హైదరాబాద్ సంక్షేమ శాఖ నుండి నోటిఫికేషన్
సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ హైదరాబాద్ నుండి అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, కెమిస్ట్రీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి రెండు తెలుగు రాష్ట్రాలు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్లీజ్ లేకుండా కేవలం ఈమెయిల్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్ పిడిఎఫ్ లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోగలరు..
Instructions
- Application will be accepted through email only
- Candidates need to send application form PDF in the email
- Qualification certificates PDF send to email
- Address to light driving licence Aadhar card for voter ID change
- The last date of application is December 4th
- Written test interview will be communicate as a shortlisted candidates.
Jobs & Education updates 25 November 2020
ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్ డేట్స్ యొక్క పేపర్ ప్రకటన కింద లింక్ రూపంలో ఇచ్చాను. చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.
TSPSC Update
TSPSC Update >> Click here
గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్
వికలాంగుల బ్యాక్లాగ్ గ్రూప్ 4 మరియు గ్రూప్ ఫోర్ కాని ఉద్యోగాల నియామకం కొరకు దిగువ ఇవ్వబడిన అటువంటి నిర్మిత ప్రొఫార్మా లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజుల లోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. ఈ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యాలయం అదిలాబాదులో దాఖలు చేయడం నోటిఫికేషన్ లింక్ కింద ఇచ్చాను చూడండి.
👉Plz subscribe my YouTube channel for latest job and education updates 💥
👉And also join in my telegram channel 🔥
♦️To join in my telegram channel 👇👇👇
CLICK HERE
♦️To subscribe my YouTube channel : CLICK HERE
NTPC notification :- Click here
గ్రూప్ 4 నోటిఫికేషన్ :- Click here
Today Updates :- Click here
sbi job notification for 8500 post
తెలుగు రాష్ట్రాల్లో Sbi 8500 apprenticeship పోస్టులకు నోటిఫికేషన్
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8500 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపిక ప్రక్రియ రెండు విధాలుగా ఉంటుంది. మొదట రాతపరీక్ష నిర్వహిస్తుంది. అందులో అర్హత సాధించినవారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తుంది. అంటే అభ్యర్థులకు స్థానిక భాషలపై పట్టు ఉండాలి. మూడేండ్ల కాలపరిమితికి అప్రెంటిస్‌ను నియమిస్తుంది. అప్రెంటిస్ కాలంలో మొదటి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.16500, మూడో ఏడాది రూ.19 వేలు స్టయిఫండ్‌గా చెల్లిస్తుంది. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్ అందిస్తుంది. దీనిని ఎస్‌బీఐతోపాటు ఇతర ప్రైవేట్ బ్యాంకులు నియామకాల సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటాయి. మనకు 11 వందల పోస్టులు దేశవ్యాప్తంగా 8500 పోస్టులు ఉన్నాయి. అందులో తెలంగాణలో 460, ఆంధ్రప్రదేశ్‌లో 620 ఖాళీల చొప్పున ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్థానిక అధికారిక భాషలైన తెలుగు లేదా ఉర్దూపై పట్టు ఉండాలి. అయితే ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోస్టులు: 8500 ఇందులో జనరల్ 3595, ఓబీసీ 1948, ఈడబ్ల్యూఎస్ 844, ఎస్సీ 1388, ఎస్టీ 725 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల లోపువారై ఉండాలి. ఎంపిక ఎలా? అభ్యర్థులను రాతపరీక్ష, లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు. ప్రతి సబ్జెక్టును 15 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. సమాధానాలు తప్పుగా రాస్తే 1/4 వంతు మార్కులు కోతవిధిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే పదో తరగతి లేదా ఇంటర్ వరకు స్థానిక లేదా మాతృ భాషలో చదివినట్లు మార్కుల మెమో లేదా ధ్రువీకరణ పత్రం సమర్పించినవారికి పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే రాతపరీక్షతోనే నేరుగా ఎంపికవుతారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 20 దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10 పరీక్ష: 2021, జనవరిలో.
*GHMC ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోండి..!*
*కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. 80 ఏళ్లు దాటిన ఓటర్లు, దివ్యాంగులు, నవంబర్ 1 తర్వాత కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి డీఎస్ లోకే్‌షకుమార్ సూచించారు. పోస్టల్ బ్యాలెట్లను వారి చిరునామాలకు పంపిస్తామని చెప్పారు.*
*👉దరఖాస్తు చేసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి*
Official website link:- Click here
-:గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్:-
వికలాంగుల బ్యాక్లాగ్ గ్రూప్ 4 మరియు గ్రూప్ ఫోర్ కాని ఉద్యోగాల నియామకం కొరకు దిగువ ఇవ్వబడిన అటువంటి నిర్మిత ప్రొఫార్మా లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజుల లోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు ఈ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యాలయం అదిలాబాదులో దాఖలు చేయడం.
- తేదీ 17 2020 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండరాదు.
- అభ్యర్థులు తాము దరఖాస్తుతోపాటు విద్యార్హతలు పుట్టిన తేదీ టెక్నికల్ ఇతర అర్హతలు మరియు ఎంప్లాయిమెంట్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వవలెను.
- దరఖాస్తు జత పరిచే ధ్రువపత్రాలను గెజిటెడ్ అధికారి చే అటెస్టేషన్ చేయించాలి లేని జిరాక్స్ కాపీలు అంగీకరించడం
- దరఖాస్తుతో పాటు ఇటీవల రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్ ను జతపరచాలి ఫోటో గ్రాఫ్ పైన ముందు భాగంలో అభ్యర్థి సంతకం చేయాలి ఒకటి దరఖాస్తుకు అతికించాలి మరొకటి పిన్ చేయాలి.
- సెక్స్ 4 నుండి 10వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్ జతపరచాలి పాఠశాలలో చదివిన సర్టిఫికెట్ నివాస ధ్రువీకరణ పత్రాలు జతపరచాలి.
- ప్రకటనలో పేర్కొన్న విధంగా ఉద్యోగాలకు సూచించిన విద్యార్హతలకు సంబంధించిన ఐదో తరగతి స్టడీ సర్టిఫికేట్ మరియు ఉత్తీర్ణత మార్కుల జాబితాను తప్పక రావలెను తిరస్కరించబడిన ధ్రువీకరణ పత్రాలు కూడా చేయాలి.
👉Plz subscribe my YouTube channel for latest job and education updates 💥
👉And also join in my telegram channel 🔥
♦️To join in my telegram channel 👇👇👇
CLICK HERE
♦️To subscribe my YouTube channel : CLICK HERE
Important polity PDFs for all competitive exams
అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన పాలిటి pdf ‘s:-
- ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల అందరికి ఈ pdf లు ఉపయోగపడును.
- TSPSC, APPSC, RRB GROUP-D,NTPC ,BANK EXAMS మరియు అన్ని కేంద్ర ప్రభుత్వ జాబ్స్ ఇవి ఉపయోగపడును.
- కింద వున్న pdfs లలో మీకు అవసరం ఉన్న వాటిని డౌన్లోడ్ చేసుకోగలర
స్థానిక సంస్థల భారతదేశ పరిణామ క్రమం సంబంధించిన పిడిఎఫ్ కోసం ఇక్కడ చూడండి
Click here
లక్ష్మీకాంత్ sir పాలిటి PDF కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇
Click here
Sorry friends laxmikanth sir polity link is not working. I will give you that material next time.i hope you understand.
HERE
👉Plz subscribe my YouTube channel for latest job and education updates 💥
👉And also join in my telegram channel 🔥
♦️To join in my telegram channel 👇👇👇
CLICK HERE
♦️To subscribe my YouTube channel : CLICK HERE
GHMC ఎన్నికల దృష్ట్యా డిసెంబర్ 1న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ ఒకటిన సాధారణ సెలవు దినంగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్‌తోపాటు
👉రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిరిగి జిల్లాల పరిధిలోని దుకాణ సముదాయాలు, వ్యాపారసంస్థలు, గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు ఇతర ప్రైవేటు కంపెనీలకు కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
👉కాగా, జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌లో మొత్తం 1,893 నామినేషన్లు దాఖలయ్యాయి.
👉శనివారం నాటి పరిశీలనలో వివిధ కారణాల దృష్ట్యా 68 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు రిజెక్ట్ చేశారు. ఆదివారం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంది.
👉అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల ఫైనల్ లిస్టును విడుదల చేస్తారు
👉డిసెంబర్ 4నఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.
👉వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించింది ఎన్నికల సంఘం.
-:ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020:-
5-10 తరగతుల SC &ST విద్యార్థులకు
9-10 తరగతుల BC విద్యార్థులకు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ కి apply చేసుకోవడానికి వెబ్సైట్ అందుబాటులో ఉంది.
స్కాన్ చేయవలసినవి:-
👉 ఫోటో
👉 ఆధార్ కార్డు
👉 బ్యాంక్ పాస్ బుక్
*సబ్మిట్ చేయవలసినవి:-
🔷 ప్రింటెడ్ అప్లికేషన్
🔷 స్టడీ సర్టిఫికేట్
🔷 ఆధార్ కార్డు xerox
🔷 బ్యాంక్ పాస్ బుక్ xerox
🔷 కులం సర్టిఫికేట్ xerox
🔷 ఆదాయం సర్టిఫికేట్ ఒరిజినల్
👉Apply చేయడానికి ఎలాంటి యూజర్ ఐడీ కానీ పాస్వర్డ్ కానీ అవసరం లేదు.
👉వెబ్సైట్ లింక్ కోసం క్లిక్ చేయండి👇