PSK education

AN EDUCATIONAL WEBSITE

Powered by Blogger.
  • October 20231
  • September 202310
  • June 20231
  • July 20221
  • November 20212
  • August 20214
  • July 202115
  • June 202154
  • May 202169
  • April 202121
  • March 202113
  • February 202139
  • January 202160
  • December 202061
  • November 202058
  • October 202064
  • September 202022
  • August 202029
  • July 202031
  • June 20209

Translate

CATEGORY >

Property tax details in WhatsApp

వాట్సాప్ లో ఆస్తి పన్ను వివరాలు 

          


  ఆస్తిపన్నుల వివరాలను వాట్సాప్ ద్వారా తెలియజేసేందుకు తెలంగాణ ఈ-పట్టణ సేవలు పేరుతో పరపాలకశాఖ కొత్త సేవలను ప్రారంభించిం ది. 9000253342 నంబరు ఆస్తిపన్ను ఇండెక్స్ నంబర్ (పిన్) లేదా ఇంటి నంబర్‌ను వాట్సాప్ ద్వారా పంపిస్తే సదరు ఇంటికి సంబంధించిన ఆస్తిపన్ను వివరా లను పంపించు నుంది. అలాగే ఈ పన్నులను ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవసరమైన లింక్ లను కూడా పంపించనుంది. ఈ మేరకు పుర పాలకశాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ శని వారం ఉత్తర్వులు జారీచేశారు

Share on:


ముఖ్యమైన ఇండియన్ పాలిటి బిట్స్

Important Indian polity bits for all competitive exams 



1.1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?

జ : పి.వి నరసింహారావు.


🎀 2. తన ఎన్నికలకు సంబంధించిన వివాదంలో స్వయంగా కోర్టుకు హాజరైన నటి ఎవరు ? 

జ :వి వి గిరి


🎀3.పంజాబ్ నుంచి కొన్ని ప్రాంతాలు విడిపోయి హర్యానా గా ఏ సంవత్సరంలో ఏర్పడింది?

జ :1966


🎀4. స్పీకర్ పదవి మనం ఏ దేశ స్పీకర్ పదవి రూపొందించుకున్నము ? 

జ :రిటర్న్


🎀5.41 ప్రకరణ దేనికి తెలియజేస్తుంది ?

జ :గ్రామ సచివాలయం


🎀6.మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు ?

జ :1986


🎀7.పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించే ది ఎవరు ? 

జ : స్పీకర్


🎀8.రాష్ట్రపతి కార్యాలయం ఎవరి కాలంలో ప్రారంభమయ్యింది ?

జ :లాల్ బహదూర్ శాస్త్రి.


🎀9.జాతీయ భద్రతా దళం ఎవరి ఆధీనంలో ఉంటుంది ?


జ : విదేశాంగ శాఖ మంత్రి.


🎀10.జాతీయ పోలీస్ అకాడమీ ఎవరి ఆధీనంలో ఉంటుంది?


జ : హోం మంత్రిత్వ శాఖ


🎀11.విద్యా మంత్రిత్వ శాఖ  కిందకు ఏది వస్తుంది ?


జ :మానవ వనరుల మంత్రిత్వ శాఖ


 🎀12.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఎక్కడ ఉంది ?

జ : న్యూఢిల్లీ


🎀13.హరియట్ కాన్ఫరెన్స్ ఈ రాష్ట్రానికి ?


జ : ఆంధ్ర ప్రదేశ్. 


*14.స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యేలు ,ఎంపీలను, ఎమ్మెల్సీ ఏ సభ్యులుగా పరిగణిస్తారు ?


Ans: అసోసియేటెడ్ సభ్యులు


15.ప్రస్తుతం మన నిబంధనల మేరకు స్థానిక సంస్థలలోని అధ్యక్షులు?


Ans: పరోక్ష


16.  స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు పర్యవేక్షణలో జరుపబడతాయి?


Ans: రాష్ట్ర ఎన్నికల సంఘం


17.సామాజిక  అభివృద్ధి పథకాన్ని అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ఏ తేదీన  ప్రారంభించారు?


Ans:  2-10-1952


18.బల్వంతరామ్   కమిటీ సిఫార్సు ప్రకారం జిల్లా పరిషత్తు ఒక?


Ans: పర్యవేక్షక సమన్వయ వ్యవస్థ


19.మన దేశంలో ఏ సంవత్సరంలో స్థానిక సంస్థలకు చట్టబద్ధత కల్పించారు?


Ans: 1993


20.అట్టడుగు స్థాయి  ప్రజాస్వామ్యం దీనికి సంబంధించింది?


Ans: పంచాయతీ రాజ్ 


21. డ్వాక్రా వారికి సంబంధించిన పథకం  ?


Ans: మహిళలు .


22.మొఘలుల కాలం నాటి స్థానిక పాలన నుంచి అబ్దుల్ ఫజల్  ఈ గ్రంథంలో వివరించారు  ?


Ans: అయినిఐ అక్బర్


23 .రాజ్యాంగంలోని 243 ఏ అధికరణం పంచాయతీ వ్యవస్థలో దేని గురించి తెలియజేస్తుంది?


Ans:  గ్రామ సభ


24 .గ్రామసభ అనేది ?


Ans: గ్రామ సభ్యులు చట్టసభ.


25 .పంచాయతీరాజ్ వ్యవస్థ లోని మహిళా రిజర్వేషన్ ?


Ans: రొటేషన్ 


26 .73వ రాజ్యాంగ సవరణ బిల్లును రచించినవారు?


Ans:  నాథూరామ్ కమీటీ. 

Share on:

 SSC MTS recruitment 2021       


భారీగా MTS ఉద్యోగాలు:-

👉స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుండి MTS multi tasking stop non technical jobs నోటిఫికేషన్ విడుదల చేశారు…

 👉కేవలం పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..

👉 Notification పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ రూపంలో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకుని చూడండి..

Application ప్రారంభం తేదీ: 05/02/21

Application చివరి తేదీ: 21/03/21

👉Notification PDF :-👇👇👇👇👇👇👇👇👇  

Click here 


Telegram group link :- https://t.me/pskeducation 

WhatsApp group link :- https://chat.whatsapp.com/BmbtLOGyrbGGol7uQZz0MF

Share on:

 500+ Job Mela in karimnagar

జాబ్ మేళ లో 500+ ఉద్యోగాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు తేదీ 6 ఫిబ్రవరి 2020 1 రోజున జిల్లా ఉపాధి కార్యాలయం కరీంనగర్ కార్యాలయంలో 11 రకాల ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

 ఆసక్తి అర్హత గల అభ్యర్థులు హాజరు కాగలరు పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.

Notification PDF :- Click here 

Telegram group link :- https://t.me/pskeducation 

WhatsApp group link :- https://chat.whatsapp.com/BmbtLOGyrbGGol7uQZz0MF

Share on:

Good news for SBI customers

 SBI ఖాతాదారులకు శుభవార్త

                          


దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. 

👉ఇక నుంచి Sbi వినియోగదారులు ఇంట్లో నుంచే నామినీ పేరు జత చేసుకునే అవకాశం కల్పించింది. 

👉దీని కోసం ఇక నుంచి ప్రత్యేకంగా Bank కి  వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని SBI ట్విటర్ ద్వారా వెల్లడించింది.


👉మీరు బ్యాంక్ అకౌంట్‌ను నామినీ పేరును మూడు రకాలుగా add  చేయవచ్చు. 


👉బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం లేదా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా SBI MOBILE Banking ద్వారా ఈ బెనిఫిట్ పొందొచ్చు.


👉ఒకవేల కనుక మీరు ఎస్‌బీఐ YONO యాప్ ఇంస్టాల్ చేసుకుంటే అందులోకి లాగిన్ అయిన తర్వాత కింద ఉన్న సర్వీస్ సర్వీసెస్ సెక్షన్‌లోకి వెళ్లాలి.


 👉ఇప్పుడు మీకు ఆన్‌లైన్ Nominee  కనిపిస్తుంది. దీని ద్వారా మీరు సులభంగానే మీ అకౌంట్‌కు నామినీ పేరు add చేయొచ్చు. 


👉బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ఏమైనా అనుకోకుండా  చనిపోతే అయితే అప్పుడు ఆ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బులుపై నామినీకి పూర్తి అధికారం ఉంటుంది...


💥ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా :


👉మీరు మీ యూజర్‌పేరు, పాస్‌వర్డ్‌తో onlinesbi.com లోకి LOGIN  అవ్వండి.

👉Login అయిన తరువాత Menu నుంచి 'Request   &  Enquiry ' టాబ్ పై క్లిక్ చేయండి.

👉ఇప్పుడు ఆన్‌లైన్ నామినేషన్ ఎంపికను ఎంచుకోండి.

👉మీరు కొత్త నామినీని ఏ ఖాతాకు జోడించాలని అనుకుంటున్నారో ఆ ఖాతాను ఎంచుకోండి.

👉ఇప్పుడు 'Proceed' టాబ్‌పై క్లిక్ చేయండి.

👉నామినీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఖాతాదారుడితో సంబంధిత వివరాలు నమోదు చేయండి.

👉ఇప్పుడు "సబ్మిట్" అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

👉మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన హై-సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.

👉కొత్త నామినీని జోడించడానికి 'Confirm' టాబ్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది...

Share on:

 Jobs and education updates 5/2/21

*🔥 జాబ్ మరియు ఎడ్యుకేషన్ అప్డేట్స్ 5 /2 /21 🔥*

*➡️ రిజిస్ట్రేషన్ శాఖలో పోస్టులన్ని ఖాళీలే!*

*➡️ సింగరేణిలో 372 ఉద్యోగాలకు రాత పరీక్ష తేదీలు ఖరారు*

*➡️ ఆర్టీసీలో ఉద్యోగ భద్రత*

*➡️ ఒక జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు*

*➡️ మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఈ కింది లింకు క్లిక్ చేయండి*👇👇👇👇
   Click here

*♦️టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి*👇👇👇

https://t.me/pskeducation

*🙏మీ మిత్రులకు షేర్ చేయండి*🙏
🙏🙏🙏🙏🙏🙏

Share on:

 

TGCET  5TH CLASS 2nd Phase RESULTS 2020.

తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడినవి కింది లింకు ద్వారా ఫలితాలను చూసుకోండి. 

Results :-

👇👇👇👇👇

         Click here
Share on:

 TS NREGA ombudsperson jobs recruitment 


కమిషనర్  పి ఆర్ అండ్ ఆర్ డి శాఖ  తెలంగాణలోని 32 జిల్లాల నుండి ombudsperson ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దరఖాస్తు చేయుటకు చివరి తేదీ :- 8/2/21
జీతం :-  నెలకి ముప్పై మూడు వేలు
అర్హత మరియు దరఖాస్తు ఫారం అదేవిధంగా  నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం కింది లింక్ను క్లిక్ చేయండి.👇👇👇👇👇
👉నోటిఫికేషన్   link :-  Click here
👉అఫీషియల్   వెబ్ సట్   లింక్ :-  Click here
👉అప్లికేషన్ ఫామ్   లింక్ :-  Click here

 

Share on:

 Postal jobs notification in AP and Telangana       

Recruitment of gramin Dak sevaks

భర్తీ చేసే పోస్టులు :-
1). బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
2). అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
మొత్తం పోస్టులు :-
Ap :-  2296
తెలంగాణ :- 1150 
అర్హత :- పదో తరగతి ఉత్తీర్ణత
అప్లై చేసే విధానం :- ఆన్లైన్లో
అప్లై ప్రారంభ తేదీ :- 27 జనవరి 2021
అప్లై ముగింపు తేదీ :- 26 ఫిబ్రవరి 2020 1
ఎంపిక విధానం :- పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా (హిందీ తప్ప).
ఆన్లైన్ అప్లికేషన్ లింక్ :-  https://indiapost.gov.in/
నోటిఫికేషన్ link ( Ts) :- Click here
నోటిఫికేషన్ link ( Ap) :- Click here 
👉విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇
https://t.me/pskeducation

Share on:

January month salaries credited districts as on 3/2/21

💰 ఈ రోజు వరకు జీతాలు జమ అయిన జిల్లాలు.(3/2/21)

👉 రంగారెడ్డి

👉 సిద్దిపేట్

👉 సంగారెడ్డి

👉అదిలాబాద్

👉 కామారెడ్డి

👉 మెదక్

👉మేడ్చల్

👉నిజామాబాద్

👉 భద్రాద్రి కొత్తగూడెం (కొన్ని మండలాలు)

👉మహబూబాబాద్

నోట్: పెన్షనర్ల జీతాలు కూడా జిల్లాల వారీగా జమ అవుతున్నాయి

Share on:
  • ← Previous post
  • Next Post →
Labels
  • :-IPL T20 schedule released
  • #TSSPDCL# Tsspdcl JLM pole climbing 1:2 ratio list released
  • 30% PRC announcement from TS government to all employees
  • Acharya NG ranga Agricultural university jobs notification 2020
  • Activities for primary school children at home in lockdown period
  • becil jobs
  • Covid-19 పై పబ్లిక్ ప్రశ్నలు- సమాధానాలు
  • CRPF Constable Recruitment Notification 2020
  • Current Affairs for all competitive exam free online test 3/2/21
  • Current Affairs for all competitive exams
  • Current Affairs free online test -1
  • Current Affairs practice bits
  • day wise schedule
  • DEEKSHA app -useful to teachers and students
  • DEPARTMENTAAL TEST TIME TABLE - MAY 2020 SESSION
  • deposit of NMMS scholarship latest update 2021
  • Do you know how to name storms?
  • GHMC 2020 Election Voterslips Download.
  • High Court judgment on bubbling of OMR sheets issue
  • How to apply Hyderabad Amazon 20000 jobs in online
  • How to calculate LRS amount in 1 minute
  • How to download pahani and 1B details in dharani portal telangana
  • How to Download PMSBY and PMJJBY Bonds Online
  • How to view application status of mlc vote and registration process
  • IBPS బ్యాంకు (1167) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
  • ICICI BANK jobs Recruitment 2021
  • Important General knowledge bits for all competitive exams
  • Important instructions to TG V CET gurukula selected students
  • JRF posts in DRDO Hyderabad;డీఆర్‌డీవో
  • July 2020 month pay slip
  • June 2020 pay slip
  • Karimnagar district hospital jobs notification
  • Kendriya vidyalaya admissions 2020-21
  • know your Group 4 hall ticket number and TSPSC ID
  • Know your land details in Telugu
  • Latest contract jobs
  • Latest outsourcing jobs in Telangana 2021
  • Latest outsourcing jobs in telangana gurukulas
  • Manage recruitment 2020
  • MBNR expected promotoins
  • national means cum merit scholarship amount
  • New PRC salary particulars At one click
  • NMMS scholarship
  • NTPC recruitment notification 2020
  • Permanent central govt jobs
  • PM KISAN 10th INSTALLMENT BENFICIARY LIST RELEASED
  • PM కిసాన్ క్రెడిట్ కార్డు కు అప్లై చేయు విధానము
  • Property tax details in WhatsApp
  • ration card apply
  • Ration card status
  • Reliance Jio jobs notification 2020
  • RPS -2018 Basic pays PDF
  • RRB NTPC పరీక్షల తేదీలు విడుదల
  • RRB NTPC సిలబస్ తెలుగు & ఇంగ్లీష్ లో
  • sangareddy and medchal districts
  • Sardar vallabhbhai Patel National Police academy Hyderabad
  • SBI jobs notification 2020
  • SBI PO recruitment notification 2020
  • SBI లో 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
  • Sonu Sood scholarship applicationn link 2021
  • SSC marks memo download
  • suryapet JLM pole climbing 1:2 list
  • TECH Mahindra Work from home jobs 2021
  • TELANGANA ENTRANCE EXAM DATES RELEASED
  • Telangana Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana high court interviews official update
  • Telangana junior Panchayat secretary khammam district 5th list released
  • Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana Postal department GDS notification 2021
  • Today's job and education updates in all news papers 11/2/21
  • Today's జాబ్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ 24/10/20
  • TS court jobs 2021 latest update
  • TS All Teachers IFMIS Monthly payslip download :-
  • TS CPS employees PRAN details
  • TS DEECET-2020
  • TS employees monthly salary slips download
  • TS high court revised interview dates released
  • TS NREGA ombudsperson jobs recruitment
  • Ts outsourcing jobs recruitment notification 2021
  • TS Pollution control board jobs notification 2020
  • TS polycet Results 2022 released
  • TS polycet ఫలితాలు విడుదల
  • TS SCERT English language enrichment program Live Webinar
  • TS TET Psychology free online test part -3
  • TSGLI Bond Information
  • TSPSC FBO 3rd spell physical test and events district wise
  • TSPSC నుండి 2 కొత్త నోటిఫికషన్లు విడుదల
  • TSSPDCL 2019 JLM pole climbing dates released in 3 districts
  • TSSPDCL 2019 JLM revised ranks released
  • TSSPDCL JACO court case date
  • TSSPDCL JLM call Letters released
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 2 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 3 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 4 districts.
  • TSSPDCL JLM Pole climbing 1:2 selection list of 3 more districts
  • TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్
  • TTD jobs notification 2020
  • Useful App for Departmental Tests
  • అటవీ శాఖ నుండి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • అమెజాన్ నుంచి మరొక బంపర్ job నోటిఫికేషన్
  • ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌(TOSS)
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • ఉపాద్యాయ
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ - 15/8/2020
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 17th 2021
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 22-10-20
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ డిసెంబర్ 26 -2020
  • ఓపెన్ టెన్త్
  • కరెంట్‌అఫైర్స్‌ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥
  • కరోనా లక్షణాలు - సాదారణ జలుబు
  • టీఎస్ అకాడమిక్ క్యాలెండర్ 2020-21
  • తెలంగాణ ఇరిగేషన్ శాఖ లో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలు.!
  • తెలంగాణ ఉద్యోగ
  • తెలంగాణ ఉపాధి హామీ లో ఉద్యోగాలు
  • తెలంగాణ గురుకులాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • తెలంగాణ గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కు అప్లై చేసే విధానం
  • తెలంగాణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖలో 845 ఖాళీలు
  • తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదల...
  • తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  • నవోదయ నోటిఫికేషన్ 2021
  • నిరుద్యోగులకు కేంద్రం GOOD NEWS... ONE NATION..ONE EXAM.
  • నూతన జాతీయ విద్యా విధానం - 2020 ; ముఖ్యాంశాలు
  • పెంఛనర్లకు శుభవార్త...!
  • పెరుగుదల వికాసం slip test-2 part - 2 Growth and development
  • ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020
  • ఫ్లూ లక్షణాలు
  • రాఫెల్ యుధ్ధ విమానాలు - క్విజ్
  • రైతులకు ఉపయోగoగా ధరణి వెబ్సైట్
  • విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
  • వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం
  • సశాస్త్ర సీమాబల్ నుంచి భారీ నోటిఫికేషన్
  • హైదరాబాద్ మింట్ ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు
latest posts
latest comments

PSK education

AN EDUCATIONAL WEBSITE

  • Home
  • About us
  • Contact us
  • Site map
  • Disclaimer
  • Privacy policy
  • Terms and conditions
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates