🔥*ఎడ్యుకేషన్ అప్డేట్స్ 9/1/21
* 🔥
*👉651 సింగరేణి ఉద్యోగాలకు మార్చిలో నోటిఫికేషన్..*
*👉వారంలోగా టెట్ నోటిఫికేషన్??*
*👉8 వేల ఉపాధ్యాయ పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్*
*👉పోటీపరీక్షలకు ఫ్రీ కోచింగ్*
*👉ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం సంబంధించిన పేపర్ ప్రకటన PDFకింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చేయగలరు.*
💥 *పేపర్ ప్రకటనల pdf*💥 👇👇👇
Click here
👉 *టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి* 👇
https://t.me/pskeducation
*🙏మిత్రులకు షేర్ చేయండి* 🙏
నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ లో ఉద్యోగాలు
నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ లో ఒప్పంద ప్రాతిపదికన మూడు రకాల 30 ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
వీటికి అర్హులైన అభ్యర్థులు ఈ క్రింది విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు.
దీనిలో మొత్తం మూడు రకాల పోస్టులు కలవు.
1) డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వేకెన్సీ - 11
2). District quality assurance manager- 11
3). District assurance manager-8.
ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ ని కింద అ లింక్ రూపంలో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూడండి.
నోటిఫికేషన్ link :- Click here
Online application :- Click here
2011 నుంచి ఇప్పటివరకు జరిగిన departmental test results కొరకు ఈ లింక్ ను క్లిక్ చేసి చూసుకోవచ్చు.
రిజల్ట్ చూసుకోవడానికి సూచనలు:-
1). లింకు క్లిక్ చేసిన వెంటనే అన్ని సంవత్సరాల డిపార్ట్మెంటల్ టెస్ట్ రిజల్ట్ సంబంధించిన లింకులు కనిపిస్తాయి.
2). మీరు ఏ సంవత్సరం యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్ రిజల్ట్ వెతుకుతున్నారో ఆ సంవత్సరం యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్ లింక్ మీద క్లిక్ చేసి GOT అదేవిధంగా EOT పేపర్ల యొక్క రిజల్ట్ ను మీరు చూసుకోవచ్చు.
రిజల్ట్ కోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి.👇👇👇👇👇
Click here
TS పదోన్నతులు వాటి విధి విధానాలు
👉To Download PDF click here 👇👇👇👇👇
Click here. Click here
School Assistant (S.A) District wise Vacancy list- 2021.
*🔥స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల ఖాళీల జాబితా విడుదల*🔥
*💥జిల్లాల వారీగా సబ్జెక్టుల వారీగా జాబితాలు*
*👉కింది లింకును క్లిక్ చేసి పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగలరు*👇👇👇👇
👉To Download list click here 👇👇👇👇👇
Click here
👉కింది లింకును క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కండి*👇👇
https://t.me/pskeducation
*_🔷 ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి_*
*_👉7వ విడత డబ్బులు రైతుల ఖాతా లో జమ కాబడినవి._*
*_👉లబ్దిదారుల బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ స్టేటస్ అప్డేట్ కావడం జరిగింది._*
*_👉మొబైల్ నెంబర్ లేదా ఖాతా నంబర్ నమోదు చేసి చెక్ చేసుకోగలరు._*
*_👉PM Kisan Beneficiary Status_*
👉_Check Status👇👇👇
, Click here
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
National institute of agriculture extension managementనుండి 5 రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది.
👉ఈ ఉద్యోగాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
👉అప్లై చేసుకునే విధానం :- ఆన్లైన్లో
ఈ పరీక్షకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఎంపిక విధానం ఉంటుంది.
దీనికి సంబంధించిన పోస్టింగ్ కూడా మన రాష్ట్రంలోని హైదరాబాద్ లోనే ఉంటుంది. 👉పూర్తి వివరాలకు కింద ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు పొందగలరు.
ముఖ్యమైన తేదీలు
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 21 జనవరి 2021
👉అర్హతలు, జీతం మరియు నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చూడండి.👇👇👇👇👇👇👇
Click here
👉తెలంగాణ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీచర్స్ ప్రమోషన్స్ కి సంబంధించిన సీనియార్టీ లిస్టు సబ్జెక్టులవారీగా కింద లింక్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సీనియార్టీ లిస్టులో
👉మీ యొక్క వివరాలు సరిగ్గా ఉన్నవో లేవో సరిచూసుకొని క్రింద ఇవ్వబడిన ప్రొఫార్మా పిడిఎఫ్ లింక్ పై టచ్ చేసి ఆ ప్రొఫార్మా ప్రకారం మీ నమోదు కాబడిన ఎటువంటి అర్హతలు కావచ్చు.
👉ఏవైనా అభ్యంతరాలు ఉంటే అందులో నమోదు చేసి సమర్పించగలరు.
👉S.A PHYSICAL SCIENCE :- Click here
👉Forms డౌన్లోడ్ చేసుకోండి.👇👇
🔥 **ఎడ్యుకేషన్ అప్డేట్స్ జనవరి 6*🔥
*👉పదోన్నతులు పూర్తయిన వెంటనే నోటిఫికేషన్స్..*
*👉టెట్ తర్వాతనే టీచర్ నోటిఫికేషన్స్?*
*👉త్వరలో 1400 మంది రేషన్ డీలర్ల నియామకం*
*👉సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగులు ఇవ్వండి*
*👉18 నుండి విద్యాసంస్థలు ప్రారంభం?*
*ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం సంబంధించిన పేపర్ ప్రకటన PDFకింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చేయగలరు*
💥 **Video* 👇
💥 *పేపర్ ప్రకటనల pdf* 👇
Click here
*టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి* 👇
Click here
*🙏మిత్రులకు షేర్ చేయండి* 🙏