TSAR
🔥TEACHERS SELF ASSESSMENT RUBRICS🔥
ఉపాధ్యాయుల స్వీయ మదింపు
👇👇 Click here👇👇
http://183.82.97.97:8020/tsarts
పై లింకును టాప్ చేయండి TSAR ఓపెన్ అవుతుంది.
*Register without OTP* టాప్ చేయండి.
👉 User రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
👉 User రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
1.ఫస్ట్ మీ *పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వాలి.
2.ఎంప్లాయ్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి.
👉 మీకు ఇష్టమైనటువంటి ఒక *పాస్వర్డ్ క్రియేట్* చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
👉 రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు మెయిల్ ఐడి మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయవలసి ఉంటుంది.
👉 లాగిన్ చేయగానే TSAR యొక్క హోం పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ ఒక్కో సెక్షన్ లో డేటా నమోదు చేస్తూ వెళ్ళాలి.
👉 మొదటిది *profile సెక్షన్*.
👉ఈ సెక్షన్లో ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి.
👉ఇక్కడ మనం ఇచ్చిన ట్రెజరీ id ద్వారా డేటా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. కనిపిస్తున్న వివరాలను చెక్ చేసుకోవాలి.
👉ఏదైనా తప్పులు ఉన్నట్లయితే edit సెలెక్ట్ చేసి సవరణలు చేసుకోవాలి.అన్ని సరిగా ఉంటే ఏ మార్పులు చేయనవసరం లేదు.
👉ఉపాధ్యాయుని పేరు, పుట్టిన తేదీ, కులము, ట్రెజరీ id, మండలం,జిల్లా, పాఠశాల పేరు మండలం జిల్లా మొదలైన వివరాలు కనిపిస్తాయి.
👉 *Academic qualifications*
👉 ఈ సెక్షన్ లో ఉపాధ్యాయులు తమ యొక్క అకడమిక్ క్వాలిఫికేషన్ వివరాలు fill చేయవలసి ఉంటుంది. హైయెస్ట్ క్వాలిఫికేషన్, పాస్ అయినటువంటి యూనివర్సిటీ పేరు,year మరియు చదివి సబ్జెక్టుకు సంబంధించిన వివరాల డేటా ను సేవ్ చేయాలి.
👉ఈ విధంగా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని సేవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు M.SC పూర్తి చేసి, ఆ తర్వాత MA కూడా పూర్తి చేసినట్లయితే రెండు క్వాలిఫికేషన్స్ సేవ్ చేసుకోవచ్చు.
👉First ఒక క్వాలిఫికేషన్ వివరాలు సేవ్ చేయాలి.తరువాత add క్లిక్ చేసి మరొక క్వాలిఫికేషన్ సేవ్ చేయాలి.
👉 *Professional qualifications.
ఈ సెక్షన్లో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కు సంబంధించిన వివరాలను నింపాలి. ఉపాధ్యాయుడు పూర్తిచేసిన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాల డేటాను సేవ్ చేసుకోవాలి.
👉B.Ed తో M.Ed క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు రెండింటి డేటా ను సేవ్ చేయవచ్చు.
👉 Experience.
👉ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు తమ యొక్క,experience వివరాలను నింపాల్సి ఉంటుంది ఉపాధ్యాయుడు ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ నుండి ఇప్పటివరకు ఉన్నటువంటి అనుభవం( experience) పూర్తయిన సంవత్సరాలు మరియు నెలల లో డేటాను,
👉ఏ కేటగిరీ పోస్టులో( SGT, SA,GHM,LFLHM) ఎన్ని సంవత్సరాలు పూర్తి చేశారో ఆ వివరాలు సేవ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో కేటగిరీ వారీగా వివరాలు నింపాలి.
👉 In service
👉తర్వాత సెక్షన్ లో ఉపాధ్యాయులు గత మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన శిక్షణలకు సంబంధించిన వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఏ రకమైనటువంటి శిక్షణను ఎన్ని నెలలు తీసుకున్నారు. శిక్షణ యొక్క స్థాయి( మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ), ఉద్దేశ్యాలు, లక్ష్యాల విరాలను సేవ్ చేయవలసి ఉంటుంది.
👉 Classes taught
👉ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు బోధిస్తున్నటువంటి తరగతులు, సబ్జెక్టులకు సంబంధించినటువంటి వివరాలను fill చేయాలి.
👉 ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అన్ని తరగతులు ( 1-5th) మరియు అన్ని సబ్జెక్టులను ( తెలుగు, ఇంగ్లీష్, గణితం,ప.వి) ఎంపిక చేసుకోవాలి.
👉హై స్కూల్ ఉపాధ్యాయులు వారి బోధిస్తున్న అటువంటి తరగతి మరియు సబ్జెక్టులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
👉GHM లు ఏదైనా సబ్జెక్టును బోధించినట్లు అయితే వారు కూడా ఆయా వివరాలను సేవ్ చేసుకోవచ్చు.
👉ఉపాధ్యాయుల యొక్క అదనపు బాధ్యతలు,( ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్నభోజనం, పరీక్షల నిర్వహణ, బాలల సంఘాలను కోఆర్డినేట్ చేయడం, లైబ్రరీ పుస్తకాల నిర్వహణ, హరితహారం మొదలైనవి అదనపు బాధ్యతలు) వివరాలు నమోదు చేయాలి.
👉ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి అవార్డులకు సంబంధించిన వివరాలను(మండల జిల్లా, జాతీయ స్థాయి, అవార్డుల వివరాలు) సేవ్ చేయవలసి ఉంటుంది.
👉 Teachers performance
👉ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు సెల్ఫ్ అసెస్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 40 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది.
👉ఉపాధ్యాయుడు గుర్తించిన సమాధానాల ఆధారంగా రేటింగ్ ఇవ్వబడుతుంది. ఉపాధ్యాయులు తమ యొక్క సొంత ప్రతిస్పందనలు మాత్రమే నమోదు చేయాలి.
👉 Descriptive feedback
ఈ సెక్షన్లో మొత్తం 9 performance standards ఉంటాయి. ఉపాధ్యాయుడు ఒక్కో అంశాన్ని ఎంపిక చేసుకుంటూ ఆయా standards లో వారి బలాలు, బలహీనతలు, వాటిని అధిగమించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి నటువంటి వివరాలను fill చేసి డేటాను సేవ్ చేయాలి.
👉 అన్ని అంశాలలో వివరాలను నమోదు చేసిన తర్వాత వెంటనే ఫైనల్ సబ్మిట్ చేయవద్దు.
👉మీరు నమోదు చేసిన వివరాలను ఒకటి లేదా రెండు సార్లు సరిచూసుకోండి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయండి.
Descriptive Feedback of TSAR
Just Copy and Paste in selected column.
TSAR fill చేసే సందర్భంలో in-service training వివరాలు.
*1)title :NISHTHA
*2)title:complex meetings
*3)Title:Harivillu
👉ఫైనల్ సబ్మిట్ చేయడానికి ముందు డేటాను ఎన్నిసార్లైనా ఎడిట్ చేసి మార్చడానికి అవకాశం ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత మార్చడానికి వీలు కాదు.
👇👇👇