ఈరోజు తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల..
తెలంగాణ ఐసెట్ ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ పాపి రెడ్డి గారు ఈ ఫలితాలను మూడు గంటలకు విడుదల చేయనున్నారు.
ఐ సెట్ ఫలితాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇
తెలంగాణ ఐసెట్ ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ పాపి రెడ్డి గారు ఈ ఫలితాలను మూడు గంటలకు విడుదల చేయనున్నారు.
ఐ సెట్ ఫలితాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇
*💥కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ 02.11.2020💥*
:-Current Affairs bits for all competitive exams:-
1. కేంద్ర కేబినెట్ ఆమోదించిన 10 సంవత్సరాల సుదీర్ఘ పాన్ ఇండియా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ "అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్" వ్యయం ఎంత?
1) రూ. 50,000 కోట్లు
2) రూ. 2 లక్షల కోట్లు
3) రూ. 1 లక్ష కోట్లు☑️
4) రూ. 25,000 కోట్లు
2. ప్రధాని నరేంద్ర మోదీ ఆసియాలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు “రేవా అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్” ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) ఉత్తర ప్రదేశ్
4) మధ్యప్రదేశ్☑️
3. “ఫోకస్డ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ మేక్ ఇన్ ఇండియా పోస్ట్ కోవిడ్-19” పై శ్వేతపత్రం తయారుచేసిన సంస్థ ఏది?
1) ఆసియాన్ అండ్ పసిఫిక్ సెంటర్ ఫర్ ట్రాన్స్ఫర్ అఫ్ టెక్నాలజీ
2) నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
3) ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోసోర్సెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్
4) టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్‌మెంట్ కౌన్సిల్☑️
4. దేశంలో మొదటి ఇ-లోక్ అదాలత్ ను ఏ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మరియు హైకోర్టు నిర్వహించింది?
1) తమిళనాడు
2) గోవా
3) అస్సాం
4) ఛత్తీస్‌గఢ్☑️
5. 14,000 పోలీస్ స్టేషన్లను అనుసంధానించే కేంద్రీకృత ఆన్‌లైన్ డేటాబేస్ ను యాక్సెస్ చేయడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ డెటాసెట్స్(ఐఈడీ)
2) ఆధార్ మెటాడేటా(ఏఎమ్)
3) నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీఐ)
4) నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (ఎన్ఏటీజీఆర్ఐడీ)☑️
6. భారత్ చేసిన 1.94 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో అభివృద్ధి చేసిన నూతన పాఠశాలను ఏ దేశం ప్రారంభించింది?
1) భూటాన్
2) నేపాల్☑️
3) థాయిలాండ్
4) హాంకాంగ్
7. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న జెఎల్ఎల్ సంస్థ విడుదల చేసిన ‘గ్లోబల్ రియల్ ఎస్టేట్ పారదర్శకత సూచిక 2020’ 11 వ ఎడిషన్‌లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 78
2) 51
3) 42
4) 34☑️
8. సముద్రాల అంశంలో ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి ఏ దేశం యొక్క కోస్ట్ గార్డ్ తో, భారత కోస్ట్ గార్డ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) నేపాల్
2) శ్రీలంక
3) ఐర్లాండ్
4) ఇండోనేషియా☑️
9. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి వైదొలిగే అంశంపై ఐక్యరాజ్యసమితికి అధికారికంగా నోటీసు జారీ చేసిన దేశం?
1) యుకె
2) రష్యా
3) యుఎస్ఎ☑️
4) చైనా
10. డబ్ల్యూహెచ్‌ఓ వివరాల ప్రకారం... 2023 ఏడాదిలోపు రుబెల్లా మరియు తట్టు వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలని ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి చెందిన ఏ రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి?
1) ఇండియా &ఇండోనేషియా
2) మాల్దీవులు &శ్రీలంక☑️
3) థాయిలాండ్ &ఉత్తర కొరియా
4) మయన్మార్ &నేపాల్
గుడ్ న్యూస్.. 13,155 బ్యాంక్ జాబ్స్
దేేశవ్యాప్తంగా ఉన్న 45 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 9638 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ రీఓపెన్ చేస్తూ ఐబీపీఎస్ కొత్తగా అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 4500 లకు పైగా ఆఫీస్ అసిస్టెంట్, 3800 స్కేల్-I ఆఫీసర్, వెయ్యికి పైగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలున్నాయి. మన రాష్ర్టంలో 470, ఏపీలో 320 జాబ్లున్నాయి. అభ్యర్థులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత; అసిస్టెంట్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్‌కు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. స్పెషలిస్ట్ పోస్టులకు జాబ్‌ను బట్టి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ర్టీ, ఎనిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ పాసైన వారు అర్హులు. మల్టీపర్పస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కానీ మిగిలిన పోస్టులకు ఒకటి నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.ప్రాంతీయ భాషపై అవగాహనతో పాటు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ తప్పనిసరి.
వయసు: 2020 నవంబర్9 నాటికి ఆఫీస్ అసిస్టెంట్‌కు 18 నుంచి 28, స్కేల్–I ఆఫీసర్‌కు 18 – 30, స్కేల్–II కి 21–32, స్కేల్–III కి 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, పీడబ్ల్యూడీలకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.175
అప్లికేషన్ ప్రాసెస్: 26 అక్టోబర్ 2020 నుంచి ఆన్‌లైన్‌లో..; చివరితేది: 9 నవంబర్ 2020;
వెబ్సైట్; CLICK HERE
ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆఫీసర్ స్కేల్–I(31 డిసెంబర్ 2020), ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు 2021 జనవరి 2,4 తేదీల్లో..
ఖాళీలు
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టి పర్పస్) 4624
ఆఫీసర్(అసిస్టెంట్ మేనేజర్) 3800
అగ్రికల్చర్ ఆఫీసర్ 100
మార్కెటింగ్ ఆఫీసర్ 8
ట్రెజరీ మేనేజర్ 3
లా ఆఫీసర్ 26
చార్టెడ్ అకౌంటెంట్ 26
Y
ఐటీ ఆఫీసర్ 58
జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 837
ఆఫీసర్ స్కేల్– III 156
మొత్తం 9638
ఇన్స్టిట్యూట్ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) ఇప్పటికే1167 పీవో, మేనేజ్మెంట్ట్రెయినీ పోస్టులకు కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ లో నోటిఫికేషన్ రిలీజ్చేసింది.. నియామక ప్రక్రియ కొనసాగుతుండగా.. దీనికి అనుబంధంగా కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. 3,517 ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైయినీ పోస్టులు భర్తీకి అక్టోబర్ 28 నుంచి అప్లికేషన్స్ మళ్లీ స్టార్ట్ అయ్యాయి.
బ్యాంకు–ఖాళీలు
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 2020 నవంబర్11 నాటికి 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు ఐదేళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో..
అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్: 28 అక్టోబర్ 2020
చివరి తేదీ: 11 నవంబర్ 2020
ప్రిలిమినరీ ఎగ్జామ్: 2021 జనవరి 5 లేదా 6
కాల్ లెటర్; పరీక్షకు 10 రోజుల ముందు
వెబ్సైట్: CLICK HERE
నోట్: 2020 ఆగస్టు 5 నుంచి 26 వరకు అప్లై చేసినవాళ్లు, అక్టోబర్ 3, 10, 11 తేదీల్లో జరిగిన ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్2020 పరీక్షకు హాజరైన వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. 2020 నవంబర్ 11 నాటికి విద్యార్హతలు సాధించినవారు, 2020 ఆగస్ట్ 5 నాటికి రిజిస్టర్ చేసుకోలేనివారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలెక్షన్ ప్రాసెస్; ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో సెలెక్షన్ ఉంటుంది.
ప్రిలిమినరీ ఎగ్జామ్; ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో మొత్తం మూడు సెక్షన్లుంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ లో 35 ప్రశ్నలకు గాను 35 మార్కులు కేటాయించారు. అన్ని సెక్షన్లలో కలిపి మొత్తం 100 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి సెక్షన్‌కు 20 నిమిషాల సమయం ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ 60 నిమిషాలు. ప్రిలిమినరీలో కేటగిరీల వారీగా సెక్షనల్ కటాఫ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ కండక్ట్ చేస్తారు.
మెయిన్స్ ఎగ్జామ్; దీనిలో మొత్తం ఐదు సెక్షన్లుంటాయి. రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 45 ప్రశ్నలకు గాను 60 మార్కులు కేటాయించారు. జనరల్/ఎకానమి/బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 35 ప్రశ్నలకు 40 మార్కులు, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రెటేషన్ నుంచి 35 ప్రశ్నలకు 60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్(లెటర్ రైటింగ్ & ఎస్సే) నుంచి 2 ప్రశ్నలకు గాను 25 మార్కులుంటాయి. మొత్తం మార్కులు 225.
ఇంటర్వ్యూ; మెయిన్స్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూ చేస్తారు. దీనికి 100 మార్కులు. మెయిన్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్
కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా 2021–22 ఇయర్‌కు గాను స్పెషలిస్ట్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్కు ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది.ఖాళీలపై అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ వెల్లడించాల్సి ఉంది; పోస్టులు: ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ ; దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో; అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం: 2 నవంబర్ 2020 ;
చివరి తేది: 23 నవంబర్ 2020 ;
ప్రిలిమ్స్ : 2020 డిసెంబర్ 26, 27 తేదీల్లో.
V TG CET 2020 Exam key paper with analysis
తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష యొక్క
ప్రశ్నపత్రం కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Question paper pdf :-CLICK HERE
Railway exams dates లింక్ కింద ఇవ్వడం జరిగింది చూడండి
అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కింద pdf లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి
SSC CHSL vacancies
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు కోసం గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుని
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు హాజరైన టువంటి విద్యార్థులందరినీ పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .దీనిపై గతంలో పంపిన అటువంటి ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలత లభించింది.
మరిన్ని ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్ డేట్స్ కోసం కింద ఉన్నటువంటి లింకు పైన క్లిక్ చేసి పేపర్ క్లిప్పింగ్స్ ను డౌన్లోడ్ చేసుకొని చూడండి
పూర్తి వివరాలు PDF కోసం:-CLICK HERE
రైల్వే ఎగ్జామ్ తేదీలు కోసం:-CLICK HERE
Telangana High court exams results released
Ts high court 1:1 లిస్ట్ కింద ఇచ్చాను చూడండి
ఫలితాలు కు సంబందిచిన పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ ను కింద ఒక లింక్ రూపంలో ఇచ్చాను . చూసి డౌన్లోడ్ చేసుకోండి.
టీఎస్ హైకోర్టు 1:1 లిస్ట్ కోసం ఇక్కడ చూడండి 👇👇👇
Medical reimbursement all certificates.
ఉద్యోగుల మెడికల్ రీ ఎంబర్స్మెంట్ కి సంబందించిన కింద కనబరచిన అన్ని రకాల సర్టిఫికెట్లను కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
1). Genuine certificate
2).Non drawel certificate for pensioners
3). Appendix -II form
4). Check list form
5). Emergency certificate
6).Dependent certificate
7). Non drawn certificate
8). Essential certificate
👉To Download above all certificates click below link 👇👇👇👇👇
*తెలంగాణ గురుకుల మాదిరి పరీక్ష
మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది.. నవంబర్ 1st కి exam రాసే ప్రతి విద్యార్ధికి ఇది ఒక చక్కని ప్రాక్టీస్ పేపర్*.
*అందరు విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.*
*కింది లింక్ క్లిక్ చేసి exam రాయగలరు... 👇👇*
*Exam రాసే ప్రతి విద్యార్థికి షేర్ చేయండి.*🙏🙏🙏🙏
అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కింద pdf లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి
ఓయూ పరిధిలో పరీక్షలు వచ్చే నెల నవంబర్ 4వ తేదీ 5వ తేదీ లో నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశార
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ స్కీం కింద ఉపకార వేతనం పొందుటకు విద్యార్థులకు నవంబర్ 20వ తేదీ చివరి తేదీగా తెలపడం జరిగింది ప్రెసిడెంట్ సెల్ వసతి లేని అన్ని సాధారణ ప్రభుత్వ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థులు దీనికి అర్హులు
OU లో విద్య లో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల కు దరఖాస్తులు కోరుతున్నారుహైదరాబాద్ లో గల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి దూర విద్యలో ఎంబీఏ మరియు ఎం సి ఎ చేయడం కోసం ఆన్లైన్ నోటిఫికేషన్ జారీ చేశారు ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ కు అప్లై చేసుకోగలరు పూర్తి వివరాలకు ఇచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ చూడగలరు..
మరిన్ని ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్ డేట్స్ కోసం కింద ఉన్నటువంటి లింకు పైన క్లిక్ చేసి పేపర్ క్లిప్పింగ్స్ ను డౌన్లోడ్ చేసుకొని చూడండి
To download pdf click here 👇👇👇
🔷TSGLI Bond Information🔷
♦️మీకు మీరు చెల్లించేటువంటి ప్రీమియం తగ్గట్లుగా అన్ని బాండ్లు మీకు వచ్చి ఉండాలి.
👉 అలా రానిచో చివరకు ఏదైనా రిస్క్ జరిగినచో ఇబ్బంది అవుతుంది.
👉 కావున ఒక్క సారి బాండ్స్ అన్ని చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకోగలరు.*
♦️ *ఒక వేళ మీ బాండ్స్ అన్ని రాని యెడల క్రింద ఇవ్వబడిన మెయిల్ ఐడి కి మెయిల్ చేస్తే వారు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు బాండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.
👉 కావున సరి చేసుకోగలరు.
👉🏻 *Mail id: CLICK HERE
👉🏻 *Bond Download:CLICK HERE