ఇంటర్ అర్హతతో స్టాఫ్ సెలక్ష న్ కమిషన్ ( SSC ) కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ (10+2) 2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారాసెంట్రల్ గవర్నమెంట్‌లోవివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఎస్ఎస్సి పోస్టుల వివరాలు:

లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్‌డీసీ)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ)

పోస్టల్ అసిస్టెంట్ (పీఏ)/సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ)

విద్యా అర్హత:
ఎల్‌డీసీ/జేఎస్‌ఏ, పీఏ/ఎస్‌ఏ, డీఈఓ : గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ : గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ స్ట్రీమ్‌లో మ్యాథ్‌మాటిక్స్ సబ్జెక్టుతో ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15, 2020.

దరఖాస్తు ఫీజు: రూ. 100(మహిళలు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు మినహాయింపు వర్తిస్తుంది)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

పోస్టుల సంఖ్య ఎంపిక విధానం మరిన్ని వివరాలకు కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇👇👇