PSK education

AN EDUCATIONAL WEBSITE

Powered by Blogger.
  • October 20231
  • September 202310
  • June 20231
  • July 20221
  • November 20212
  • August 20214
  • July 202115
  • June 202154
  • May 202169
  • April 202121
  • March 202113
  • February 202139
  • January 202160
  • December 202061
  • November 202058
  • October 202064
  • September 202022
  • August 202029
  • July 202031
  • June 20209

Translate

CATEGORY >

 

🔷TSGLI Bond Information🔷

                   


♦️మీకు మీరు చెల్లించేటువంటి ప్రీమియం తగ్గట్లుగా అన్ని బాండ్లు మీకు వచ్చి ఉండాలి.


👉 అలా రానిచో చివరకు ఏదైనా రిస్క్ జరిగినచో ఇబ్బంది అవుతుంది.


👉 కావున ఒక్క సారి బాండ్స్ అన్ని చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకోగలరు.*


♦️ *ఒక వేళ మీ బాండ్స్ అన్ని రాని యెడల క్రింద ఇవ్వబడిన మెయిల్ ఐడి కి మెయిల్ చేస్తే వారు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు బాండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.


👉 కావున సరి చేసుకోగలరు.


👉🏻 *Mail id: CLICK HERE


👉🏻 *Bond Download:CLICK HERE

Share on:

 


🔷స్కూల్ సిలబస్ కుదింపు🔷

                   


💥ఉత్తర్వులు జారీచేసిన పాఠశాల విద్యాశాఖ💥


♦️పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను కుదించింది. 1-10 తరగతుల్లోని అన్ని పాఠ్యాంశాల్లో 25-30 శాతం మేర తగ్గించింది. ఈ మేరకు కుదించిన పాఠ్యాం శాల వివరాలను బుధవారం ప్రకటించింది. 

🔹దీనిపై అన్ని జిల్లాల విద్యాశాఖాధి కారులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలపాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు.

 🔹ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే ఉన్న మొత్తం సిలబస్ ను యధావిధిగా బోధిస్తారు. 

🔹ఇందులో శాతం పాఠ్యాంశాలను యాక్టివిటీ, ప్రాజెక్టుగా బోధిస్తారు. కానీ, వీటిని పరీ క్షల్లో పరిగణనలోకి తీసుకోరు. 

🔹70శాతం సిలబస్కు మాత్రమే పరీక్షలు నిర్వహి స్తారు. మారిన సిలబస్ ప్రకారం పదోతరగతి ఆంగ్లంలో మొత్తం 8 పాఠాలకు పాఠాలను యాక్టివిటీ, ప్రాజెక్టుగా పేర్కొన్నారు.

 🔹వీటిని బోధించినప్పటికీ పరీక్షల్లో వీటి నుంచి ప్రశ్నలు అడగరు.

 🔹అలాగే 10వ తరగతిలో సాంఘిక శాస్త్రంలో 29%, ఫిజికల్ సైన్స్ లో 27%, బయలాజికల్ సైన్స్ లో 30% హిందీలో 19% తగ్గించారు. అయితే మేథమెటిక్స్ సిలబస్ ను తగ్గించలేదు.


👉1-10 తరగతుల తగ్గించిన పాఠ్యాంశాల వివరాలు PDF కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇


                 


CLICK HERE


                  

Share on:

 


UPSC నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుండి భారత త్రివిధ దళాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.. దీనిలో మొత్తం 345 పోస్టులు ఉన్నాయి పోస్టుల వివరాలు గనుక చూసినట్లైతే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ లో 100 పోస్టులు,ఇండియన్ నేవల్ అకాడమీ లో 26 పోస్టులు ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ లో 32 పోస్ట్లు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో 170 పోస్టులు ఎస్ఎస్సి టెక్నికల్ 17 పోస్టులు

అర్హత

డిగ్రీ ,ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, డి జి సి ఏ జారీ చేసిన కమర్షియల్ పైలెట్ లైసెన్స, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.

ఎంపిక విధానం

రాత పరీక్ష ఎస్ ఎస్ పి ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా దీని యొక్క ఎంపిక విధానం అనేది ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చివరి తేదీ తేదీ : 17 11 2020

దరఖాస్తు విధానం,: ఆన్లైన్ విధానంలో దీనికి అప్లై చేసుకోవాలి

పరీక్ష తేదీ: 7/ 2 /2021

Fee

Candidates( expecting female SC ST candidates who are exempted from payment of fee) aur required to pay a fee of rs 200 rupees only either by the depositing the money in any branch of SBI by cash or by using net banking facility of State Bank of India or by using visa or master rupee and debit cards

Educational qualifications

  • IMA and officers training academy Chennai–degree of recognised university or equivalent
  • For Indian naval academy-degree in engineering from recognised university or institution
  • For Air force academy-degree of a recognised University with the physical and mathematics at 10 + 2 level for bachelor of engineering

Graduates with with our first choice ise a army naval Air force or to submit force of graduation provisional certificate on the date of SSB interview for SSB

candidates passing a professional and technical qualification which are recognised by government is equivalent to professional and technical degrees would also be eligible for admissions of the examination.


🔹Subscribe my channel: CLICK HERE

🔹Join in my telegram channel:CLICK HERE


👉To download notification PDF click here 👇👇👇

              CLICK HERE

Share on:


:-జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ అప్డేట్స్ -29/10/20:-


అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కింద pdf లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి

👉UPSC నుంచి నోటిఫికేషన్..

యూపీఎస్సీ CDS 1 2021 కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు దీంట్లో మొత్తం 345 పోస్టులు ఉన్నాయి భారత త్రివిధ దళాల్లో ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఈ భర్తీ నీ చేపట్టనున్నారు దీనికి సంబంధించి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి నవంబర్ 7వ తేదీ వరకు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు…

 స్పెషలిస్ట్ ఆఫీసర్స్..

జాతీయ బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం ibps నోటిఫికేషన్ జారీ చేసింది.దీనికి ఆన్లైన్లో నవంబర్ 2 నుంచి నవంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాలకు పేపర్ క్లిప్పింగ్ చూడగలరు…

Ou లో దూరవిద్య కోర్సులు..

OU లో విద్య లో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల కు దరఖాస్తులు కోరుతున్నారుహైదరాబాద్ లో గల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి దూర విద్యలో ఎంబీఏ మరియు ఎం సి ఎ చేయడం కోసం ఆన్లైన్ నోటిఫికేషన్ జారీ చేశారు ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ కు అప్లై చేసుకోగలరు పూర్తి వివరాలకు ఇచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ చూడగలరు..

మరిన్ని ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్ డేట్స్ కోసం కింద ఉన్నటువంటి లింకు పైన క్లిక్ చేసి పేపర్ క్లిప్పింగ్స్ ను డౌన్లోడ్ చేసుకొని చూడండి

    

👉 To Download PDF click here 👇👇👇👇👇👇👇


       ..CLICK HERE

Share on:


💥 తెలంగాణ Ed.cet ఫలితాలు విడుదల.💥

                

బీ.ఈడీ  కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన న Ed.cet 2020 ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి..

                    


మరిన్ని ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్ డేట్స్ కోసం కింద ఉన్నటువంటి లింకు పైన క్లిక్ చేసి పేపర్ క్లిప్పింగ్స్ ను డౌన్లోడ్ చేసుకొని చూడండి.


Ed.cet Results


Job updates

Share on:
💥రేపటి నుంచే ధరణి💥

         

♦️ఎంసీపల్లిలో పోర్టల్‌ ప్రారంభించనున్న సీఎం*

♦️తహసీల్దార్‌ వద్దే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌*

♦️వెంటనే రికార్డుల్లో కొనుగోలుదారుకు మ్యుటేషన్‌*

♦️తొలి దశ లో నాలుగు రకాల రిజిస్ట్రేషన్లు*

♦️సీఎం సరేనంటే వ్యవసాయేతర భూములకూ*

👉దాదాపు యాబై రోజులుగా నిలిచిపోయిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ గురువారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అదే రోజు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అనుమతిస్తే రెండింటినీ గురువారమే ప్రారంభిస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయాల్సిన తహసీల్దార్లకు ఇప్పటికే ధరణిపై శిక్షణ ఇచ్చారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేపట్టే సబ్‌ రిజిస్ట్రార్లకు ఎలాంటి శిక్షణ అవసరం లేదు. అయితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలన్న దానిపై సీఎం కేసీఆర్‌ మంగళవారం వరకు స్పష్టత ఇవ్వలేదు. ఇబ్బందులు ఎదురైతే తొలుత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టి, వచ్చే నెల మొదటి వారంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేపడతారని అంటున్నారు.```



👉రాష్ట్రవ్యాప్తంగా 474 తహసీల్దార్‌ కార్యాలయాల్లో తహసీల్దార్లు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదాలో వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. వెనువెంటనే రికార్డుల్లో మ్యుటేషన్‌ చేపడతారు. దీనికోసం ధరణి(సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానం)కి శ్రీకారం చుడుతున్నారు. గురువారం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం 12:45  గంటలకు సీఎం కేసీఆర్‌ ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ఈ గ్రామం ముఖ్యమంత్రి ఫాంహౌ్‌సకు సమీపంలోనే ఉంది.```



👉ధరణిలో తొలి దశలో నాలుగు రకాల డాక్యుమెంట్లను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయడానికి తహసీల్దార్లకు అనుమతినిచ్చారు. సేల్‌డీడ్‌(భూముల విక్రయాలు), పార్టిషన్‌(భూపంపకాలు), సక్సెషన్‌(వారసులకు భూములపై అధికారం), గిఫ్ట్‌ డీడ్‌(బహుమతి)లను తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా వాణిజ్య అవసరాల కోసం మార్చే అధికారం కూడా తహసీల్దార్లకే కట్టబెట్టడంతో పై నాలుగు రకాల డాక్యుమెంట్ల నమోదుతో పాటు నాలా(వ్యవసాయేతర భూమార్పిడి) అధికారంతో వారు బాధ్యతలు చేపట్టనున్నారు.```



👉ధరణి ఆధారంగా తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌ చేయనుండటంతో దీనికోసం ‘తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్‌ పుస్తకం చట్టం-2020’ను అనుసరించి, రూల్స్‌ను విడుదల చేయనున్నారు. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ అధికారాలు కల్పిస్తూ జీవో కూడా జారీ కానుంది. ధరణి రికార్డులనే ప్రామాణికంగా చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేయడంతో 1.55 కోట్ల ఎకరాల పట్టా భూముల క్రయవిక్రయాలన్నీ తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే జరుగనున్నాయి.```
Share on:


♦️UCO బ్యాంకు నోటిఫికేషన్♦️

          

🔹భారత ప్రభుత్వ పరిధిలో యూకో బ్యాంకు 91 ఖాళీలను భర్తీ చేస్తుంది దీనిలో సెక్యూరిటీ ఆఫీసర్లు ఇంజనీర్లు ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలు కలవు.

🔹దీనికి అర్హత పోస్ట్ ను బట్టి స్పెషలైజేషన్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. 

☑️ఎంపిక విధానం:-

🔹రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. 

🔹పూర్తి వివరాలకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి.

🔹నోటిఫికేషన్ పిడిఎఫ్ :-👇👇👇


                                     CLICK HERE
Share on:


💥అమెజాన్ నుంచి మరొక బంపర్ నోటిఫికేషన్💥

             

నిరుద్యోగులకు మంచి శుభవార్త అమెజాన్ హైదరాబాద్ నుంచి మరొక మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిగ్రీ అర్హతతో  ఈ అమెజాన్ సెల్లర్ సపోర్ట్ జాబ్స్  రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులుఅమ్మాయిలు మరియు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఎటువంటి ఫీజులు కూడా చెల్లించకుండా వీటికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ మరియు జాబ్స్ డిస్క్రిప్షన్ వివరాలను కింద నేను లింక్ రూపంలో ఇచ్చాను ఓపెన్ చేసి చూడగలరు.

Job description

  • The seller support associate demonstrate end-to-end ownership every seller interaction coupled with problem solving and provide except exceptional support to sellers
  • demonstrates effective clear and professional written and oral communication
  • Provide provides prompt service to Amazon sellers and merchants including the the appropriate escalation of sellers issue and others
  • maintains acceptable for performance metrics such as quality first contact resolution productivity and the other one is attendance from Amazon site
  • demonstrate excellent time management skills and the ability to work independently at mile using departmental resources policies and procedures
  • actively 6 solutions through logical reasoning and data interpretation skills and identify strains to appropriate channel including improvement suggestions
  • The basic qualification is any bachelor degreediscipline with 0 to 10 years of experience
  • Excellent written and verbal communication in English along with English some also requires communicating Hindi and Telugu Tamil Kannada the shift wise job involves working in 24 into 7 in enrollment till including night shifts and their ships are decided to based on their business requirement.

To Download application click here 👇👇👇👇👇

              CLICK HERE
             
Share on:


💥రైతులకు ఉపయోగoగా ధరణి వెబ్సైట్💥


*మీ యొక్క పట్టాదారు పాస్స్బుక్,*

*{PATTADHAR PASS BOOK}*


 *మీ యొక్క ROR-1B ని ,*

      *{ROR-1B}*


*మీ యొక్క ఫహాని ని,*

       *{PHAHANI}*


*మీ  భూమి మీద ఏ  బ్యాంక్ లో క్రాప్ లోన్ (AGRICULTURE LOAN)*


తదితర వివరాలు ఈ క్రింద లింక్ ద్వారా  తెలుసుకోవచ్చు........


                CLICK HERE


👉👉Plz subscribe my YouTube channel for latest job and education updates 💥

 👉And also join in my telegram channel 🔥


♦️To join in my telegram channel 👇👇👇

           CLICK HERE

♦️To subscribe my YouTube channel : CLICK HERE

Share on:


Dr Ambedkar University Non teaching job Notification 2020.


             


🌏అంబేద్కర్ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు🌎

👉అంబేద్కర్ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.

👉దీనిలో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అటెండర్ ఇంకా చాలా రకాల పోస్టులు ఉన్నాయి.

 👉వీటికి భారతదేశం లో ఉన్నటువంటి  ప్రతి రాష్ట్రంలోని అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

👉 తెలంగాణ మరియు AP వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నటువంటి పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ ను కింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని చూడండి.

ముఖ్యమైన తేదీలు:-

అప్లికేషన్ ప్రారంభం 01/11/20

అప్లికేషన్ చివరి తేదీ 30/11/20

👉👉Plz subscribe my YouTube channel for latest job and education updates 💥

 👉And also join in my telegram channel 🔥


♦️To join in my telegram channel 👇👇👇

           CLICK HERE

♦️To subscribe my YouTube channel : CLICK HERE


General instructions:-

  • Knowledge of computer application it is necessary of all these posts the institution conducting separately for computer proficiency test for the post
  • All certificates mentioned in the application form should be awarded by institution or university the government
  • Only written shorthand typing test physical se testb shall be conducted depending on their nature of post
  • The short list candidate the may be required to attend written test
  • Candidates who can apply to for more than one post apply separately for each post and also separate application will be …
  • The general candidate required to pay the application fee is rs 500 rupees only. There will be no application fee for the SC ST and PWD candidates
  • The age relaxation will be applicable for the SC ST candidates for 5 years and OBC candidates 3 years

👉పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ PDF ఇక్కడ చూడండి. 👇👇👇👇


                    CLICK HERE

              
Share on:
  • ← Previous post
  • Next Post →
Labels
  • :-IPL T20 schedule released
  • #TSSPDCL# Tsspdcl JLM pole climbing 1:2 ratio list released
  • 30% PRC announcement from TS government to all employees
  • Acharya NG ranga Agricultural university jobs notification 2020
  • Activities for primary school children at home in lockdown period
  • becil jobs
  • Covid-19 పై పబ్లిక్ ప్రశ్నలు- సమాధానాలు
  • CRPF Constable Recruitment Notification 2020
  • Current Affairs for all competitive exam free online test 3/2/21
  • Current Affairs for all competitive exams
  • Current Affairs free online test -1
  • Current Affairs practice bits
  • day wise schedule
  • DEEKSHA app -useful to teachers and students
  • DEPARTMENTAAL TEST TIME TABLE - MAY 2020 SESSION
  • deposit of NMMS scholarship latest update 2021
  • Do you know how to name storms?
  • GHMC 2020 Election Voterslips Download.
  • High Court judgment on bubbling of OMR sheets issue
  • How to apply Hyderabad Amazon 20000 jobs in online
  • How to calculate LRS amount in 1 minute
  • How to download pahani and 1B details in dharani portal telangana
  • How to Download PMSBY and PMJJBY Bonds Online
  • How to view application status of mlc vote and registration process
  • IBPS బ్యాంకు (1167) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
  • ICICI BANK jobs Recruitment 2021
  • Important General knowledge bits for all competitive exams
  • Important instructions to TG V CET gurukula selected students
  • JRF posts in DRDO Hyderabad;డీఆర్‌డీవో
  • July 2020 month pay slip
  • June 2020 pay slip
  • Karimnagar district hospital jobs notification
  • Kendriya vidyalaya admissions 2020-21
  • know your Group 4 hall ticket number and TSPSC ID
  • Know your land details in Telugu
  • Latest contract jobs
  • Latest outsourcing jobs in Telangana 2021
  • Latest outsourcing jobs in telangana gurukulas
  • Manage recruitment 2020
  • MBNR expected promotoins
  • national means cum merit scholarship amount
  • New PRC salary particulars At one click
  • NMMS scholarship
  • NTPC recruitment notification 2020
  • Permanent central govt jobs
  • PM KISAN 10th INSTALLMENT BENFICIARY LIST RELEASED
  • PM కిసాన్ క్రెడిట్ కార్డు కు అప్లై చేయు విధానము
  • Property tax details in WhatsApp
  • ration card apply
  • Ration card status
  • Reliance Jio jobs notification 2020
  • RPS -2018 Basic pays PDF
  • RRB NTPC పరీక్షల తేదీలు విడుదల
  • RRB NTPC సిలబస్ తెలుగు & ఇంగ్లీష్ లో
  • sangareddy and medchal districts
  • Sardar vallabhbhai Patel National Police academy Hyderabad
  • SBI jobs notification 2020
  • SBI PO recruitment notification 2020
  • SBI లో 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
  • Sonu Sood scholarship applicationn link 2021
  • SSC marks memo download
  • suryapet JLM pole climbing 1:2 list
  • TECH Mahindra Work from home jobs 2021
  • TELANGANA ENTRANCE EXAM DATES RELEASED
  • Telangana Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana high court interviews official update
  • Telangana junior Panchayat secretary khammam district 5th list released
  • Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana Postal department GDS notification 2021
  • Today's job and education updates in all news papers 11/2/21
  • Today's జాబ్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ 24/10/20
  • TS court jobs 2021 latest update
  • TS All Teachers IFMIS Monthly payslip download :-
  • TS CPS employees PRAN details
  • TS DEECET-2020
  • TS employees monthly salary slips download
  • TS high court revised interview dates released
  • TS NREGA ombudsperson jobs recruitment
  • Ts outsourcing jobs recruitment notification 2021
  • TS Pollution control board jobs notification 2020
  • TS polycet Results 2022 released
  • TS polycet ఫలితాలు విడుదల
  • TS SCERT English language enrichment program Live Webinar
  • TS TET Psychology free online test part -3
  • TSGLI Bond Information
  • TSPSC FBO 3rd spell physical test and events district wise
  • TSPSC నుండి 2 కొత్త నోటిఫికషన్లు విడుదల
  • TSSPDCL 2019 JLM pole climbing dates released in 3 districts
  • TSSPDCL 2019 JLM revised ranks released
  • TSSPDCL JACO court case date
  • TSSPDCL JLM call Letters released
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 2 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 3 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 4 districts.
  • TSSPDCL JLM Pole climbing 1:2 selection list of 3 more districts
  • TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్
  • TTD jobs notification 2020
  • Useful App for Departmental Tests
  • అటవీ శాఖ నుండి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • అమెజాన్ నుంచి మరొక బంపర్ job నోటిఫికేషన్
  • ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌(TOSS)
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • ఉపాద్యాయ
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ - 15/8/2020
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 17th 2021
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 22-10-20
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ డిసెంబర్ 26 -2020
  • ఓపెన్ టెన్త్
  • కరెంట్‌అఫైర్స్‌ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥
  • కరోనా లక్షణాలు - సాదారణ జలుబు
  • టీఎస్ అకాడమిక్ క్యాలెండర్ 2020-21
  • తెలంగాణ ఇరిగేషన్ శాఖ లో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలు.!
  • తెలంగాణ ఉద్యోగ
  • తెలంగాణ ఉపాధి హామీ లో ఉద్యోగాలు
  • తెలంగాణ గురుకులాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • తెలంగాణ గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కు అప్లై చేసే విధానం
  • తెలంగాణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖలో 845 ఖాళీలు
  • తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదల...
  • తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  • నవోదయ నోటిఫికేషన్ 2021
  • నిరుద్యోగులకు కేంద్రం GOOD NEWS... ONE NATION..ONE EXAM.
  • నూతన జాతీయ విద్యా విధానం - 2020 ; ముఖ్యాంశాలు
  • పెంఛనర్లకు శుభవార్త...!
  • పెరుగుదల వికాసం slip test-2 part - 2 Growth and development
  • ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020
  • ఫ్లూ లక్షణాలు
  • రాఫెల్ యుధ్ధ విమానాలు - క్విజ్
  • రైతులకు ఉపయోగoగా ధరణి వెబ్సైట్
  • విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
  • వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం
  • సశాస్త్ర సీమాబల్ నుంచి భారీ నోటిఫికేషన్
  • హైదరాబాద్ మింట్ ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు
latest posts
latest comments

PSK education

AN EDUCATIONAL WEBSITE

  • Home
  • About us
  • Contact us
  • Site map
  • Disclaimer
  • Privacy policy
  • Terms and conditions
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates