PSK education

AN EDUCATIONAL WEBSITE

Powered by Blogger.
  • October 20231
  • September 202310
  • June 20231
  • July 20221
  • November 20212
  • August 20214
  • July 202115
  • June 202154
  • May 202169
  • April 202121
  • March 202113
  • February 202139
  • January 202160
  • December 202061
  • November 202058
  • October 202064
  • September 202022
  • August 202029
  • July 202031
  • June 20209

Translate

CATEGORY >


TSRJC CET 2020 ఫలితాలు (TSRJC CET Results 2020)

              

తెలంగాణ గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించిన TSRJC CET 2020 ఫలితాలు (TSRJC CET Results 2020) మంగళవారం (అక్టోబరు 13న) విడుదలయ్యాయి.*


 తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌(TSRJC) సొసైటీ పరిధిలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 3 వేల సీట్ల భర్తీకి TSRJC CET 2020 పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.




Telangana State Residential Junior Colleges Entrance Results Link 👇👇👇👇 CLICK HERE 👇👇

             RESULTS DOWNLOAD


Share on:

 Ts మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు జాబ్స్

    


 TS మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది..

పోస్టుల వివరాలు : SAA మేనేజర్, సోషల్ వర్కర్, నర్స్, ఆయా, చౌకిదార్, అకౌంటెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్.

అర్హత : 10th,ANM,Any డిగ్రీ, పి జి, పోస్టుకు తగ్గ అనుభవం.

To Download Notification PDF click here 👇👇👇

      

          Notification PDF


To Download application form PDF click here 👇👇👇


       Official website

Share on:

 🔥Minority scholarship for the year 2020-21🔥

      





Share on:


Notification issued by Cotton Corporation of India in 8 districts in Telangana


Notification has been issued by Karam Corporation of India in Telangana in 8th District only Tent Class Qualified Fellow You can apply for these are Attender Level Jobs and these are given Daily Wages on temporary basis. You can download the PDF by looking at the link given below


Important dates:-


Application start: 08/10/20


Interview Date: 19/10/2020


Number vacancies:-


Based on recruitment


Minimum age:-


21 years as on 1st 10, 2020


Important instructions:-


Applicant should bring duly filled in application form from and original documents and self attested copies of proof of date of birth mark sheets of SSC other card copy of bank passbook


Change in job profile and posting the candidate can be posted anywhere in Telangana


management reserves the right to rise the standard of specifications canvassing in any form on bringing in any influence will be trusted as a disqualification


not yet will be provided for attending the walk in interview the candidates will have to attend interview at their own expenses


the candidates should bring virginal certificates marksheets along with self attested xerox copies of all certificates and recent pause passport size photograph along with duly filled prescribed application form

Share on:

 


🔥వివిధ PRC లు--నష్ట పోయినకాలం🔥

      

♦️ 1వ పి.ఆర్.సి1969

◙ అమలు తేది : 19.3.1969

◙ ఆర్థిక లాభం : 1.4.1970 నుంచి

◙ నష్టపోయిన కాలం : 12 నెలలు


♦️ 2వ పి.ఆర్.సి 1974

◙ అమలు తేది: 1.1.1974

◙ ఆర్థిక లాభం : 1.5.1975 నుంచి

◙ నష్టపోయిన కాలం : 16 నెలలు


♦️ 3వ.పి.ఆర్.సి.  1978:

◙ అమలు తేది: 1.4.1978

◙ ఆర్థిక లాభం : 1.3.1979 నుంచి

◙ నష్టపోయిన కాలం : 11 నెలలు


♦️ 4వ.పిఆర్.సి  1982 రీగ్రూపు స్కేల్స్

◙ అమలు తేది : 1.12.1982

◙ ఆర్థిక లాభం : 1.12.1982 నుంచి


♦️5వ పి.ఆర్.సి. 1986:

◙ అమలు తేది : 1.7.1986

◙ ఆర్థిక లాభం : 1.7.1986 నుంచి

◙ ఫిట్ మెంట్ ప్రయోజనం : 10శాతం


♦️ 6వ.   పి.ఆర్.సి.1993:

◙ అమలు తేది: 1.7.1992

◙ ఆర్థిక లాభం : 1.4.1994 నుంచి

◙ నోషనల్ కాలం : 1.7.1992 నుండి 31.3.1994

◙ నష్టపోయిన కాలం : 21 నెలలు

◙ ఫిట్మెంట్ ప్రయోజనం : 10 శాతం


♦️7వ. పి.ఆర్.సి. 1999

◙ అమలు తేది: 1.7.1998

◙ ఆర్థిక లాభం : 1.4.1999

◙ నోషనల్ కాలం: 1.7.1998 నుండి 31.3.1999

◙ నష్టపోయిన కాలం: 9 నెలలు

◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 25శాతం


♦️ 8వ. పి.ఆర్.సి  2005

◙ అమలు తేది: 1.7.2003

◙ ఆర్థిక లాభం:  1.4.2005

◙ నోషనల్ కాలం: 1.7.2003 నుండి 31.3.2005

◙ నష్టపోయిన కాలం: 21 నెలలు

◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 16శాతం


♦️ 9వ.పి.ఆర్.సి.   2010

◙ అమలు తేది: 1.7.2008

◙ ఆర్థిక లాభం: 1.2.2010 నోషనల్ కాలం: 1.7.2008 నుండి 31.1.2010

◙ నష్టపోయిన కాలం: 19 నెలలు

◙ ఫిట్మెంట్:  39 %

◙ EHS(పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరని  ఉద్యోగుల ఆరోగ్య   కార్డులు)


♦️ 10వ. పి.ఆర్.సి 2015:

◙ అమలు తేది : 1.7.2013

◙ ఆర్థిక లాభం: 2.6.2014

◙ నోషనల్ కాలం : 1.7.2013 నుండి 1.6.2014

◙ నష్టపోయిన కాలం: 11 నెలలు, ఫిట్మెంట్ : 43 %

◙ వయోపరిమితి (పదవీ విరమణకు) 60సం.కు పెంపు


♦️ 11వ.పి.ఆర్.సి. 2020:

◙ కమిటీ ఏర్పాటు : 28.5.2018

◙ గడచిన కాలం : 2సం.2నెలలు

◙ ప్రస్తుత పరిస్థితి-  నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు.

Share on:


Today's job and education updates 11/10/2020

అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కింద pdf లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి.



➡️ స్పష్టత వచ్చాకే గ్రూప్ 1,2&3 నోటిఫికేషన్లు

➡️ Ts మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నుంచి  

SSC నుంచి గ్రూప్ డి & సి ఉద్యోగాలకునోటిఫికేషన్

➡️ TS గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు


To Download PDF click here 👇👇👇


                   Click here


Share on:


Arithmetic and reasoning PDF in Telugu


అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అర్థమెటిక్ మరియు రీజనింగ్ పిడిఎఫ్ మీకు ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని ఉద్యోగాలకు అర్థమెటిక్ విభాగంలో పిడిఎఫ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిలో మీకు అర్థమెటిక్ మరియు రీజనింగ్కు సంబంధించిన అన్ని చాప్టర్స్ ఉదాహరణలతో సహా ఇవ్వడం జరిగింది కొన్ని ప్రాబ్లమ్స్ షార్ట్ కట్ లో కూడా సింపుల్గ అర్థమయ్యేలా ఉంటుంది. ప్రతి చాప్టర్కు మొదట దానికి సంబంధించి నటువంటి ఇ ముఖ్యమైన అంశాలు తర్వాత ప్రాబ్లమ్స్ మరియు వారి యొక్క వివరణ ఉంటుంది. దీనికి సంబంధించి నటువంటి పూర్తి పిడిఎఫ్ ను కింద ఒక లింకు రూపంలో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.


ఆర్థమెటిక్ Topics

  1. సంఖ్యలు  number system
  2. సూక్ష్మీకరణ  simplification
  3. సరాసరి.  Averages
  4. శాతాలు.  Percentage
  5. భాగస్వామ్యం partnerships
  6. కాలం-దూరం. Time and distance
  7. కాలం పని  time and work
  8. పైపులు తొట్టెలు pipes
  9. లాభనష్టాలు profit and loss
  10. బారువడ్డీ simple interest
  11. చక్రవడ్డీ. Compound interest
  12. గడియారాలు clocks
  13. వైశాల్యాలు areas
  14. లాజికల్ వెన్ చిత్రాలు logical Venn diagrams

రీజనింగ్ Topics

  1. కోడింగ్-డీకోడింగ్ coding decoding
  2. బిన్న పరీక్షలు
  3. లెటర్ సిరీస్
  4. ఆల్ఫాబెటికల్ అనాలజీ
  5. సింబల్స్
  6. నెంబర్ అనాలజీ
  7. మిస్సింగ్ నెంబర్స్
  8. ఊహలు తీర్మానాలు
  9. దిక్కులు
  10. రక్త సంబంధాలు
PDF download కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇

  Arithmetic and Reasoning PDF
   
Share on:


తెలంగాణలో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్

తెలంగాణలో ని డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ విడుదలైంది దీనికి తెలంగాణలోని అర్హత కలిగిన ఉమెన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన రెడ్డి పూర్తి వివరాలతో కూడిన రెడ్డి నోటిఫికేషన్ పిడిఎఫ్ కింద ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు

ముఖ్యమైన తేదీలు

  • అప్లికేషన్ ప్రారంభం – 09/10/20
  • అప్లికేషన్ చివరి తేదీ 18/10/20

Important instructions

  • Applications are are invited from the eligible women candidates only as guest faculty members. subjects are  Telugu , English ,economics history ,political science, botany zoology ,physics chemistry ,mathematics, commerce ,sociology psychology ,generalist public ,administration, biotechnology , genetics, food science, nutrition and dietitian i,n the tsw residential degree colleges for women
  • Candidates belonging to zone 5 and zone sixer alone eligible to apply
  • Essential qualifications are master degree in in MSC or m com or MCA with a minimum of 55% marks 11 subject
  • Interested candidates have to apply in online through the official website and an amount of 500 rupees will be e collected from each candidate
  • The last date of submission of application is 18th of the this month
  • The section will be made of the basis of performance in written test 75 marks 25 marks for interview
  • 👉 for Notification PDF click here 👇👇
  •         
  •                       CLICK HERE
Share on:

 🔥TS High court Results 2020🔥

                


హైకోర్టు ఫలితాలు విడుదల


  • తెలంగాణ హైకోర్టు పరీక్షా ఫలితాలు విడుదల చేసారు ,దీనిలో  అన్ని రకాల పోస్టులు సస్టెనోగ్రాఫర్ ,జూనియర్ అసిస్టెంట్ ,టైపిస్ట్ ,సబార్డనెట్ ఇలా  అన్ని రకాల పరీక్ష ఫలితాలు విడుదల చేసారు
  • ఈ ఫలితాల కు అభ్యర్థుల ను 1;3  పద్దతిలో సెలెక్ట్ చేసి వారికీ సంబందించిన హాల్ టికెట్స్ ను వెబ్సైటు లో పెట్ట్టారు
  • ఈ  ఫలితాలు ను స్కిల్ టెస్ట్ వున్నా పరీక్షలను వాటిలో అర్హత సాధించిన వాళ్ళను ,అదేవిధంగా స్కిల్ టెస్ట్ లేనలేనివి పరిక్షలు పరీక్షా లో వచ్చిన మార్కుకుల ఆధారంగా సెలెక్ట్ చేశారు
  • ఇంటర్వ్యూ కు సంబందించిన తేదీలు ఇవ్వలేదు ,తరువాత వెబ్సైటు లో పెడతారు

ఇంటర్వ్యూ కు కావాల్సిన సర్టిఫికెట్లు

  1. ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అయినా అభ్యర్థులు ఆయా పరీక్షా కు సంబందిచిన  ఒరిజినల్ సరిఫికేట్స్  తీసుకుపోవాలి ,అదేవిధంగా 2 ఫోటోలు కూడా వెంట తీసుకుపోవాలి
  2. ఓబీసీ సర్టిఫికెట్లు చెల్లబడవు ,రాష్టానికి సంబందిచిన కులం సర్టిఫికెట్లు కావాలి
  3. 1 నుంచి 7 th  క్లాస్ చదివిన జిల్లా మీకు లోకల్ జిల్లా గ పరిగణించ బడును ,లేకుంటే 1 నుంచు 7 వరకు ఎక్కువగా ఎక్కడ క్లాస్స్  చదివితే అది మీకు లోకల్ జిల్లా అవుతుంది
  4. ప్రభుత్య ఉద్యోగులు అయితే  no objection సర్టిఫికెట్ ఉండాలి
  5. ph  అభ్యర్థులు వారి సర్టిఫికెట్లు తీసుకుపోవాలి

 

ఫలితాలు కు సంబందిచిన పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ ను కింద ఒక లింక్ రూపంలో ఇచ్చాను  చూసి డౌన్లోడ్ చేసుకోండి

👉టైపిస్ట్ , స్టెనోగ్రాఫర్ copyist 

టీఎస్ హైకోర్టు 1:1 లిస్ట్ కోసం ఇక్కడ చూడండి 👇👇👇

               CLICK HERE

Share on:

 

🔥కరోనా వైరస్  టాప్ 50 ముఖ్యమైన ప్రశ్నలు🔥

     👇👇👇

         

  • కరోనా వైరస్ పేరు –లాటిన్ పదం ,దీని అర్థం లాటిన్ భాషలో కిరీటం అంటారు
  •  కరోనా వైరస్ కు covid 19  అని పేరు పెట్టినది -WHO ,   తేదీ -ఫిబ్రవరి 11,2020
  • ఈ  వ్యాధి యొక్క ప్రాథమిక లక్షణాలు జ్వరం, దగ్గు ,గొంతు నొప్పి, తలనొప్పి మరియు  వైరస్ ఇంకెబాషన్ పీరియడ్ 14 రోజులు
  • దీన్ని కనుగొన్న చైనా వైద్యుడు–లీవెన్ లియంగ్
  • దీనివల్ల మానవ శరీరం  ఎక్కవ దెబ్బ తినే అవయం ఊపిరితిత్తుల
  • మొదటగా ఈ వైరస్ వచ్చిన ప్రదేశం –చైనా ,వుహాన్   డిసెంబర్ 2019
  • covid -19 నిర్వచనం

co -corona

vi -virus

d -disease

  • దీన్ని మొదటగా 2019-n-cov అని అన్నారు తరువాత covid19 పిలిచారు
  • covid 19 ను WHO గ్లోబల్ మహమ్మారిగా గుర్తించింది–11మార్చ్ ,2020
  • మొదటగా ఈ వైరస్ వచ్చిన ప్రదేశం –చైనా ,వుహాన్   డిసెంబర్ 2019
  • మొదటి సరిగా ఏ వైరస్ ను కనుగొన్న ఇయర్–1965
  • 2002 లో సోకిన SARS(Severe Acute Respiratory Syndrome) దీనిలో వుండటంతో పాటు కొంత భిన్నమైన లక్షణాలు కనిపించాయి
  • 2012 లో MERS-Cov –సౌదీ అరేబియా
  • భారతదేశం లో కేరళ రాష్టం లోని త్రిశూల్ నగరంలో మొదటి కరోనా కేసు నమోదు ,తేదీ JAN 3,2020

తొలి మరణాలు

  • కరోనా వల్ల ప్రపంచంలో తొలి మరణం –చైనా లోని వుహాన్ –తేదీ జనవరి 9,2020
  • చైనా బయట తోలి మరణం — థాయిలాండ్
  • భారతదేశంలో తొలి మరణం –కర్ణాటక –మార్చ్ 12,2020
  • తెలంగాణ లో తొలి మరణం –హైదరాబాద్

లాక్ డౌన్స్

  • ప్రపంచంలో తొలి లాక్ డౌన్ ప్రకటించిన దేశం –చైనా
  • భారతదేశంలో తొలి  లాక్ డౌన్ మార్చ్ 25,2020 నుండి , ప్రకటించిన రోజు మార్చ్ 18,2020
  • భారతదేశంలో జనతా కర్ఫ్యూ –మార్చ్ 22,2020
  • దేశంలో తొలి లాక్ డౌన్ ప్రకటించిన రాష్టం –రాజస్థాన్
  • దేశంలో తొలి కర్ఫ్యూ ప్రకటించిన రాష్టం –కేరళ మరియు పంజాబ్ తొలిసారిగా 144 సెక్షన్ విధించారు
  • దేశములో మొదటి రాపిడ్ టెస్టులు చేసిన రాష్టం– రాజస్థాన్
  • దేశంలో కరోనకు ప్రామాణికమైన టెస్ట్ –RT-PCR
  • మొదటి లాక్ డౌన్ దశ –25 మార్చ్ 2020 నుండి 14 ఏప్రిల్ వరకు
  • రెండొవ దశ –ఏప్రిల్ 15,2020 నుండి మే 3,2020 వరకు
  • మూడవ దశ –మే 4 నుంచి మే 17 వరకు

ముఖ్యమైన అంశాలు

  • WHO ప్రపంచ కి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది -జనవరి 30
  • కొత్త వైరస్ లకు పేరు పెట్టె సంస్థ–ICTV-ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సనమీ ఆఫ్ వైరస్స్
  • భారత ప్రభుత్వం దీనికి కోసం ప్రవేశపెట్టిన app– ఆరోగ్యసేతు
  • ప్రపంచములో అతి పెద్ద కోవిడ్ కేర్ సెంటర్–సర్ధార్ పటేల్ కోవిడ్ సెంటర్ హాస్పిటల్ –ఢిల్లీ
  • కరోన వైరస్ తీవ్రత ఎక్కవగా ఉన్న రోగులకు చేసే చికిత్స–ప్లాస్మా థెరపీ
  • ప్రపంచంలో నే అతి పెద్ద ప్లాస్మా థెరపీ ట్రాయల్స్ చేస్తున్న నగరం–నాగపూర్ మహారాష్ట్ర
  • కారోనా నిర్ములనకు WHO విరాళం–675 మిలియన్ డాలర్లు
  • ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇండియా కు విరాళం–1.5 మిలియన్ డాలర్లు
  • విప్రో ఇండియా కు —1125 కోట్లు
  • భారత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్–1.70 లక్షల డాలర్ల
  • TATA గ్రూప్స్–1500 కోట్లు
  • కోవిడ్ 19 ను అరికట్టనికి ఇండియన్ ఆర్మీ చేపట్టిన కార్యక్రమం–ఆపరేషన్ నమస్తే.
  • ఏ బ్యాంక్ తన వినియోగదారుల ల కోసం అత్యవసర క్రెడిట్ లైన్ ను ప్రారంభించింది–SBI
  • కరోన తో చనిపోయిన దేశ అధ్యక్షుడు–మహ్మద్ జిబ్రాల్–లిబియా
  • ప్రపంచ  వ్యాప్తంగా 1M పాజిటివ్ కేసుల మార్క్ ఏ రోజు దాటింది– ఏప్రిల్ 2
  • దేశంలో 1000 పడకల కోవిడ్ ఆసుపత్రి ఏ రాష్టం  — ఒడిశా
  • కరోన వైరస్ గురించి అవగాహన కల్పించడానికి, తప్పడు సమాచారాన్ని అరికట్టడానికి ప్రభుత్వం వాట్సాప్ లో — చాట్ బోర్డ్ ఆప్షన్ ను తీసుకువచ్చారు
  • కరోన కట్టడికి దేశంలో బిల్వరా లో చేసిని విధానం అనుసరించారు ఈ బిల్వరా పట్టణము రాజస్థాన్ లో కలదు
  •  కరోన కట్టడికి కోసం ” ఆపరేషన్ షీల్డ్  ” విధానం ప్రవేశపెట్టిన రాష్టం–ఢిల్లీ
  •   కరోన కట్టడికి   మొదటి సరిగా డ్రోన్స్ ను ఉపయోగించిన నగరం — ఇండోర్
  • వలస కార్మికుల కోసం ప్రభుత్వం మే 1 2002 శ్రామిక రైళ్లు ను ప్రారంభించింది
  •  కారోనా టైంలో రైళ్ల  లో ఆహార పదార్థాల సరఫరాకు కు జైకిసాన్ పథకం  కకేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది
  • కరోన టైమ్ లో అతి తక్కవ ఖర్చు తో (7500)వెంటిలేటర్స్  ను అందించిన ( అంబుబండ్) సంస్థ- మహేద్ర& మహేంద్ర

వాక్సిన్

  • మొదటి కారోనా వాక్సిన్ –రష్యా
  • పేరు స్పుత్నిక్ v
  • తేదీ ఆగస్ట్ 11 ,2020
  • ప్రవేశపెట్టిన సంస్థ- గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
Share on:
  • ← Previous post
  • Next Post →
Labels
  • :-IPL T20 schedule released
  • #TSSPDCL# Tsspdcl JLM pole climbing 1:2 ratio list released
  • 30% PRC announcement from TS government to all employees
  • Acharya NG ranga Agricultural university jobs notification 2020
  • Activities for primary school children at home in lockdown period
  • becil jobs
  • Covid-19 పై పబ్లిక్ ప్రశ్నలు- సమాధానాలు
  • CRPF Constable Recruitment Notification 2020
  • Current Affairs for all competitive exam free online test 3/2/21
  • Current Affairs for all competitive exams
  • Current Affairs free online test -1
  • Current Affairs practice bits
  • day wise schedule
  • DEEKSHA app -useful to teachers and students
  • DEPARTMENTAAL TEST TIME TABLE - MAY 2020 SESSION
  • deposit of NMMS scholarship latest update 2021
  • Do you know how to name storms?
  • GHMC 2020 Election Voterslips Download.
  • High Court judgment on bubbling of OMR sheets issue
  • How to apply Hyderabad Amazon 20000 jobs in online
  • How to calculate LRS amount in 1 minute
  • How to download pahani and 1B details in dharani portal telangana
  • How to Download PMSBY and PMJJBY Bonds Online
  • How to view application status of mlc vote and registration process
  • IBPS బ్యాంకు (1167) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
  • ICICI BANK jobs Recruitment 2021
  • Important General knowledge bits for all competitive exams
  • Important instructions to TG V CET gurukula selected students
  • JRF posts in DRDO Hyderabad;డీఆర్‌డీవో
  • July 2020 month pay slip
  • June 2020 pay slip
  • Karimnagar district hospital jobs notification
  • Kendriya vidyalaya admissions 2020-21
  • know your Group 4 hall ticket number and TSPSC ID
  • Know your land details in Telugu
  • Latest contract jobs
  • Latest outsourcing jobs in Telangana 2021
  • Latest outsourcing jobs in telangana gurukulas
  • Manage recruitment 2020
  • MBNR expected promotoins
  • national means cum merit scholarship amount
  • New PRC salary particulars At one click
  • NMMS scholarship
  • NTPC recruitment notification 2020
  • Permanent central govt jobs
  • PM KISAN 10th INSTALLMENT BENFICIARY LIST RELEASED
  • PM కిసాన్ క్రెడిట్ కార్డు కు అప్లై చేయు విధానము
  • Property tax details in WhatsApp
  • ration card apply
  • Ration card status
  • Reliance Jio jobs notification 2020
  • RPS -2018 Basic pays PDF
  • RRB NTPC పరీక్షల తేదీలు విడుదల
  • RRB NTPC సిలబస్ తెలుగు & ఇంగ్లీష్ లో
  • sangareddy and medchal districts
  • Sardar vallabhbhai Patel National Police academy Hyderabad
  • SBI jobs notification 2020
  • SBI PO recruitment notification 2020
  • SBI లో 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
  • Sonu Sood scholarship applicationn link 2021
  • SSC marks memo download
  • suryapet JLM pole climbing 1:2 list
  • TECH Mahindra Work from home jobs 2021
  • TELANGANA ENTRANCE EXAM DATES RELEASED
  • Telangana Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana high court interviews official update
  • Telangana junior Panchayat secretary khammam district 5th list released
  • Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana Postal department GDS notification 2021
  • Today's job and education updates in all news papers 11/2/21
  • Today's జాబ్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ 24/10/20
  • TS court jobs 2021 latest update
  • TS All Teachers IFMIS Monthly payslip download :-
  • TS CPS employees PRAN details
  • TS DEECET-2020
  • TS employees monthly salary slips download
  • TS high court revised interview dates released
  • TS NREGA ombudsperson jobs recruitment
  • Ts outsourcing jobs recruitment notification 2021
  • TS Pollution control board jobs notification 2020
  • TS polycet Results 2022 released
  • TS polycet ఫలితాలు విడుదల
  • TS SCERT English language enrichment program Live Webinar
  • TS TET Psychology free online test part -3
  • TSGLI Bond Information
  • TSPSC FBO 3rd spell physical test and events district wise
  • TSPSC నుండి 2 కొత్త నోటిఫికషన్లు విడుదల
  • TSSPDCL 2019 JLM pole climbing dates released in 3 districts
  • TSSPDCL 2019 JLM revised ranks released
  • TSSPDCL JACO court case date
  • TSSPDCL JLM call Letters released
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 2 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 3 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 4 districts.
  • TSSPDCL JLM Pole climbing 1:2 selection list of 3 more districts
  • TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్
  • TTD jobs notification 2020
  • Useful App for Departmental Tests
  • అటవీ శాఖ నుండి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • అమెజాన్ నుంచి మరొక బంపర్ job నోటిఫికేషన్
  • ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌(TOSS)
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • ఉపాద్యాయ
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ - 15/8/2020
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 17th 2021
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 22-10-20
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ డిసెంబర్ 26 -2020
  • ఓపెన్ టెన్త్
  • కరెంట్‌అఫైర్స్‌ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥
  • కరోనా లక్షణాలు - సాదారణ జలుబు
  • టీఎస్ అకాడమిక్ క్యాలెండర్ 2020-21
  • తెలంగాణ ఇరిగేషన్ శాఖ లో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలు.!
  • తెలంగాణ ఉద్యోగ
  • తెలంగాణ ఉపాధి హామీ లో ఉద్యోగాలు
  • తెలంగాణ గురుకులాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • తెలంగాణ గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కు అప్లై చేసే విధానం
  • తెలంగాణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖలో 845 ఖాళీలు
  • తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదల...
  • తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  • నవోదయ నోటిఫికేషన్ 2021
  • నిరుద్యోగులకు కేంద్రం GOOD NEWS... ONE NATION..ONE EXAM.
  • నూతన జాతీయ విద్యా విధానం - 2020 ; ముఖ్యాంశాలు
  • పెంఛనర్లకు శుభవార్త...!
  • పెరుగుదల వికాసం slip test-2 part - 2 Growth and development
  • ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020
  • ఫ్లూ లక్షణాలు
  • రాఫెల్ యుధ్ధ విమానాలు - క్విజ్
  • రైతులకు ఉపయోగoగా ధరణి వెబ్సైట్
  • విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
  • వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం
  • సశాస్త్ర సీమాబల్ నుంచి భారీ నోటిఫికేషన్
  • హైదరాబాద్ మింట్ ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు
latest posts
latest comments

PSK education

AN EDUCATIONAL WEBSITE

  • Home
  • About us
  • Contact us
  • Site map
  • Disclaimer
  • Privacy policy
  • Terms and conditions
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates