ITI jobs in South Eastern Railway

సౌత్ ఈస్టర్న్ రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకిITI jobs in South Eastern Railway భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందులో మొత్తం 1785 ఖాళీలు ఉన్నాయి.

👉అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా 50 మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత.

👉ఎంపిక: అకడమిక్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో

👉అప్లికేషన్ ఫీజు: రూ.100

👉దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 15

👉దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 14

👉పూర్తి నోటిఫికేషన్ కోసం కింద క్లిక్ చేయండి👇

CLICK HERE

0 Comments