💥Navodaya 6th class entrance test 2021 results released.💥
👉జవహర్ నవోదయ విద్యాలయా లో 6 వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష 2021 ఫలితాలు విడుదల కావడం జరిగింది.
👉ఫలితాల కోసం క్రింది లింకు క్లిక్ చేసి చూసుకోండి.
To check out results click the link given below..
👇👇
Results
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకిITI jobs in South Eastern Railway భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో మొత్తం 1785 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా 50 మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత.
ఎంపిక: అకడమిక్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 15
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 14
పూర్తి నోటిఫికేషన్ కోసం కింద క్లిక్ చేయండి
CLICK HERE