GHMC voter slip డౌన్లోడ్ చేసుకోండి.
👉01-12 – 20 జరిగే జిహెచ్ఎంసి ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండ.
👉మీ పేరు ఆధారంగా లేదా ఓటర్ ఐడి ఆధారంగా వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
👉👉Voter slip download :- Click here
KNOW YOUR MLC VOTE STATUS
*🔥MLC- ఎన్నికల ఓటర్ లిస్టు విడుదలైంది.*🔥
*👉 ఇందులో మీ పేరు Accept అయిందో, Reject అయిందో మీ Status కింది లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి*
👉స్టేటస్ తెలుసుకో వడానికి కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇
*🔊ఎల్‌టీసీ ఓచర్లు: బీమా ప్రీమియంలకు కూడా*
*👉ప్రభుత్వ ఉద్యోగులకు పండగ బొనాంజా కింద ప్రకటించిన ఎల్‌టీసీ నగదు ఓచర్ పథకంపై కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబరు 12, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య కొత్తగా తీసుకున్న బీమా పాలసీల కోసం ఉద్యోగులు చెల్లించిన ప్రీమియంలకు కూడా ఈ పథకం కింద రియంబర్స్‌మెంట్ పొందవచ్చని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ కొన్ని ప్రశ్నలకు సమాధానంగా పేర్కొంది. అంతేగాక, ఉద్యోగులు తాము కొనుగోలు చేసిన వస్తువులకు ఒరిజినల్ బిల్లులకు బదులు నకలు బిల్లులు(ఫొటోకాపీలు) కూడా పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది.*
*👉అక్టోబరు 12న ఈ ఎల్‌టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) నగదు ఓచర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకం కింద ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లతో కూడా వస్తువులు కొనుగోలు చేయవచ్చని గతంలో చెప్పిన ఆర్థిక మంత్రిత్వ శాఖ.. తాజాగా బీమా ప్రీమియంలకు కూడా పథకం వర్తిస్తుందని వెల్లడించింది. అయితే ఉద్యోగులు అక్టోబరు 12, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య కొత్తగా తీసుకున్న బీమా పాలసీల ప్రీమియంలకు మాత్రమే ఈ పథకం ద్వారా రియంబర్స్‌మెంట్ పొందొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఉన్న పాత బీమా పాలసీలకు ఎల్‌టీసీ స్కీమ్ వర్తించదని స్పష్టం చేసింది. ఈ ప్రయోజనాలు పొందాలనుకునే ఉద్యోగులు వచ్చే ఏడాది మార్చి 31లోగా తమ బిల్లులన్నింటినీ సమర్పించాలని పేర్కొంది. అయితే, ఒరిజినల్ బిల్లులే కాకుండా నకలు కాపీలను కూడా అందించొచ్చని తెలిపింది. అయితే, ఏదైనా సమాచారం అవసరమైతే ఒరిజినల్ బిల్లులు కూడా ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది.*
*👉విహారయాత్రలు లేదా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రతి నాలుగేళ్లకొకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఎల్‌టీసీలు ఇస్తుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రయాణాలు కష్టతరమైన నేపథ్యంలో చాలా మందిఈసదుపాయాన్ని వినియోగించుకోలేకపోయారు. అందుకే ప్రభుత్వం ఈ ఎల్‌టీసీలను నగదు ఓచర్ల రూపంలోకి మార్చింది. వీటిని 2021 మార్చి 31 వరకు ఉపయోగించుకునేలా పథకం తీసుకొచ్చింది. అయితే ఈ ఓచర్లకు కొన్ని పరిమితులు విధించింది. ఉద్యోగులు కేవలం ఆహారేతర వస్తువుల మాత్రమే కొనుక్కోవాలి. అవి కూడా 12శాతం అంతకంటే ఎక్కువ జీఎస్‌టీ అమలయ్యే వస్తువులే ఉండాలి. వీటిని జీఎస్‌టీ నమోదిత అవుట్‌లెట్లలో డిజిటల్ రూపంలో మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.*
🔥 *నవంబర్ నెల Payslip* 🔥
👉For the Month of November-2020 Payslips Available in IFMIS website .
👉కింది లింక్ క్లిక్ చేసి మీ యొక్క payslip డౌన్లోడ్ చేసుకోండి*👇👇👇👇👇👇👇👇
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ సైన్స్ నుండి అసిస్టెంట్ 1&2 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు..కేవలం ఇంటర్మీడియట్ అర్హత తోటి ఈ ఉద్యోగాలకు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో 50% మారుతి ఉంటే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పిడిఎఫ్ క్రింద లింక్ ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజిక్స్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఒక స్వయంప్రతిపత్త సంస్థ, అత్యాధునిక ప్రయోగశాలలు ప్రోటీన్ల యొక్క విశ్లేషణ లక్షణం మరియు నాణ్యత నియంత్రణను పొందుతాయి రక్త ఉత్పత్తులు ఎంజైములు మరియు హార్మోన్లు యాంటీబాడీస్ టీకాలు మరియు ఇతర జీవ medicines షధాల విశ్లేషణ కారకాలు మరియు కిట్ అనువర్తనాలు ఆహ్వానించబడ్డాయి ప్రత్యక్ష నియామక ప్రాతిపదికన క్రింది పోస్ట్ కోసం
అర్హత
అసిస్టెంట్ 1 పోస్ట్ 12 వ పాస్ కోసం సైన్స్ సబ్జెక్టుతో 60% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ యూనివర్శిటీ టైపింగ్ స్పీడ్ ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా కంప్యూటర్‌లో హిందీలో నిమిషానికి 30 పదాలు. కంప్యూటర్‌తో హెచ్‌ఆర్ ఎంఎం ఖాతాల్లో బ్రౌజర్ డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్‌తో అభ్యర్థి. సైన్స్ దీనికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్ లేదా కామర్స్ లేదా సైన్స్ సబ్జెక్టుతో 50% మార్కులతో అసిస్టెంట్ పోస్టుకు, కంప్యూటర్‌లో హిందీలో నిమిషానికి 30 పదాలకు ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాల ఖచ్చితమైన టైపింగ్ వేగం.
Notification PDF :- Click here
👉ఎయిర్ పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.
👉దీనికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
👉ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు దీంట్లో మొత్తం రెండు వందల అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి.
👉నోటిఫికేషన్ పూర్తి పిడిఎఫ్ లింక్ రూపంలో ఇచ్చాను చూడండి.
Number of post junior executive 264
Airports authority of India Government of India public sector enterprises constituted by an act of parliament is is with the responsibility of creating upgrading maintaining and managing civil aviation infrastructure both on the ground and air space the country has been conferred with the miniratna category status 1..
Minimum age 32 years season 30 11 2020 for manager post
Maximum age 27 years as on 30 11 2020 for junior executive post
CSIR నుంచి చాలా రకాల ఉద్యోగాల కోసంనోటిఫికేషన్ విడుదల చేశారు దీనిలో ప్రాజెక్టు అసోసియేట్ పోస్ట్లు ఉన్నాయి వీటికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ క్రింద లింక్ రూపంలో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూడగలర
The CSIR Central building research institute Roorkee a constituent establishment of the council of scientific and industrial research wishes to recruit through interview certain dynamic ang Indian nationals as temporary manpower to work in CSIR founded or external founded projects as per details given below
panel of suitable candidates will also be made which will be operative for a maximum period of one year from the date of interview…
another interview to be conducted by the institute for recruitment of similar position in future whichever is earlier….
online applications are therefore invited from the Indian citizens for the same..
The eligible candidates will be called for interview in due course where they can choose Hindi or English as a medium of conversation…
Notification PDF :- Click here
సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ హైదరాబాద్ నుండి అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, కెమిస్ట్రీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి రెండు తెలుగు రాష్ట్రాలు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్లీజ్ లేకుండా కేవలం ఈమెయిల్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్ పిడిఎఫ్ లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోగలరు..
ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్ డేట్స్ యొక్క పేపర్ ప్రకటన కింద లింక్ రూపంలో ఇచ్చాను. చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.
TSPSC Update >> Click here
వికలాంగుల బ్యాక్లాగ్ గ్రూప్ 4 మరియు గ్రూప్ ఫోర్ కాని ఉద్యోగాల నియామకం కొరకు దిగువ ఇవ్వబడిన అటువంటి నిర్మిత ప్రొఫార్మా లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజుల లోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. ఈ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యాలయం అదిలాబాదులో దాఖలు చేయడం నోటిఫికేషన్ లింక్ కింద ఇచ్చాను చూడండి.
👉Plz subscribe my YouTube channel for latest job and education updates 💥
👉And also join in my telegram channel 🔥
♦️To join in my telegram channel 👇👇👇
♦️To subscribe my YouTube channel : CLICK HERE
NTPC notification :- Click here
గ్రూప్ 4 నోటిఫికేషన్ :- Click here
Today Updates :- Click here