

👉ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు డిగ్రీ పాస్ అయి ఉండాలి.

👉 మరియు డిగ్రీలో 50 శాతం మార్కులతో టి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

 👉ఈ పోస్టులకు సంబంధించి జీతం మొదటి సంవత్సరంలో 29,000 రెండవ సంవత్సరంలో 31000 మరియు మూడో సంవత్సరంలో 34,000 ఉంటుంది.

 👉ఈ పోస్టులను 3 సంవత్సరాల ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

👉వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. 

👉పరీక్ష 150 మార్కులకు ఉంటుంది పరీక్షలో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

👉పరీక్ష మొత్తం 90 నిమిషాలలో రాయవలసి ఉంటుంది. 

👉పూర్తి వివరాల కోసం క్రింది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడగలరు

👉Click here to get the notification PDF👇👇👇 

Click here

Share on:
  • ← Previous post
  • Next Post →
Labels
  • :-IPL T20 schedule released
  • #TSSPDCL# Tsspdcl JLM pole climbing 1:2 ratio list released
  • 30% PRC announcement from TS government to all employees
  • Acharya NG ranga Agricultural university jobs notification 2020
  • Activities for primary school children at home in lockdown period
  • becil jobs
  • Covid-19 పై పబ్లిక్ ప్రశ్నలు- సమాధానాలు
  • CRPF Constable Recruitment Notification 2020
  • Current Affairs for all competitive exam free online test 3/2/21
  • Current Affairs for all competitive exams
  • Current Affairs free online test -1
  • Current Affairs practice bits
  • day wise schedule
  • DEEKSHA app -useful to teachers and students
  • DEPARTMENTAAL TEST TIME TABLE - MAY 2020 SESSION
  • deposit of NMMS scholarship latest update 2021
  • Do you know how to name storms?
  • GHMC 2020 Election Voterslips Download.
  • High Court judgment on bubbling of OMR sheets issue
  • How to apply Hyderabad Amazon 20000 jobs in online
  • How to calculate LRS amount in 1 minute
  • How to download pahani and 1B details in dharani portal telangana
  • How to Download PMSBY and PMJJBY Bonds Online
  • How to view application status of mlc vote and registration process
  • IBPS బ్యాంకు (1167) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
  • ICICI BANK jobs Recruitment 2021
  • Important General knowledge bits for all competitive exams
  • Important instructions to TG V CET gurukula selected students
  • JRF posts in DRDO Hyderabad;డీఆర్‌డీవో
  • July 2020 month pay slip
  • June 2020 pay slip
  • Karimnagar district hospital jobs notification
  • Kendriya vidyalaya admissions 2020-21
  • know your Group 4 hall ticket number and TSPSC ID
  • Know your land details in Telugu
  • Latest contract jobs
  • Latest outsourcing jobs in Telangana 2021
  • Latest outsourcing jobs in telangana gurukulas
  • Manage recruitment 2020
  • MBNR expected promotoins
  • national means cum merit scholarship amount
  • New PRC salary particulars At one click
  • NMMS scholarship
  • NTPC recruitment notification 2020
  • Permanent central govt jobs
  • PM KISAN 10th INSTALLMENT BENFICIARY LIST RELEASED
  • PM కిసాన్ క్రెడిట్ కార్డు కు అప్లై చేయు విధానము
  • Property tax details in WhatsApp
  • ration card apply
  • Ration card status
  • Reliance Jio jobs notification 2020
  • RPS -2018 Basic pays PDF
  • RRB NTPC పరీక్షల తేదీలు విడుదల
  • RRB NTPC సిలబస్ తెలుగు & ఇంగ్లీష్ లో
  • sangareddy and medchal districts
  • Sardar vallabhbhai Patel National Police academy Hyderabad
  • SBI jobs notification 2020
  • SBI PO recruitment notification 2020
  • SBI లో 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
  • Sonu Sood scholarship applicationn link 2021
  • SSC marks memo download
  • suryapet JLM pole climbing 1:2 list
  • TECH Mahindra Work from home jobs 2021
  • TELANGANA ENTRANCE EXAM DATES RELEASED
  • Telangana Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana high court interviews official update
  • Telangana junior Panchayat secretary khammam district 5th list released
  • Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana Postal department GDS notification 2021
  • Today's job and education updates in all news papers 11/2/21
  • Today's జాబ్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ 24/10/20
  • TS court jobs 2021 latest update
  • TS All Teachers IFMIS Monthly payslip download :-
  • TS CPS employees PRAN details
  • TS DEECET-2020
  • TS employees monthly salary slips download
  • TS high court revised interview dates released
  • TS NREGA ombudsperson jobs recruitment
  • Ts outsourcing jobs recruitment notification 2021
  • TS Pollution control board jobs notification 2020
  • TS polycet Results 2022 released
  • TS polycet ఫలితాలు విడుదల
  • TS SCERT English language enrichment program Live Webinar
  • TS TET Psychology free online test part -3
  • TSGLI Bond Information
  • TSPSC FBO 3rd spell physical test and events district wise
  • TSPSC నుండి 2 కొత్త నోటిఫికషన్లు విడుదల
  • TSSPDCL 2019 JLM pole climbing dates released in 3 districts
  • TSSPDCL 2019 JLM revised ranks released
  • TSSPDCL JACO court case date
  • TSSPDCL JLM call Letters released
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 2 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 3 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 4 districts.
  • TSSPDCL JLM Pole climbing 1:2 selection list of 3 more districts
  • TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్
  • TTD jobs notification 2020
  • Useful App for Departmental Tests
  • అటవీ శాఖ నుండి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • అమెజాన్ నుంచి మరొక బంపర్ job నోటిఫికేషన్
  • ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌(TOSS)
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • ఉపాద్యాయ
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ - 15/8/2020
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 17th 2021
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 22-10-20
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ డిసెంబర్ 26 -2020
  • ఓపెన్ టెన్త్
  • కరెంట్‌అఫైర్స్‌ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥
  • కరోనా లక్షణాలు - సాదారణ జలుబు
  • టీఎస్ అకాడమిక్ క్యాలెండర్ 2020-21
  • తెలంగాణ ఇరిగేషన్ శాఖ లో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలు.!
  • తెలంగాణ ఉద్యోగ
  • తెలంగాణ ఉపాధి హామీ లో ఉద్యోగాలు
  • తెలంగాణ గురుకులాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • తెలంగాణ గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కు అప్లై చేసే విధానం
  • తెలంగాణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖలో 845 ఖాళీలు
  • తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదల...
  • తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  • నవోదయ నోటిఫికేషన్ 2021
  • నిరుద్యోగులకు కేంద్రం GOOD NEWS... ONE NATION..ONE EXAM.
  • నూతన జాతీయ విద్యా విధానం - 2020 ; ముఖ్యాంశాలు
  • పెంఛనర్లకు శుభవార్త...!
  • పెరుగుదల వికాసం slip test-2 part - 2 Growth and development
  • ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020
  • ఫ్లూ లక్షణాలు
  • రాఫెల్ యుధ్ధ విమానాలు - క్విజ్
  • రైతులకు ఉపయోగoగా ధరణి వెబ్సైట్
  • విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
  • వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం
  • సశాస్త్ర సీమాబల్ నుంచి భారీ నోటిఫికేషన్
  • హైదరాబాద్ మింట్ ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు
latest posts
latest comments

PSK education

AN EDUCATIONAL WEBSITE

  • Home
  • About us
  • Contact us
  • Site map
  • Disclaimer
  • Privacy policy
  • Terms and conditions
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates