Important polity PDFs for all competitive exams
అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన పాలిటి pdf ‘s:-
- ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల అందరికి ఈ pdf లు ఉపయోగపడును.
- TSPSC, APPSC, RRB GROUP-D,NTPC ,BANK EXAMS మరియు అన్ని కేంద్ర ప్రభుత్వ జాబ్స్ ఇవి ఉపయోగపడును.
- కింద వున్న pdfs లలో మీకు అవసరం ఉన్న వాటిని డౌన్లోడ్ చేసుకోగలర
స్థానిక సంస్థల భారతదేశ పరిణామ క్రమం సంబంధించిన పిడిఎఫ్ కోసం ఇక్కడ చూడండి
Click here
లక్ష్మీకాంత్ sir పాలిటి PDF కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇
Click here
Sorry friends laxmikanth sir polity link is not working. I will give you that material next time.i hope you understand.
HERE
👉Plz subscribe my YouTube channel for latest job and education updates 💥
👉And also join in my telegram channel 🔥
♦️To join in my telegram channel 👇👇👇
CLICK HERE
♦️To subscribe my YouTube channel : CLICK HERE
GHMC ఎన్నికల దృష్ట్యా డిసెంబర్ 1న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ ఒకటిన సాధారణ సెలవు దినంగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్‌తోపాటు
👉రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిరిగి జిల్లాల పరిధిలోని దుకాణ సముదాయాలు, వ్యాపారసంస్థలు, గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు ఇతర ప్రైవేటు కంపెనీలకు కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
👉కాగా, జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌లో మొత్తం 1,893 నామినేషన్లు దాఖలయ్యాయి.
👉శనివారం నాటి పరిశీలనలో వివిధ కారణాల దృష్ట్యా 68 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు రిజెక్ట్ చేశారు. ఆదివారం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంది.
👉అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల ఫైనల్ లిస్టును విడుదల చేస్తారు
👉డిసెంబర్ 4నఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.
👉వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించింది ఎన్నికల సంఘం.
-:ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020:-
5-10 తరగతుల SC &ST విద్యార్థులకు
9-10 తరగతుల BC విద్యార్థులకు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ కి apply చేసుకోవడానికి వెబ్సైట్ అందుబాటులో ఉంది.
స్కాన్ చేయవలసినవి:-
👉 ఫోటో
👉 ఆధార్ కార్డు
👉 బ్యాంక్ పాస్ బుక్
*సబ్మిట్ చేయవలసినవి:-
🔷 ప్రింటెడ్ అప్లికేషన్
🔷 స్టడీ సర్టిఫికేట్
🔷 ఆధార్ కార్డు xerox
🔷 బ్యాంక్ పాస్ బుక్ xerox
🔷 కులం సర్టిఫికేట్ xerox
🔷 ఆదాయం సర్టిఫికేట్ ఒరిజినల్
👉Apply చేయడానికి ఎలాంటి యూజర్ ఐడీ కానీ పాస్వర్డ్ కానీ అవసరం లేదు.
👉వెబ్సైట్ లింక్ కోసం క్లిక్ చేయండి👇
💥*కొత్త ఓటర్లు నమోదు కార్యక్రమము 2020* 💥
👉🏻 *జనవరి 1, 2021 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓటర్ నమోదుకి దరఖాస్తు చేయడానికి భారత ఎన్నికల సంఘం ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేసింది.*
👉🏻 *ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద బూత్ లెవల్ అధికారు (బి ఎల్ వో) లు కింది రోజుల్లో మీకు అందుబాటులో ఉంటారు.*
*1. నవంబర్ 21 (శనివారం)*
*2. నవంబర్ 22 (ఆదివారం)*
*3. డిసెంబర్ 5 (శనివారం)*
*4. డిసెంబర్ 6 (ఆదివారం)*
👉🏻 *అక్కడే ఫారం-6 నింపి, ఒక ఫోటో, మీ ఎస్ ఎస్ సి మెమో జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వగలరు.*
👉🏻 *కొత్త ఓటర్ల నమోదుతో పాటు పాత ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు.*
👉🏻 *ఈ పద్ధతిలో వీలుకానివారు ఆన్లైన్లో కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.*
👉🏻 *ఆన్ లైన్లో ఓటు నమోదుకు కింది లింక్ ను క్లిక్ చేయండి.👇👇👇👇👇👇👇👇👇👇👇
CLICK HERE
👉🏻 *ఈ క్రింది లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓటు నమోదు మరియు స్టేటస్ తెలుసుకోవచ్చు👇👇👇👇👇👇👇👇👇
CLICK HERE
PM కిసాన్ 7వ విడత లిస్ట్
పీఎం కిసాన్ ఏడో విడత లబ్ధిదారుల లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూడండి.
👉 subscribe my YouTube channel for latest job and education updates 💥
👉And also join in my telegram channel 🔥
♦️To join in my telegram channel 👇👇👇
CLICK HERE
♦️To subscribe my YouTube channel : CLICK HERE
- మొదటగా మీరు క్రింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయండి . మీరు అఫీషియల్ వెబ్ సైట్ కి వెళ్తారు
- అక్కడ మీరు మొదట మీయొక్క జిల్లా ను ఎంచుకోండి
- తరువాత మీ sub district and block అని ఉన్న చోట మీయొక్క మండలాన్ని ఎంచుకోండి
- తర్వాత మీ యొక్క గ్రామ న్ని ఎంచుకోండి
- తర్వాత search results పైన ప్రెస్ చేయండి మీ గ్రామానికి సంబంధించిన లిస్టు వస్తుంది
7 వ విడత లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.👇👇👇👇👇👇👇👇
CLICK HERE
Today's job and education updates 20/11/20
Ts గురుకుల నాన్ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ లిస్ట్ లింక్ కింద ఇచ్చాను చూడండి
TSSPDCL కోర్ట్ కేస్ అప్డేట్
Tsspdcl జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాల పై కోర్టు కేసు తీర్పు 09 December కు వాయిదా పడింది.
TSPSC Update
TSPSC Group 4 Update >> Click Here
గురుకురల పోస్టుల భర్తీ ఎప్పుడు..
గురుకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ గురుకుల పిడి అభ్యర్థులు గురువారం ప్రగతి భవన్ ముట్టడి దానికి ప్రయత్నం చేశారు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకున్న అభ్యర్థులు ప్రగతి వైపు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది పోలీస్ పోలీస్ స్టేషన్కు తరలించారు 2017 నోటిఫికేషన్ తర్వాత 616d పోస్టులకు రాత పరీక్ష నిర్వహించిన విషయం చెప్పారు 2018 రిజల్ట్స్ కూడా పూర్తి చేశారని తెలిపారు పేరుతో ఇప్పటివరకు నియామకాలు పూర్తి చేయాలని చెప్పారు
Sbi po ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
ఎస్బిఐ లో లో టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన 20 సమయంలో బిసి స్టడీ సర్కిల్ నుంచి ఉచిత ఆన్లైన్ పోతున్నామని ఆ శాఖ డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు
సింగరేణి కాలరీస్ లో నోటిఫికేషన్
సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ నీ నుండి ఇ టీచింగ్ నోట్ ఇచ్చి మరియు క్లాస్ ఫోర్త్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అర్హతలు డిగ్రీ పీజీ తో ఉద్యోగాలు కలవు పూర్తి వివరాలకు కింద ఉన్నటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చూడండి
Notification PDF>>Click Here
గురుకుల నాన్ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ లిస్ట్ కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇
CLICK HERE
MSME TOOL ROOM HYDERABAD RECRUITMENT Recruitment
MSME TOOL లో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
Central institute of tool design Hyderabad నుండి మూడు రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.. వీటికి డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.
జాబ్ లొకేషన్ కూడా మన సొంత రాష్ట్రంలోని హైదరాబాదులో లో లో మరియు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం లో ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ కింద ఇవ్వడం జరిగింది చూసి డౌన్లోడ్ చేసుకోండి.
Looking for a non technical staff for our main centres sab exhibition centres located at Hyderabad Vijayawada Visakhapatnam Chennai having experience in training administration general administration HR for showing stores it is any organisation v to be engaged on the contract basis for fixed salaries of 11 months period..
Interested candidates may send their CV other traditional to mail to given in the notification PDF salary will be paid best in industry
Last date of recipient of application is 30 11 2020
For more details download the notification PDF given below.
👉👉👉 NOTIFICATION PDF
🔥Telangana History ప్రాక్టీస్ బిట్స్ For All Competitive exams🔥
1.‘మల్కిభరాముడు’ అనే బిరుదున్న చక్రవర్తి ఎవరు?
1) షాజహాన్
2) ఇబ్రహీం కుతుబ్‌షా☑️
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) హైదర్ కుతుబ్‌షా
2. కుతుబ్‌షాహీల గణాంకాధికారి (ఆడిటర్ జనరల్)ని ఏమని పిలిచేవారు?
1) పీష్వా
2) మీర్‌జుమ్లా
3) ఐనుల్‌ముల్క్
4) మజుందార్☑️
3. కుతుబ్‌షాహీల నగర పాలనాధికారి?
1) కొత్వాల్☑️
2) ఫౌజ్‌దార్
3) తరఫ్‌దార్
4) ఐనుల్‌ముల్క్
4. కుతుబ్‌షాహీల పాలనలో గ్రామాల్లో ఎంతమంది ‘ఆయగార్లు’ ఉండేవారు?
1) 8
2) 10
3) 14
4) 12☑️
5. కుతుబ్‌షాహీల సైన్యం ఎన్ని రకాలుగా ఉండేది?
1) 3
2) 2☑️
3) 4
4) 5
6. కుతుబ్‌షాహీల పాలనాధికారుల్లో దొంగలను పట్టుకొని, దొంగసొత్తు కొనే కంసాలులను విచారణ చేసే అధికారి?
1) తలారి☑️
2) వేశహార
3) కులకర్ణి
4) దేశ్‌పాండే
7. కుతుబ్‌షాహీల గ్రామాధికారుల్లో ‘మస్కూరి’ని ఏమని పిలిచేవారు?
1) తలారి
2) వేశహార☑️
3) కులకర్ణి
4) దేశ్‌పాండే
8.కుతుబ్‌షాహీల కాలంలో ‘ఫోతెదారు’ అంటే ఎవరు?
1) కుమ్మరి
2) జ్యోతిషుడు
3) గణకుడు
4) నాణేల మారకందారు☑️
9. కుతుబ్‌షాహీల కాలంలో ‘సుతార్’ అని ఎవరిని పిలిచేవారు?
1) కుమ్మరి
2) జ్యోతిషుడు
3) వడ్రంగి☑️
4) నాణేల మారకందారు
10. గోల్కొండ రాజ్యంలో ఆయుధ పరిశ్రమ కేంద్రాలు ఎక్కడ ఉండేవి?
1) నిర్మల్, ఇందూరు☑️
2) ఓరుగల్లు, ఇందూరు
3) నిర్మల్, ఓరుగల్లు
4) ఓరుగల్లు, హన్మకొండ.
👉Plz subscribe my YouTube channel for latest job and education updates 💥
👉And also join in my telegram channel 🔥
♦️To join in my telegram channel 👇👇👇
CLICK HERE
♦️To subscribe my YouTube channel : CLICK HERE