*🔥కరెంట్‌అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥*
1. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ – 111 నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?
1)బెంగళూరు☑️
2)పూణే
3)చెన్నై
4)ముంబాయి
2. 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం వహించిన జాతీయ కమిటీలో ఎంత మంది పాల్గొన్నారు?
1)259☑️
2)253
3)262
4)267
3. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్ ఇండెక్స్‌లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది ?
1)ఉత్తరాఖండ్
2) బీహార్
3)మధ్యప్రదేశ్☑️
4)పంజాబ్
4. ఏ రాష్ట్ర ప్రభుత్వం ’పాత్ ప్రదర్శక్’ అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కల్పించింది?
1)ఉత్తరప్రదేశ్☑️
2)హిమచల్ ప్రదేశ్
3)బీహార్
4)వెస్ట్ బెంగాల్
5. రానున్న 5 ఏళ్ల కాలంలో ఇంజనీరింగ్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పాలసీ రంగానికి 45% నిధులు పెంచినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ?
1తమిళనాడు
2)గోవా
3)కర్ణాటక☑️
4)వెస్ట్‌బెంగాల్
Join Now 👉 *, PSK education teligram group*
https://t.me/pskeducation
6. సింగోర్‌గడ్ కోట పునరుద్ధరణ పనులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ పునాదులు వేశారు ?
1)మధ్యప్రదేశ్☑️
2) రాజస్థాన్
3) గుజరాత్
4) ఉత్తరప్రదేశ్
7. ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రభుత్వం సొంతంగా పాఠశాల విద్యా బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ?1)జార్ఖాండ్
2)ఢిల్లీ☑️
3)మధ్యప్రదేశ్
4)జమ్మూ కాశ్మీర్
8) వైట్ వాటర్ రాఫ్టింగ్ ఫెస్టివల్ మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్వహించారు?
1)బీహార్
2)హిమచల్‌ప్రదేశ్
3)జమ్మూ కాశ్మీర్☑️
4)ఉత్తరాఖండ్
9) బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఓ) 26 రోజుల్లో నీతి సరిహద్దులను కలుపుతు 200 అడుగల బెయిలీ బ్రిడ్జిని ఎక్కడ పునర్‌నిర్మించింది ?
1)సిక్కిం
2)జమ్మూ కాశ్మీర్
3)ఉత్తరాఖాండ్☑️
4)బీహార్
10. దాదాపు 6 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలతో సుమారు 70 లక్షల గ్రామీణ మహిళలు స్వచ్చందంగా కలిసి పనిచేసే ప్రత్యేక మిషన్ శక్తి విభాగం కలిగియున్న తొలి రాష్ట్రం ఏది?
1)ఒడిశా☑️
2)వెస్ట్ బెంగాల్
3)త్రిపురా
4)హిమచల్‌ప్రదేశ్
Join Now 👉 *, PSK education teligram group*
https://t.me/pskeducation
Teachers ID cards issued by DSE telangana
సిడిఎస్ఇ తెలంగాణ వెబ్‌సైట్ @ www.schooledu.telangana.gov.in లో ఉపాధ్యాయుల వివరాలు అప్‌లోడ్, సిడిఎస్‌ఇ తెలంగాణలోని ISMS పోర్టల్‌లో ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థ అప్‌లోడ్ ప్రక్రియ, ఫోటో అప్‌లోడ్ ఫీచర్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో పొందుపరచబడింది, ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థ వివరాలను అప్‌లోడ్ చేయడం సిడిఎస్‌ఇ వెబ్‌సైట్ ఎస్‌ఎంఎస్ మాడ్యూల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ, అన్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సమాచార వివరాలను సిడిఎస్‌ఇ తెలంగాణ వెబ్‌సైట్ ఐఎస్ఎంఎస్ పోర్టల్ @ www.schooledu.telangana.gov.in లో అప్‌లోడ్ చేయాలి.
సిడిఎస్‌ఇ తెలంగాణ ఉంటే పాఠశాల విద్యార్థుల వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ సమాచార వ్యవస్థలో మొత్తం ఉపాధ్యాయుల డేటాను అప్‌లోడ్ చేయాలని టిఎస్ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం సూచనలు ఇచ్చింది. ఆన్‌లైన్ దరఖాస్తు మరియు ఉపాధ్యాయుల అన్ని వివరాలు మరియు ISMS పోర్టల్‌లో అంటే టీచర్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ కింద టీచర్స్ మాడ్యూల్ వెబ్‌సైట్ (www.schooledu.telangana.gov.in). టిఎస్ ఉపాధ్యాయులు తమ వివరాలను ఆన్‌లైన్ టిస్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. అధికారిక cdse telangana వెబ్‌సైట్ www.schooledu.telangana.gov.in ని సందర్శించండి.
Telangana Teachers must update their details in schooledu telangana website online by the end of this month.
The following details will be printed on the ID Card
Employee ID
Photo
Name of the TEacher
Gender
Designation
Place of Working
Bio-Metric ID(Where Bio-Metric is available)
Date of Birth
Blood Group
School Address
School Code
Residential Address
TG V CET application date extended to 30-4-2021
*టీజీసెట్ దరఖాస్తు గడువు పెంపు*
రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ 2021–22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీసెట్ దరఖాస్తు గడువును పొడిగించింది. 2020–21లో నాలుగో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 3 నుంచి 15వ తేదీవరకు పొడిగిస్తున్నట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. పూర్తి వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 45678కి కాల్‌చేయాలని సూచించారు.*
*👉ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..*
*ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 46,937 సీట్లను భర్తీ చేస్తారు.*
*👉వివిధ గురుకులాల్లో సీట్ల వివరాలు*
*▪️సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీ- 18,560*
*▪️గిరిజన సంక్షేమ సొసైటీ- 4,777*
*▪️బీసీ సంక్షేమ సొసైటీ- 20,800*
▪️జనరల్ వెల్ఫేర్ సొసైటీ- 2800*
*▪️దరఖాస్తు విధానం: ఆన్‌లైన్*
*▪️ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా*
*▪️అప్లికేషన్ ఫీజు: రూ.100*
*▪️దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30*
*▪️రాతపరీక్ష: మే 30న*
*▪️వెబ్‌సైట్:* Click here
TSPSC Junior Assistant/ Senior Assistant Jobs Notification..
TSPSC నుండి Junior Assistant/ Senior Assistant Jobs Notification..
TSPSC నుండి PV Narasimharao Veterinary University and profesor జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉ఇందులో మొత్తం 127 పోస్టులు ఉన్నాయి.. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ Pdf కింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోగలరు.
💥 నోటిఫికేషన్ pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
👇👇👇👇
Click here
TG V CET (5th class) Admission notification 2021-22
*5వ తరగతిలో తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్*
************************************
*తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2021 - 2022 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన*
*TSWREIS, TREIS,TTWREIS, MJPTBCWREIS*
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు విద్యా శాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశమునకు అభ్యర్థులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా సమర్పించాలి
*ప్రవేశ పరీక్ష తేదీ*
*30-05-2021*
*పరీక్ష సమయం*
*11:00 am నుండి 1:00 pm వరకు*
*అప్లికేషన్ ప్రారంభ తేదీ*
*10-03-2021*
*అప్లికేషన్ చివరి తేదీ*
*03-04-2021*
*వెబ్సైట్*
http://www.tswreis.in
http://www.tgcet.cgg.gov.in
👉 2020-2021 విద్య సంవత్సరం లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు తీసుకోవడానికి అర్హులు
*ఆన్లైన్ అప్లికేషన్ చేయుటకు కావలసినవి*
👉 1. అభ్యర్థి ఫోటో
👉 2. అభ్యర్థి సంతకం
👉 3. ఆధార్ కార్డ్ నెంబర్
👉 4. పుట్టిన తేదీ వివరాలు మాత్రమే
👉 5.కులం , ఆదాయం , నివాసం వివరాలు మాత్రమే
👉 6. పూర్తి అడ్రస్ సమాచారం
KVS admission notification 2021-22
కేంద్రీయ విద్యాలయాల్లో 2021-22 అడ్మిషన్లకు నోటిఫికేషన్
కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) 2021-22 విద్యా సంవత్సరంలో ఒకటో తర గతి ప్రవేశాల ప్రక్రియను ఆన్లైన్ లో చేపట్టను న్నట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న 1247 కేవీల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీన ఉదయం పది గంటల నుంచి ఏప్రిల్ 19 సాయంత్రం ఏడు గంటల వరకు దర ఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
ప్రవేశాలకు https://kvsonlineadmission.kvs.gov.in వెబ్ సైట్లోనూ గూగుల్ ప్ల పలే స్టోర్ ల https://kvsonlineadmission.kvs.gov.in/ apps నుంచి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
రెండో తరగతి, ఆ పై తరగతుల్లో ప్రవేశాలకు ఆయా పాఠ శాలల్లోని ఖాళీల ఆధారంగా ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కేవీఎస్ వెల్లడించింది. పదకొండో తరగతి ప్రవేశాలకు https://kvsan gathan.nic.in/ లోదరఖాస్తు చేసుకోవాలని కేవీఎస్ తెలియజేసింది.
KVS Notification pdf:-
👇👇👇
Admission Schedule:-
👇👇👇
Online Apply Here :-
👇👇👇👇
Tsrtc recruitment 2021
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి నోటిఫికేషన్
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి టెన్త్ క్లాస్ తరగతి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇవి అప్రెంటిస్ జాబ్స్..
👉ఆన్లైన్ అప్లికేషన్ లింక్ :- Click here
Today's job and education updates
Education updates March 26
మార్చి 26-2021 రోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య ఉద్యోగ సమాచారానికి సంబంధించిన పేపర్ ప్రకటన పిడిఎఫ్ ను క్రింద ఇవ్వడం జరిగింది.
అభ్యర్థులు చూసి డౌన్లోడ్ చేసుకొని చదవగలరు.
Today education updates PDF link
Click here
Link your PAN card With Adhaar before 31st march 2021
మీ పాన్ నంబర్ ఆధార్ తో లింక్ అయ్యిందా🔥
👉లింక్ చేసుకోవడానికి క్లిక్ చేసి చూడండి👇.
Click here
కింది లింక్ తో లింక్ చేయండి.
Click here