💥ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం💥
👉జనవరి మూడో వారంలో వేతన సవరణ : కేసీఆర్*
👉ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం*
👉ఉద్యోగ సంఘాలతో చర్చించిన సీఎం, సీఎస్, ఉన్నతాధికారులు*
👉టీజీవో, టీఎన్జీవో, సచివాలయ ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలువేతనాలు పెంపు*
👉ఉద్యోగుల సమస్యలపై చర్చించిన సీఎం, సీఎస్*
👉ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న వేతన సవరణ సంఘం*
👉పీఆర్సీపై వెంటనే నిర్ణయం తీసుకుంటామన్న సీఎం*
👉కేసీఆర్ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను త్వరగా రాష్ట్రానికి తీసుకొస్తామన్న సీఎం*
👉ఉద్యోగ సంఘాల డైరీలను ఆవిష్కరించిన సీఎం*
👉జనవరిలోపు అన్నిశాఖల్లో పదోన్నతులు పూర్తి అవుతాయని సీఎం హామీ*
👉జనవరి 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎస్ కమిటీకి చెప్పిన సీఎం*
*🔷జనవరి మూడో వారంలో వేతన సవరణను ప్రకటించనున్న ప్రభుత్వం*
*🔷త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్*