TSGLI Annual Slips
TSGLI Annual Slips
👉TSGLI Annual Slips
పిబ్రవరి-2021 వరకు update చేయబడ్డాయి.
👉మీ TSGLI Amount అప్డేట్ అయిందో, లేదో చెక్ చేసుకోగలరు.
👇👇👇👇👇👇👇👇
🙏🙏 మీ మిత్రులకు షేర్ చేయండి 🙏🙏
TSGLI Annual Slips
👉TSGLI Annual Slips
పిబ్రవరి-2021 వరకు update చేయబడ్డాయి.
👉మీ TSGLI Amount అప్డేట్ అయిందో, లేదో చెక్ చేసుకోగలరు.
👇👇👇👇👇👇👇👇
🙏🙏 మీ మిత్రులకు షేర్ చేయండి 🙏🙏
గ్రూప్-సి ఉద్యోగాలు నోటిఫికేషన్
👉Group c ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉దీనిలో LDC, MTS జాబ్స్ ఉన్నాయి. వీరికి ఇంటర్ మరియు డిగ్రీ అర్హత తోటి అప్లై చేసుకోవచ్చు..
👉వీటికి ఆఫ్‌లైన్ విధానం లో అప్లై చేసుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు.
♦️ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
📌అప్లికేషన్ ప్రారంభం MAY 02 నుండి MAY 22 వరకు చివరి తేదీ వుంది..
👉👉నోటిఫికేషన్ PDF 👇👇👇
If you can hold your breath from point A to B Then you are in the safe Zone.
మీ ఊపిరితిత్తుల స్థితిని పరిశీలించండి .
మీరు మీ శ్వాసను A నుండి B వరకు కలిగి ఉంటే అప్పుడు మీరు సురక్షిత ప్రాంతంలో ఉన్నారు.
అంతా మంచి జరుగుగాక.
See Video
👇👇👇👇
💥BRO-Boarder Road Organization 459 Jobs Notification 2021💥
♦️Total posts: 459
♦️Qualification : 10th, 10+2,degree,ITI
♦️those who want to apply to these jobs
👉Click on the link givem below 👇👇👇
🔷స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అయిదు వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉 దీనిలో తెలంగాణకు సంబంధించి 275 ఖాళీలు కలవు దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ pdf లింక్ కింద ఇచ్చాను.
How to use pulse oximeter:-
పల్స్ ఆక్సీమీటర్, ఒకప్పుడు కేవలం వైద్యులు, ఆస్పత్రుల వద్ద మాత్రమే ఉండేది...
👉గతేడాది కరోనా విజృంభణతో దీని గురించి అందరికీ తెలిసింది.
👉COVID బారిన పడిన వారిలో ఎక్కువమంది శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు.
👉ఆక్సిజన్ స్థాయిలను సరిగా గుర్తించలేకపోవడంతో మరణాల బారిన పడుతున్నారు.
👉ఇటువంటి పరిస్థితుల్లో పల్స్ ఆక్సీమీటర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
👉కరోనా ప్రారంభ దశలో హైపోఆక్సిమీయా (రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం) వస్తుంది...
👉అందుకే ప్రతి ఒక్కరూ పల్స్ ఆక్సీమీటర్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
👉అన్నదానిపై చాలా మందిలో సందేహం ఉంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో తెలుసుకుని, పల్స్ ఆక్సీమీటర్‌ను ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది.
👉పల్స్ ఆక్సీమీటర్‌ను ఎలా ఉపయోగించాలి..
👉చేతి గోళ్లకు ఏదైనా నెయిల్ పాలిష్ ఉంటే దాన్ని తొలగించాలి.
👉 చేతులు చల్లగా ఉంటే ఉంటే కాస్త వెచ్చదనం వచ్చేలా చేయాలి.
👉ఆక్సీ మీటర్ వేలికి ఉంచే ముందు ముందు కనీసం 5 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.
👉 అనంతరం చేతిని ఛాతిస్థాయికి తీసుకెళ్లి ఉంచాలి.
👉 చేతి మధ్యవేలు లేదా చూపుడు వేలుకు ఆక్సీమీటర్ ఉంచి switch on చేయాలి.
👉కనీసం నిమిషం పాటు ఆక్సీమీటర్‌ను చేతి వేలికి ఉంచాలి. రీడింగ్ స్థిరంగా చూపించే వరకూ కూడా ఉంచవచ్చు..
👉 ఆక్సిజన్ స్థాయిల్లో కనీసం 5 సెకన్ల పాటు ఎలాంటి మార్పు లేకపోతే దాన్నే అత్యధిక రికార్డుగా నమోదు చేసుకోవాలి..
👉ప్రతిసారీ ఎంతో జాగ్రత్తగా ఆక్సిజన్ స్థాయిలను గమనిస్తూ ఉండాలి...
👉మొదటి నుంచి ఆక్సిజన్ స్థాయిలను ప్రతి రోజూ ఒకే సమయంలో 3 సార్లు రికార్డు చేయాలి...
👉ఊపిరి తీసుకోవడంలో కష్టంగా అనిపించడం, మాట తడబడటం, ఆక్సిజన్ స్థాయి 92శాతం కన్నా తక్కువ ఉంటే Helpline నంబర్ 1075 కు కాల్ చేయండి.
👉లేదా మీ దగ్గరిలో ఉన్న వైద్యుడిని సంప్రదించాలి.
తెలంగాణ లో ఎల్లుండి నుంచి పాఠశాలలకు సెలవులు
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రములో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
To download proceedings PDF click here 👇👇👇👇
తెలంగాణ గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్ -3 సిలబస్ -2021 PDF రూపంలో కింది link లో ఇచ్చాను కావలసిన వారు Download చేసుకోగలరు.
👇👇👇👇👇