GHMC ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ కు వాలంటీర్లు దరఖాస్తు చేసుకోవాలి
👉శిక్షణ తేదీలు త్వరలో వెల్లడి: లోకేశ్ కుమార్
👉జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెబ్‌క్యాస్టింగ్‌లో పాల్గొనాలనుకునే వాలంటీర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ చెప్పారు. ♦️ఎన్నికలకు ముందుగా నిర్వహించే ప్రీపోల్ నాడు, ఎలక్షన్ జరిగే రోజు అందరూ హాజరై వెబ్‌క్యాస్టింగ్ చేయాలన్నారు.
👉ప్రతి వాలంటీర్ ఒక గంట పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
👉ఈ శిక్షణ తేదీలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
👉వెబ్‌క్యాస్టింగ్‌లో పాల్గొన్న వాలంటీర్లకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో పాటు గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు.
👉 ఆసక్తి ఉన్నవారు జీహెచ్ఎంసీ వెబ్సైట్ లేదా మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
👉GHMC website link :- CLICK HERE
💥 Plz subscribe my YouTube channel for latest job and education updates 💥
🔥And also join in my telegram channel 🔥
👉To join in my telegram channel 👇👇👇
CLICK HERE
👉To subscribe my YouTube channel : CLICK HERE
Indian coast guard navik notification 2020
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలు
Indian coast guard ministry of defences నుండి ise market domestic branch ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు దీనిలో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి . వీటికి కేవలం టెన్త్ క్లాస్ అర్హత తోటి అప్లై చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలు అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ చూడండి..
Educational qualifications
10th class with 50% marks in aggregated from year board of educational recognised by central or state government
Age
18 to 22 years as on 1st April 2021 upper age relaxation of 5 years for SC ST and TS for OBC candidates
Job Recruitment
- Cook
They would be required to prepare food as per menu both vegetarian and nonvegetarian including handling per meat products and accounting of ratio in addition they will also be allotted other duties for efficient running of the organisation
2. Steward
They would be required to serve food in the officers mess as writers housekeeping maintenance and accounting of foods wine and stores handling preparation of menu in addition they will also be allotted other duties for efficient running of the organisation
Selection process
The online application s will be stored out of centre wise the conduct of test in plant during the month of early January 2021 the selected procedure as follow
- Shortlisting criteria will be based on higher percentage of marks of particular examination centre
- the qualifying cut off percentage of a particular centre may be increased if more number of application with higher percentage is received
- The British examination will be objective type which will be we generally cover subjects vol quantitative aptitude mathematics general science general English general awareness current affairs and general knowledge and reasoning verbal and nonverbal
- Those who qualified written examination will physical fitness test and initial medical examination the testing processes will be take 2 or 3 days physically challenged candidates are not eligible to apply for this examination.
👉 నోటిఫికేషన్ pdf కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇
Shathaka padyalu audio books by SCERT
1-10 తరగతుల విద్యార్థులకు ఉపయోగపడే దాదాపు అన్ని రకాల శతక పద్యాలు అతి సులభంగా అర్థమయ్యే రీతిలో, భాషలో Audio books రూపంలో అర్థవంతంగా వివరించటం జరిగింది.
*వేమన శతకం, సుమతి శతకం లాంటి వివిధ తెలుగు శతక పద్యాలు online లోనే వినటానికి audio books రూపంలో SCERT వారు తయారు చేశారు*
*ఈ audio books అన్ని ఒకే చోట easy గా open చెయ్యటం కోసం కింది web page లో పొందుపరచటం జరిగింది* కింది లింక్ లను క్లిక్ చేసి ఆ
శతకానికి సంబంధించిన పద్యాలు వినవచ్చు....
👇👇👇
సుమతి శతకం
వేమన శతకం
భాస్కర శతకం
కుమార శతకం
దాశరథి శతకం
నరసింహ శతకం
కాళహస్తీశ్వర శతకం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు దీనిలో మొత్తం రెండు వేల PO ఉద్యోగాలను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు దీనికి రెండు రాష్ట్రాల అభ్యర్థులు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ కింద లింక్ రూపంలో ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.
ముఖ్యమైన తేదీలు(important dates):-
అప్లికేషన్ ప్రారంభ తేదీ 14/11/20
అప్లికేషన్ ముగింపు తేదీ 04/12/20
అర్హత ప్రమాణం(qualifications):-
గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం సెమిస్టర్లో ఉన్నవారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, ఇంటర్వ్యూ కోసం పిలిస్తే వారు గ్రాడ్యుయేషన్ పరీక్ష యొక్క పాస్వర్డ్ కలిగి ఉన్న సమూహాన్ని ఉత్పత్తి చేయవలసి ఉంటుంది అనే షరతుకు తాత్కాలికంగా అంగీకరించవచ్చు. 31 వ 12 2020 కి ముందు అభ్యర్థి ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ సర్టిఫికేట్ ఐడి ఉత్తీర్ణత తేదీ 31 వ తేదీకి ముందే ఉందని నిర్ధారించుకోవాలి. 2020 అభ్యర్థులు అకౌంటెంట్ యొక్క పాసన్ అర్హత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
సాధారణ సూచనలు(General instructions)
అభ్యర్థులు దరఖాస్తును సమర్పించిన తర్వాత వారి సిస్టమ్ సృష్టించిన ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ అవుట్ చేయాలని సూచించారు
బ్యాంకు కోసం దరఖాస్తు చేసుకున్న పోస్టుకు తమ అర్హత గురించి అభ్యర్థులు తమను తాము సంతృప్తి పరచాలి. బ్యాంక్ కోసం దరఖాస్తు చేసుకున్న పోస్టుకు అభ్యర్థులందరూ పరీక్షలో ప్రవేశం పొందుతారు. ఆన్లైన్ దరఖాస్తులో వారి సమాచారం మరియు ఇంటర్వ్యూ సమయంలో మాత్రమే వారి అర్హతను నిర్ణయిస్తుంది
బహుళ దరఖాస్తు విషయంలో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను అభ్యర్థి సమర్పించకూడదు, చివరి చెల్లుబాటు అయ్యే అప్లికేషన్ మాత్రమే ఉంటుంది మరియు ఇతర రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన అప్లికేషన్ ఫీజు ఛార్జీలు అభ్యర్థి బహుళ హాజరు ప్రదర్శనగా నిలుస్తాయి ఒక ఇంటర్వ్యూ అభ్యర్థుల సారాంశం ఎన్నిక.
For Official Notification :-CLICK HERE
పోస్టల్ శాఖ నుండి GDS ఉద్యోగాలకు నోటిఫికేషన్
👉పోస్టల్ శాఖ నుండి బి పి ఎం ( BPM), ఏ బి పి ఎం(ABPM) ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉దీనికి కేవలం టెన్త్ క్లాస్ అర్హత తో రెండు తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు.
👉పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పిడిఎఫ్ కింద లింక్ ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి.
Important dates
- Application starting date 12/11/20
- Application ending date 11/12/20
Educational qualifications
Secondary school examination pass certificate of 10th standard passing marks local language and English conducted by any recognise school of Education for all approved categories of GDS
The candidate compulsory should have study local language at least up to 10th standard
Click here to get the notification PDF
నోటిఫికేషన్ పిడిఎఫ్ కోసం ఇక్కడ చూడండి👇👇👇👇
CLICK HERE
How to Check prohibited Lands in Dharani portal
ధరణి పోర్టల్ లో తెలంగాణ లో నిషేధిత భూమిని కింది సూచనలు పాటించి తెలుసుకోండి👇👇👇👇
👉 మొదటగా కంప్యూూటర లో లేదా మొబైల్ లో క్రోోమ్ ఓపెన్ చేసి dharani.telangana.gov.in website open cheyali.
2). హోమ్ పేజి ఓపెన్ అయ్యాక అక్కడ Agriculture అనే బటన్ పై క్లిక్ చేయండి.
3). తర్వాత ఎడమ వైపు prohibited Lands అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
4). తర్వాత అక్కడ District, mandal,village లను ఎంటర్ చేయాలి.
5). తర్వాత దాని కింద captcha టైప్ చేయాలి.
6). తర్వాత పక్కనే ఉన్న fetch బటన్ పై క్లిక్ చేస్తే మనం ఎంచుకున్న జిల్లా,మండల, గ్రామం లోని నిషేధిత భూముల వివరాలు సర్వే నెంబర్ తో సహా స్క్రీన్ పైన కనిపిస్తాయి.
👉ధరణి పోర్టల్ లింక్ : CLICK HERE
TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్
మళ్ళీ కేసు November 17 కు వాయిదా పడింది పూర్తి వివరాలకు కింద లింక్ ఓపెన్ చేసి చూడండి
👉అప్డేట్ ఎలా చూడాలో ఇక్కడ చూడండి👇👇👇👇
👉మొదటగా కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి హైకోర్టు వెబ్సైట్ కు వెళ్తారు
👉అక్కడ మీరు Case type దగ్గర WP అని టైప్ చేయండి…NEXT. Case number దగ్గర 5676 టైప్ చేేయండి. Next. Year దగ్గర 2020 అని టైప్ చేేయండి
అక్కడ ఉన్న capch టైప్ చేయండి.తరువాత submit press చేస్తే మీకు పూర్తి deatlis వస్తాయి.
👉వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 👇👇👇
CLICK HERE
తెలంగాణ లో మరొక జిల్లా లో మహిళా శిశు అభివృద్ధి శాఖ(WDCW) నోటిఫికేషన్.
👉నోటిఫికేషన్ కు సంబంధించిన పేపర్ ప్రకటన కింద లింక్ లోఇవ్వడం జరిగింది చూడండి.
👉పోస్టుల వివరాలు,అర్హతలు,అప్లై చే సే విధానం పూర్తి వివరాలు కింది లింక్ క్లిక్ చేసి చూడండి.👇👇👇👇👇👇
CLICK HERE