NTPC రాష్ట్రాల వారీగా అభ్యర్థుల వివరాలు లింక్ కింద ఇచ్చాను. లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.👇👇👇
NTPC రాష్ట్రాలవారీగా అభ్యర్థుల వివరాలు :- Click here
NTPC రాష్ట్రాల వారీగా అభ్యర్థుల వివరాలు లింక్ కింద ఇచ్చాను. లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.👇👇👇
NTPC రాష్ట్రాలవారీగా అభ్యర్థుల వివరాలు :- Click here
☑️ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్ డేట్స్ యొక్క పేపర్ ప్రకటన కింద లింక్ రూపంలో ఇచ్చాను.
☑️మరియు cci notification pdf ఇచ్చాను.
👉 చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.
Today's job and education updates :- Click here
CCI notification pdf :- Click here
👉National institute of rural development and panchayati Raj Rajendra Nagar Hyderabad నుండి 510 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉దీనికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు.
👉ఇంటర్మీడియట్ మరియు పిజి అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
👉పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోగలరు.
♦️Last date of of recipient of online application is 29 12 2020♦️
☑️National institute of rural development and panchayati Raj Hyderabad under the ministry of rural development govt of India is is implementing a national level project namely creating clusters of model gram panchayat is to achieve holistic development through inch international strengthening of GPS and quality gpda across in India over next 2 years
There are three type of vacancies are there one is state programmer coordinator 10 vacancies, second one is is young fellow 250 vacancies, and another one is cluster level resource person 250 vacancies are there.
👉Notification PDF :- Click here
*🔥MLC- ఎన్నికల ఓటర్ లిస్టు విడుదలైంది.*🔥
*👉 ఇందులో మీ అప్లికేషన్ ఐ డి (Application Id) ఎంటర్ చేసి మీ పోలింగ్ కేంద్రం మరియు సీరియల్ నంబర్ సులభంగా తెలుసుకోవచ్చు*
*కింది లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళతారు.*👇👇
1). వెబ్సైట్ పేజి లో పైన Search by details మరియు search by Application Id అని ఉంటుంది.
2).ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకుని details ఎంటర్ చేసి captcha code enter చేసి search మీద click చేయండి.
3).అప్లికేషన్ Id తో search చేయడం చాలా సులభం అవుతుంది.
👉Website link :- Click here
*🙏 మీ మిత్రులకు షేర్ చేయండి 🙏*
*🙏 మీ మిత్రులకు షేర్ చేయండి 🙏*
♦️All the Candidates who have secured rank in DEECET-2020 and the candidates who have attended for certificate verification for admission into two year D.El.Ed (Diploma in Elementary Education) and D.P.S.E. (Diploma in Pre-School Education) course for the academic batch - 2020-2022 (through web counseling) are informed that the following is the schedule for 1st phase of counseling for DEIEd / DPSE courses for batch 2020-22, as follows:
👉కేంద్ర ప్రభుత్వం 2020 లో కొన్ని ముఖ్యమైన వ్యవసాయ చట్టాలను తీసుకు రావడం జరిగింది.
👉వాటిలో ఎన్ని బిల్లులు ఉన్నాయి అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి దాని యొక్క నేపథ్యం ఏంటి ప్రయోజనాలు ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ కింద ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.
🔷వ్యవసాయ చట్టాల యొక్క పూర్తి వివరాలతో కూడిన pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి👇👇👇
👉ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్ డేట్స్ యొక్క పేపర్ ప్రకటన కింద లింక్ రూపంలో ఇచ్చాను. చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.👇👇
💰 *IT Refunds Information* 💰
☑️ *Income Tax refunds జమ అవుతున్నాయి*
☑️ *2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ ఫైలింగ్ పూర్తి చేసిన వారికి రావలసిన రిఫండ్ లు వారి ఖాతాలలో జమ అవుతున్నాయి. గమనించగలరు.*
☑️ *రిఫండ్ మొత్తానికి ఏప్రిల్ 1 నుండి రిఫండ్ చెల్లింపు వరకు వడ్డీ కూడా వస్తుంది.*
☑️ *అయితే ఈ వడ్డీ Taxable. అంటే దీనిని వచ్చే సంవత్సరం Income from other Sources తప్పక లో చూపాలి.*
☑️ *మీ యొక్క టాక్స్ రిటర్న్స్ స్టేటస్ ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు* 👇👇
👉👉 Link :- Click here
👉రైల్వే జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్.. డిసెంబర్ 6 2020 ఉదయం జరిగిన క్వశ్చన్ పేపర్ పిడిఎఫ్ క్రింద ఇవ్వడం జరిగింది. చూసి డౌన్లోడ్ చేసుకోగలరు..👇👇👇👇👇👇
👉Question paper PDF :- Click here
Important instructions to TG V CET gurukula selected students
👉తెలంగాణ గురుకుల పాఠశాలలో సీట్ సాధించిన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో సమర్పించ వలసిన ధ్రువపత్రాలు మరియు వెంట తీసుకు వెళ్లాల్సిన వస్తువుల వివరాలు కింది ఎంపిక పత్రం చూసి తెలుసుకోండి....👇👇👇👇👇👇👇👇👇👇
☑️RRB పరీక్ష తేదీలు విడుదల చేశారు.. డిసెంబర్ 15 నుంచి మినిస్ట్రీ మరియు ఐసోలేటెడ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
☑️ఇవి డిసెంబర్ 18 ముగుస్తాయి తర్వాత డిసెంబర్ 28 నుంచి ఎన్టిపిసి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
👉పూర్తి వివరాలకు ఈ క్రింది ఇ చ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయండి.
👉Exam Dates :- Click here