TS polycet Results 2022 released*💥తెలంగాణ పాలి సెట్ 2022 ఫలితాలు విడుదల:*
▪️రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కాసేపటి క్రితమే పాలిసెట్ 2022 ఫలితాలను విడుదల చేశారు.
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జూన్ 30వ తేదీన పరీక్ష నిర్వహించారు.
3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై ఈ ఎంట్రెన్స్ నిర్వహిస్తారు.
*ఫలితాలు ఈ క్రింద లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు*,👇👇👇👇
0 Comments