*🔥 ఫ్లాష్... ఫ్లాష్🔥*
*➡️మహబూబ్ నగర్ జిల్లా అన్ని సబ్జెక్ట్ ల, కేటగిరీ ల వారీగా tentative సీనియారిటీ లిస్ట్ లు విడుదల*
*➡️లిస్ట్ ల కోసం కింది లింక్ క్లిక్ చేసి చూసుకోండి*👇👇👇👇
Click here
*➡️టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి*👇👇👇
https://t.me/pskeducation
*🙏 మీ మిత్రులకు షేర్ చేయండి 🙏*
సికింద్రాబాద్ ఆర్మీ పాఠశాలలో ఉద్యోగాలు
Notification has been issued from Secunderabad army public School, bollaram for PGT TGT and TRT jobs from. Any eligible Telangana and Andhra Pradesh candidates can apply for this.
అప్లికేషన్లు పంపడానికి చివరి తేదీ:- 20 జనవరి 2021
ఆర్కి పబ్లిక్ స్కూల్ బోలారమ్ సికుంద్రాబాద్ వద్ద చెల్లించాల్సిన 100 రూపాయల డిడితో పాటు అధికారిక ఫారమ్ యొక్క హార్డ్ కాపీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యా అర్హతల జిరాక్స్ కాపీలు విద్యా అర్హతల జిరాక్స్ కాపీలు హాన్ ద్వారా పోస్ట్ ద్వారా పంపాలి ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలరం జెజె నగర్ పోస్ట్ సికింద్రాబాద్ 5000 87 20 జనవరి 2021 నాటికి వర్తించేది ఇమెయిల్ ద్వారా అంగీకరించబడదు.Xerox Copies of Educational Qualifications Xerox Copies of Educational Qualifications should be sent by post Principal Army Public School Bolaram JJ Nagar Post Secunderabad 5000 87 20 January 2021.no Applicable will be accepted by Email.
Notification.pdf :- Click here
తెలంగాణలో కొత్త ఓటర్ల జాబితాను తెలంగాణ ఎన్నికల కమిషనర్ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో కొత్త జాబితాను విడుదల చేశారు. 2021 జనవరి ఒకటో తారీకు వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మూడుకోట్ల ఒక లక్షా అరవైఐదు వేల ఐదువందల అరవై తొమ్మిది (3,01,65,569 ) మంది ఓటర్లుగా నమోదైనట్లు తెలంగాణ ఎన్నికల సంఘం తెలియజేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 34 వేల 708 పోలింగ్‌స్టేషన్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
కొత్తగా విడుదల చేసిన ఎన్నికల జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య 1,51,61,714 మంది కాగా ,పురుష ఓటర్ల సంఖ్య 1,50,02,227 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది.
ఇతరులు 1,6278 మంది ఉన్నట్లు, అలాగే కొత్తగా 2,82,492 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
👉 కింది లింకు క్లిక్ చేసి ఇ కింద ఇచ్చిన సూచనలు పాటించండి.👇👇
1.Select your District
2.Select your Assembly Constitution
3. Select your పోలింగ్ స్టేషన్
తెలంగాణ ఓటర్ల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి :👇👇👇
Click here
Sardar vallabhbhai Patel National Police academy Hyderabad, outsourcing jobs notification
Applications are invited from eligible candidates to fill up for tenure at Sardar Vallabhbhai Patel National Police Academy, Phule Outsourcing Base, Hyderabad till the end of the financial year, or until the regular vacancies are filled.
Important Dates:
Application start date is 11th January 2021.
Application Date ends on 1 February 2021
👉Notification PDF 👇👇👇👇
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020*
👉 *5-10 తరగతుల SC &ST విద్యార్థులకు*
👉 *9-10 తరగతుల BC విద్యార్థులకు*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ కి apply చేసుకోవడానికి వెబ్సైట్ అందుబాటులో ఉంది.
చివరి తేదీ : 31.01.2021
స్కాలర్షిప్ amount సంవత్సరానికి
☑️5th - 8th girls : 1500/-
☑️ 5th - 8th boys : 1000/-
☑️ 9th & 10th boys & girls : 2500/-
స్కాన్ చేయవలసినవి:
♦️ *ఫోటో*
♦️*ఆధార్ కార్డు*
♦️ *బ్యాంక్ పాస్ బుక్
సబ్మిట్ చేయవలసినవి:
1). *ప్రింటెడ్ అప్లికేషన్*
2). *స్టడీ సర్టిఫికేట్*
3).*ఆధార్ కార్డు xerox*
4). *బ్యాంక్ పాస్ బుక్ xerox*
5). *కులం సర్టిఫికేట్ xerox*
6). *ఆదాయం సర్టిఫికేట్ ఒరిజినల్*
Apply చేయడానికి ఎలాంటి యూజర్ ఐడీ కానీ పాస్వర్డ్ కానీ అవసరం లేదు.*
*
వెబ్సైట్ లింక్ కోసం క్లిక్ చేయండి*👇👇👇👇👇
💥 *PM కిసాన్ అతి ముఖ్యమైన అప్డేట్*💥
పీఎం కిసాన్ కింద ప్రయోజనం పొందుతున్న రైతుల వివరాలుకు సంబంధించి జూలై వరకు పీఎం కిసాన్ కింద అర్హులైన లబ్ది దారులకు 1364 కోట్లు వెళ్ళినట్లు RTI సమాధానం ఇచ్చింది
ఈ లబ్ధిదారులు ఆదాయ పన్ను చెల్లింపుదారులు మరియు అనర్హుల రైతుల వర్గాలకు చెందిన వారిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ సమాచారం..
2020 జూలై వరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 20 పాయింట్ 48 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులను కేంద్ర ప్రభుత్వం కోట్లు సోమవారం నివేదించింది సమాచార హక్కు ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది..
అయితే అత్యధికంగా పంజాబ్ రాష్ట్రంలో 23.1 6% అనర్హుల లబ్ధిదారుల. ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది తర్వాతి స్థానంలో అస్సాం మహారాష్ట్ర ఉన్నాయి
లబ్ధిదారుల లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి 👇👇👇👇👇👇👇👇👇👇👇
Click here
➡️ *1364 కోట్ల రూపాయలు అనర్హులకు పంపిణీ RTI నివేదిక*
➡️ *దాదాపుగా 21 లక్షల మంది పేరు తొలగింపు*
➡️ *లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి*
💥 *ఇక్కడ క్లిక్ చేసి వివరాలు పొందండి* 👇👇
ClickClick here
*🙏మీ మిత్రులకు షేర్ చేయండి*🙏
🔥 *జాబ్స్ మరియుఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 14*🔥
*👉ఖాళీలు వేలలో నింపేది వందలు.. రెండువేల సింగరేణి పోస్టులు*
*👉ఆర్మీ రిక్రూట్మెంట్ కు ఉచిత కోచింగ్..*
*
*👉ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం సంబంధించిన పేపర్ ప్రకటన PDFకింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చేయగలరు*
💥 **Video* 👇
https://youtu.be/EhfeJcCJEZ8
💥 *పేపర్ ప్రకటనల pdf* 👇
Click here
*టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి* 👇
https://t.me/pskeducation
*మిత్రులకు షేర్ చేయండి* 🙏
Year wise DSC merit lists:-
తెలంగాణ ప్రభుత్వం త్వరలో త్వరలో నిర్వహించబోయే పదోన్నతుల ప్రక్రియల భాగంగావివిధ డి ఎస్ సి ల వారీగా మెరిట్ లిస్టు కింద పిడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది మీ యొక్క డీఎస్సీ కి సంబంధించిన మెరిట్ లిస్ట్ ని ఈ క్రింది పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోగలరు.
1996, 1998, 2000, 2001, 2002, 2003,2012, 2017, డీఎస్సీ ల వారీగా మీయొక్క ర్యాంకు రోస్టర్ పాయింట్ అదేవిధంగా సీనియార్టీ ని కింది లిస్టులు డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.
1996 లిస్ట్ :- Click here
1998 లిస్ట్ :- Click here
2000లిస్ట్ :- Click here
2001 లిస్ట్ :- Click here
2002 లిస్ట్ :-
2003 లిస్ట్ :-
2012 లిస్ట్ :-
2017 లిస్ట్ :-