PSK education

AN EDUCATIONAL WEBSITE

Powered by Blogger.
  • October 20231
  • September 202310
  • June 20231
  • July 20221
  • November 20212
  • August 20214
  • July 202115
  • June 202154
  • May 202169
  • April 202121
  • March 202113
  • February 202139
  • January 202160
  • December 202061
  • November 202058
  • October 202064
  • September 202022
  • August 202029
  • July 202031
  • June 20209

Translate

CATEGORY >

 Telangana GK For Groups and All Competitive exams 

తెలంగాణ జికె గ్రూప్స్ ఎగ్జామ్స్ స్పెషల్. 


1. మినికాయ్, మాల్దీవులను వేరుచేసే జలమార్గం ఏది?

1) 90 జలమార్గం☑️

2) 80 జలమార్గం

3) కోకస్ జలమార్గం

4) సెయింట్ జార్జెస్ జలమార్గం



2. భారతదేశంలోని ఏకైక నదీ ఆధార దీవి?

1) లక్షదీవులు

2) మినాకాయ్ దీవి

3) సుహేలీదీవి

4) మాజులీ☑️



3. కిందివాటిలో ఏ రాష్ర్టం ద్వారా కర్కటరేఖ పయనించదు?

1) రాజస్థాన్

2) త్రిపుర

3) బిహార్☑️

4) జార్ఖండ్



4. భారతదేశం ఏ దేశంతో అత్యధిక భూ సరిహద్దును కలిగి ఉంది?

1) చైనా

2) బంగ్లాదేశ్☑️

3) నేపాల్

4) పాకిస్తాన్


Join Telegram group:https://t.me/pskeducation


5. కింది వాటిలో భూ పరివేష్టిత రాష్ర్టం?

1) తెలంగాణ☑️

2) ఆంధ్రప్రదేశ్

3) ఒడిశా

4) మహారాష్ర్ట



6. భారతదేశంలో అత్యధిక బొగ్గు లభిస్తున్న శిలలేవి?

1) ధార్వార్ శిలలు

2) ఉత్తర గోండ్వానా శిలలు

3) దిగువ గోండ్వానా శిలలు☑️

4) టెర్షియరీ శిలలు



7. సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య ఉన్నాయి?

1) నర్మద, సోన్ 

2) తాపీ, గోదావరి

3) నర్మద, మహి

4) నర్మద, తపతి☑️



8. షెవరాయ్ పర్వతాలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?

1) మహారాష్ర్ట

2) తమిళనాడు☑️

3) జమ్ముకశ్మీర్

4) కర్ణాటక



9. ఈ కింది వాటిలో వేసవి ‘విడిదుల’కు ప్రసిద్ధి చెందిన శ్రేణి?

1) హిమాచల్☑️

2) హిమాద్రి

3) శివాలిక్

4) ట్రాన్స్ హిమాలయ మండలం



Join Telegram group:https://t.me/pskeducation


10. ‘సర్వే ఆఫ్ ఇండియా’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) న్యూఢిల్లీ

2) వారణాసి

3) డెహ్రాడూన్☑️

4) నాగపూర్



11. భారతదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది?

1) అరేబియా సముద్రం

2) హిందూ మహాసముద్రం

3) బంగాళాఖాతం

4) మధ్యధరా సముద్రం☑️



12. భారతదేశంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏది?

1) సంవాహన వర్షపాతం

2) పర్వతీయ వర్షపాతం☑️

3) చక్రవాత వర్షపాతం

4) ప్రతి చక్రవాత వర్షపాతం



13. 2013 లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ర్టం ఏది?

1) ఛత్తీస్‌గఢ్

2) అరుణాచల్ ప్రదేశ్

3) మధ్యప్రదేశ్☑️

4) హర్యానా



14. భారతదేశంలో గంధానికి ప్రసిద్ధి గాంచిన రాష్ర్టం?

1) మధ్యప్రదేశ్

2) గుజరాత్

3) రాజస్థాన్

4) కర్ణాటక☑️



15. సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే ‘రూసా గడ్డి’ ప్రధానంగా ఏ రాష్ర్టంలో లభిస్తుంది?

1) తెలంగాణ☑️

2) ఆంధ్రప్రదేశ్

3) కేరళ

4) తమిళనాడు



16.‘బిర్చ్’ అనేది ఒక?

1) పర్వతం

2) వృక్షం☑️

3) నేల 

4) నది



17. ‘ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ’ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

1) జోధ్‌పూర్

2) సిమ్లా

3) డెహ్రాడూన్☑️

4) భోపాల్



18. ‘జిమ్ కార్బెట్’ టైగర్ రిజర్వ్ ఏ రాష్ర్టంలో ఉంది?

1) అసోం

2) రాజస్థాన్

3) కర్ణాటక

4) ఉత్తరాంచల్☑️



19. సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ర్టంలో ఉంది?

1) తమిళనాడు

2) ఒడిశా☑️

3) అసోం

4) గుజరాత్



20. ‘సలీం అలీ’  పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది..?

1) జమ్ముకశ్మీర్☑️

2) బిహార్

3) ఉత్తరప్రదేశ్

4) పశ్చిమ బెంగాల్



21. కింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్ కానిది ఏది?

1) అగస్త్యమలై

2) నల్లమలై☑️

3) నీలగిరి

4) పంచమర్హి



22. భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమను ఎక్కడ, ఎప్పుడు నిర్మించారు?

1) చెన్నై, 1904☑️

2) గుజరాత్, 1912

3) ఆంధ్రప్రదేశ్, 1905

4) మహారాష్ర్ట, 1912



23. కింది నదులలో ఏ నదిని ‘రెడ్ రివర్’ అని పిలుస్తారు?

1) గోదావరి

2) సింధు

3) బ్రహ్మపుత్ర☑️

4) గంగానది



24. ఉష్ణమండల ‘చెర్నోజెమ్’ నేలలు అని  వేటినంటారు?

1) ఎర్ర నేలలు

2) ఒండ్రు నేలలు

3) జేగురు నేలలు

4) నల్లరేగడి నేలలు☑️



25. పత్తి ఏ రకమైన నేలలో ఎక్కువగా పండుతుంది?

1) ఎర్ర నేలలు

2) నల్లరేగడి నేలలు☑️

3) జేగురు నేలలు

4) ఒండ్రు నేలలు



26. ‘బెంగాల్ దుఃఖదాయని’ అని పేరు ఉన్న నది?

1) దామోదర్☑️

2) యమున

3) గంగా

4) కోసి



27. కింది వాటిలో అరేబియా సముద్రంలో కలిసే నది?

1) బ్రహ్మపుత్ర

2) గంగా

3) సింధు☑️

4) గండక్




28.‘నేత్రావతి’ అని ఏ నదిని పిలుస్తారు?

1) గండక్

2) కోసి

3) గంగా

4) బెట్వా☑️



29. సింధూ నది ఉపనది కానిది?

1) రావి

2) సోన్☑️

3) బియాస్

4) గిల్గిత్



30. ‘బిహార్ దుఃఖదాయని’ అని ఏ నదిని పిలుస్తారు?

1) బ్రహ్మపుత్ర

2) దామోదర్

3) మహానది

4) కోసి☑️

Join Telegram group:https://t.me/pskeducation

Share on:

           TSAR

🔥TEACHERS SELF ASSESSMENT RUBRICS🔥

ఉపాధ్యాయుల స్వీయ మదింపు


👇👇 Click here👇👇


http://183.82.97.97:8020/tsarts



పై లింకును టాప్ చేయండి TSAR ఓపెన్ అవుతుంది.

*Register without OTP* టాప్ చేయండి.



👉 User రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.

👉 User రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.










 1.ఫస్ట్ మీ *పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వాలి. 

2.ఎంప్లాయ్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి.

👉 మీకు ఇష్టమైనటువంటి ఒక *పాస్వర్డ్ క్రియేట్* చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.


👉 రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు మెయిల్ ఐడి మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయవలసి ఉంటుంది. 

👉 లాగిన్ చేయగానే TSAR యొక్క హోం పేజీ ఓపెన్ అవుతుంది.

ఇక్కడ ఒక్కో సెక్షన్ లో డేటా నమోదు చేస్తూ వెళ్ళాలి.

👉 మొదటిది *profile సెక్షన్*.

👉ఈ సెక్షన్లో ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి. 





👉ఇక్కడ  మనం ఇచ్చిన ట్రెజరీ id ద్వారా డేటా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. కనిపిస్తున్న  వివరాలను చెక్ చేసుకోవాలి. 


👉ఏదైనా తప్పులు ఉన్నట్లయితే edit సెలెక్ట్ చేసి సవరణలు చేసుకోవాలి.అన్ని సరిగా ఉంటే ఏ మార్పులు చేయనవసరం లేదు.

👉ఉపాధ్యాయుని పేరు, పుట్టిన తేదీ, కులము, ట్రెజరీ id, మండలం,జిల్లా, పాఠశాల పేరు మండలం జిల్లా మొదలైన వివరాలు కనిపిస్తాయి.

👉 *Academic qualifications*

👉 ఈ  సెక్షన్ లో ఉపాధ్యాయులు తమ యొక్క అకడమిక్ క్వాలిఫికేషన్ వివరాలు fill చేయవలసి ఉంటుంది. హైయెస్ట్ క్వాలిఫికేషన్, పాస్ అయినటువంటి యూనివర్సిటీ పేరు,year మరియు చదివి సబ్జెక్టుకు సంబంధించిన వివరాల డేటా ను సేవ్ చేయాలి.




👉ఈ విధంగా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని సేవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు M.SC పూర్తి చేసి, ఆ తర్వాత MA కూడా పూర్తి చేసినట్లయితే రెండు క్వాలిఫికేషన్స్ సేవ్ చేసుకోవచ్చు.

👉First ఒక క్వాలిఫికేషన్ వివరాలు సేవ్ చేయాలి.తరువాత add క్లిక్ చేసి మరొక క్వాలిఫికేషన్ సేవ్ చేయాలి.

👉  *Professional qualifications.

ఈ సెక్షన్లో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కు సంబంధించిన వివరాలను నింపాలి. ఉపాధ్యాయుడు పూర్తిచేసిన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాల డేటాను సేవ్ చేసుకోవాలి.




👉B.Ed తో M.Ed క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు రెండింటి డేటా ను సేవ్ చేయవచ్చు.


👉 Experience.

👉ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు తమ యొక్క,experience వివరాలను నింపాల్సి ఉంటుంది ఉపాధ్యాయుడు ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ నుండి ఇప్పటివరకు ఉన్నటువంటి అనుభవం( experience) పూర్తయిన సంవత్సరాలు మరియు నెలల లో డేటాను, 




👉ఏ కేటగిరీ పోస్టులో( SGT, SA,GHM,LFLHM) ఎన్ని సంవత్సరాలు పూర్తి చేశారో ఆ వివరాలు సేవ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో కేటగిరీ వారీగా వివరాలు నింపాలి.

👉  In service


👉తర్వాత సెక్షన్ లో ఉపాధ్యాయులు గత మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన శిక్షణలకు సంబంధించిన వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఏ రకమైనటువంటి శిక్షణను ఎన్ని నెలలు తీసుకున్నారు. శిక్షణ యొక్క స్థాయి( మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ), ఉద్దేశ్యాలు, లక్ష్యాల విరాలను సేవ్ చేయవలసి ఉంటుంది.



👉  Classes taught

👉ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు బోధిస్తున్నటువంటి తరగతులు, సబ్జెక్టులకు సంబంధించినటువంటి వివరాలను fill చేయాలి.


👉 ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అన్ని తరగతులు ( 1-5th) మరియు అన్ని సబ్జెక్టులను ( తెలుగు, ఇంగ్లీష్, గణితం,ప.వి) ఎంపిక చేసుకోవాలి.




 👉హై స్కూల్ ఉపాధ్యాయులు వారి బోధిస్తున్న అటువంటి తరగతి మరియు సబ్జెక్టులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.


 👉GHM లు ఏదైనా సబ్జెక్టును బోధించినట్లు అయితే వారు కూడా ఆయా వివరాలను సేవ్ చేసుకోవచ్చు. 

👉ఉపాధ్యాయుల యొక్క అదనపు బాధ్యతలు,( ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్నభోజనం, పరీక్షల నిర్వహణ, బాలల సంఘాలను కోఆర్డినేట్ చేయడం, లైబ్రరీ పుస్తకాల నిర్వహణ, హరితహారం మొదలైనవి అదనపు బాధ్యతలు) వివరాలు నమోదు చేయాలి. 


👉ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి అవార్డులకు సంబంధించిన వివరాలను(మండల జిల్లా, జాతీయ స్థాయి, అవార్డుల వివరాలు) సేవ్ చేయవలసి ఉంటుంది.  

👉 Teachers performance




👉ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు సెల్ఫ్ అసెస్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 40 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. 


👉ఉపాధ్యాయుడు గుర్తించిన సమాధానాల ఆధారంగా రేటింగ్ ఇవ్వబడుతుంది. ఉపాధ్యాయులు తమ యొక్క సొంత ప్రతిస్పందనలు మాత్రమే నమోదు చేయాలి.

👉 Descriptive feedback

ఈ సెక్షన్లో మొత్తం 9 performance standards ఉంటాయి. ఉపాధ్యాయుడు ఒక్కో అంశాన్ని ఎంపిక చేసుకుంటూ ఆయా standards లో వారి బలాలు, బలహీనతలు, వాటిని అధిగమించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి నటువంటి వివరాలను fill చేసి డేటాను సేవ్ చేయాలి.




👉 అన్ని అంశాలలో వివరాలను నమోదు చేసిన తర్వాత వెంటనే ఫైనల్ సబ్మిట్ చేయవద్దు. 

👉మీరు నమోదు చేసిన వివరాలను ఒకటి లేదా రెండు సార్లు సరిచూసుకోండి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయండి. 

Descriptive Feedback of TSAR


Just Copy and Paste in selected column.

👇👇👇


PS1: 
STRENGTHS
In the teaching of the curriculum I will plan and implement the student in such a way that all the students participate in the learning process. I will prepare the appropriate teaching materials and link them in the learning

CHALLENGES
Self assessment is the incorporation of evaluation techniques into the teaching learning process such as rubrics

IMPROVEMENT PLAN
Collection and preparation of ICT resources need to plan for self assessment by making teaching materials and rubrics for students


PS2
I TEACH SUBJECT COMPREHENSION BY APPLYING CONCEPTS FROM OTHER SUBJECTS WHEREVER NECESSARY WITH APPROPRIATE EXAMPLES

CHALLENGES
Set the students critical goals and create learning conditions for their achievement

Improvement plan
Achieving critical goals requires a development plan such as creating conditions for the student.


PS 3
Strengths
Attendance, student discipline, personal health,child safety ,enabling children in the management of environmental hygiene practices. and raising children to ask questions parents and guardians.

Challenges

Talking to the department of health and department of social welfare about personal health and hygiene

Improvement plan 
arranging speeches with people related to the health department using digital materials and internet resources.

PS4

Strengths
 I have a good relationship with my colleagues and students and I encourage and support students and I make sure that students have good relationship with the community for their development

Challenges
Initiative is needed in developing social resources

Improvement plan
Achieving the about challenges requires a plan that involves students parents and the community

PS 5

Strengths
Improving skills by frequently participating in government provided inter professional training by updating subject knowledge with self experience

Challenges 
Seminars conferences workshops and designing teaching materials through ICT

Improvement plan
Participating in various inter professional trainings seminars conferences workshops

PS 6
Strengths
 carrying out of the functions of various companies responsibly performing all kinds of tasks assigned by the the teacher.

Challenges 
mobilizing resources and budgeting the school.

Improvement plan:
Creating plans with the participation of the students the community and parents in achieving able challenges.



TSAR fill చేసే సందర్భంలో in-service training  వివరాలు.


*1)title :NISHTHA


Duration: 5days(dates)
theme: A Capacity building programme for improving quality of school education through  holistic development teacher training,it aims to build 
level : district

*2)title:complex meetings


duration:10days(Example)
themes:Best practices,reviews,current topics,Book review&model lessons
level:CRC   
          

*3)Title:Harivillu


duration:5days(dates)
themes:Joyful learning curriculum & values based  education
level: district.







👉ఫైనల్ సబ్మిట్ చేయడానికి ముందు డేటాను ఎన్నిసార్లైనా ఎడిట్ చేసి మార్చడానికి అవకాశం ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత మార్చడానికి వీలు కాదు.

👇👇👇

Website link

Share on:

 Search for beds, oxygen and ventilator across the Telangana


Across the state of telangana, the districts, the towns, the oxygen, bed and the Ventilator availability information.

To know it click the links given below 👇👇👇



తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా , జిల్లాల వారిగా , పట్టణాల వారిగా , ఆక్సిజన్ బెడ్ ,వెంటి లెటర్ బెడ్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో కింది లింకు ద్వారా తెలుసుకోండి...👇👇👇


         Click here

Share on:


DFCCIL 1074 jobs notification 2021

✴️ డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1074 పోస్టులు✴️


♦️ భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(డీఎఫ్‌సీసీఐఎల్‌) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


🍁 పోస్టులు: జూనియర్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌

విభాగాలు: సివిల్‌, ఆపరేషన్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ మొదలైనవి


👉 అర్హత :

1. జూనియర్‌ మేనేజర్‌: సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/మెకట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌/ఆటోమొబైల్‌/కంట్రోల్‌/మానుఫ్యాక్చ రింగ్‌), ఎంబీఏ/పీడీజీసీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం ఉత్తీర్ణత.

♦️వయసు:18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

♦️జీతభత్యాలు: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు.

 

 2. ఎగ్జిక్యూటివ్‌: సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌/ఎలకా్ట్రనిక్స్‌/పవర్‌ సప్లయ్‌/ఇండస్ట్రియల్‌/అప్లయిడ్‌ ఎలకా్ట్రనిక్స్‌, మైక్రోప్రాసెసర్‌/కమ్యూనికేషన్‌/డిజిటల్‌ ఎలకా్ట్రనిక్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్‌ ఇంజనీరింగ్‌)ఉత్తీర్ణత. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

♦️జీతభత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు చెల్లిస్తారు. 


♦️ 3. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత. 

♦️వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

♦️జీతభత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.68,000 వరకు చెల్లిస్తారు. 

♦️ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: 2021 June 23

♦️కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: 2021 జూన్‌లో 

👉వెబ్‌సైట్‌: 👇👇👇

👇👇👇

Click here

Share on:

 TS teachers data verification process

TS teachers data verification process      



1. Visit 


 https://schooledu.telangana.gov.in/ISMS/


2. Click on Online Services Menu


3. Click on Teacher data verification by Teachers


4. Enter the Teacher Mobile Number and Teacher ID


5. OTP will be sent to entered mobile number


6. After entering OTP, the data will be appeared


7. The teacher has to check his / her available information



8. The teacher shall update the information required



👇👇👇


WEBSITE

Share on:

 NHAI recruitment notification 2021

NHAI recruitment notification 2021

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ మొత్తం 41 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది.

పోస్టుల వివరాలు:

మొత్తం 41 పోస్టులను ప్రకటించారు.

పోస్ట్ పేరు: డిప్యూటీ మేనేజర్(టెక్నికల్).

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు:

1. ఆన్ రిజర్వుడ్ లో - 18,

2. ఎస్సీ లకు - 6,

3. ఎస్టీ లకు - 4,

4. ఓబీసీ లకు - 10,

5. ఈడబ్ల్యూఎస్ లకు - 03.

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

వయసు: డిప్యూటీ మేనేజర్(టెక్నికల) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30సంవత్సరాలకు మించకూడదు. అధిక వయసు కలిగిన అభ్యర్థులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.

ఎంపిక ప్రక్రియ: గేట్ 2021 సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో సాధించిన స్క్వేర్ ఆధారంగా, మరియు అవసరాన్ని బట్టి ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించే అధికారం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు ఉంటుందని ప్రకటనలో తెలిపింది.


దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.


1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.


2. అధికారిక వెబ్ సైట్ లింక్:


3. Google Chrome, Mozilla Firefox ల లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


4. అధికారిక వెబ్ సైట్ లో కనిపిస్తున్నటువంటి ABOUT NHAI లింక్ పై క్లిక్ చేసి, వేకెన్సీ ను ఎంపిక చేసుకొని, CURRENT పై క్లిక్ చేయండి.


5. పేజీ ను కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి.


6. అధికారిక నోటిఫికేషన్ కనిపిస్తుంది. పక్కనే ఉన్నటువంటి Apply Now లింక్ పై క్లిక్ చేయండి.


7. అధికారిక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.


8. సంబంధిత వివరాలను ఎంటర్ చేసి, ఫోటో, సంతకం, పుట్టిన తేదీ రుజువు పత్రం, సివిల్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్, గేట్ 2021 స్కోరు కాఫీ లను అప్లోడ్ చేసి NEXT బటన్ పై క్లిక్ చేయండి.


9. దరఖాస్తు ఫామ్ ప్రివ్యూ కనిపిస్తుంది.


10. ఈ విధంగా దరఖాస్తులను 28.05.2021 సాయంత్రం 06:00 గంటల లోపు ఆన్లైన్ చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేదీ: 28.05.2021.


అధికారిక వెబ్సైట్: https://nhai.gov.in/#/


అధికారిక నోటిఫికేషన్:👇

Notification PDF

Share on:

 స్లాట్ బుక్ చేసుకున్న వారికే  కోవిడ్ టీకా

స్లాట్ బుక్ చేసుకున్న వారికే  కోవిడ్ టీకా          


👉కొవిడ్ టీకా వేసే విషయంలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తీసుకున్న నిర్ణయం గందరగోళం గా మారింది. 


👉ఇక నుంచి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే టీకా ఇస్తామని సంబంధిత శాఖ ప్రకటిం చింది. 


👉దీనివల్ల సామాన్యులు టీకాకు దూర మయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నిర్ణయం రెండో డోసు తీసుకోవాల్సిన లక్షలాదిమం దిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 




👉ఇప్పటికే 20 రోజుల తరువాత గానీ ఆన్ లైలో స్లాట్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త ఆంక్షల వల్ల ఇప్పట్లో తమకు టీకా మొదటి డోసు దొరికే అవకాశాలు కన్పించడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




👉హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 1.20 కోట్ల మంది కరోనా నివారణ టీకా వేయించుకో వాల్సి ఉండగా.. ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మందికి వేశారు. 

👉రెండో డోసు కోసం దాదాపు మూడు లక్షలమందికి పైగా ఎదురుచూస్తున్నారు. 




👉ఇప్పటివరకు నేరుగా టీకా కేంద్రానికి ఆధార్ కార్డుతో వెళితే అక్కడే ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి వ్యాక్సిన్ వేసేవారు. 




👉టీకా డోసుల కొరత కారణంగా మూడు రోజులుగా నగరవ్యా ప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివే శారు.


👉 ప్రసుత్తం వైద్య ఆరోగ్య శాఖ దగ్గర టీకా నిల్వలు తక్కువగానే ఉన్నాయి. 




👉ఈ నేపథ్యంలో టీకా పంపిణీలో కొత్త విధానం పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు.


 


👉ఇందులో భాగంగా టీకా వేయించుకునే వారు తప్పకుండా కొవిన్ యాప్లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లింకను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి.


 👉అందులో కావాల్సిన కేంద్రాన్ని టిక్ చేస్తే సంబంధిత వ్యక్తి ఫోన్ కు ఎప్పుడు టీకా వేయించుకోవాలన్న మెసేజ్ వస్తుంది. 




👉ఈ మెసేజ్ లోని తేదీ ప్రకారం సంబంధిత కేంద్రానికి వెళితే అప్పుడు టీకా వేస్తారు.


👇👇👇


SELF REGISTRATION

Share on:

 AP,TS TET TRT previous bits on Telugu method

1.అక్షరాలలో ఒకే పోలిక కలిగిన అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి ఒక్కొక్క వర్గాన్ని ఒక యూనిట్ గా నేర్పే బోధన పద్దతి?

a.అక్షర పద్ధతి

b.పద పద్ధతి

c.నవీనాక్షర పద్దతి

d.వాక్య పద్దతి


1.c


2.భాష సామర్థ్యాలలో చాలా కీలకమైన భాష నైపుణ్యాలు?

a.శ్రవణం

b.భాషణం

c.పఠనం

d.లేఖనం


1.a,b

2.b,c

3.c,a

4.a,b,c,d


2.1


3.పఠనం ఏ భాష నైపుణ్యాలకు వారధిగా ఉంటుంది?

a.భాషణం, లేఖనం

b.భాషణం, శ్రవణం

c.శ్రవణం, లేఖనం

d.భాషణం, లేఖనం, శ్రవణం


3.a


4.విద్యార్థుల్లో భాషణ శక్తి, సృజనాత్మకశక్తి దేని ద్వారా పెంపొందుతాయి?

a.ప్రశ్నించడం

b.చర్చించడం

c.వర్ణించడం

d.పైవన్నీ


4.c


5. జాయ్ ఫుల్ లెర్నింగ్ 

(ఆనందదాయకంగా బోధన)కు దారితీసే భాషా నైపుణ్యం?

a.భాషణం

b.పఠనం

c.లేఖనం

d.శ్రవణం


5.d


6.కనీస అభ్యసన సామర్ధ్యాలు ప్రవేశపెట్టడం ద్వారా ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనను ఎన్ని సామర్ధ్యాలపై దృష్టి కేంద్రీకరించాలి?

a.9

b.8

c.7

d.6


6.a


7.ఏ భాష నైపుణ్యం ద్వారా పిల్లలు తమ భావాలను నిర్దిష్టంగా చెప్పగల్గడం,తనకు కలిగిన అనుభవాలను,ఆలోచనలను సొంతమాటల్లో వ్యక్తీకరించగలుగుతారు?

a.శ్రవణం

b.భాషణం

c.పఠనం

d లేఖనం


7.b


8.భారతదేశంలో "సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం" ప్రారంభించిన సంవత్సరం?

a.1990-91

b.1991-92

c.1992-93

d.1993-94


8.a


9.కనీస అభ్యసన సామర్థ్యాలు ప్రవేశపెట్టడంలోని లక్ష్యాలు?

1.విద్యలో నాణ్యత

2.సమానత్వం

3.ఉపాధ్యాయుల జవాబుదారితనం

4.విద్యార్థుల జవాబుదారితనం


a.1,2,4

b.1,3,4

c.1,2,3

d.1,2,3,4


9.c


10."ఫ్లాష్ కార్డు / గుర్తింపు కార్డు"ను ఉపయోగించి బోధించే పద్ధతి?

a.అక్షర పద్ధతి

b.పద పద్ధతి

c.నవీనాక్షర పద్ధతి

d.వాక్య పద్ధతి


10.b


11.క్రింది వాటిలో భాష నైపుణ్యాలకు సామాన్య స్పష్టీకరణలు?

1.స్పష్టత 

2.నిర్దిష్టత 

3.సమత 

4.అందం 

5.వేగం


a.1,2,3

b.1,2,4

c.1,2,3,5

d.1,2,3,4,5


11.d


12.విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని తప్పక పెంపొందించే కృత్యం?

a.కవితా రచన 

2.కథా రచన 

3.వర్ణనాత్మక రచన 

4.పాఠశాల పత్రిక


12.d


13."విరామ సమయాన్ని సద్వినియోగపర్చుకోవడం" అనేది ఏ భాషా నైపుణ్య లక్ష్యం?

a.శ్రవణం

b.భాషణం

c.పఠనం

d.లేఖనం


13.c


14.శాస్త్రీయ పద్ధతిలో ఎన్ని సోపానాల ద్వారా "భాషా సామర్థ్యాల అభివృద్ధి" సాధించవచ్చని భాషా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు?

a.4

b.5

c.7

d.9


14.c


15.పిల్లవాడికి ఎన్ని సంవత్సరాలు వచ్చేసరికి ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఉన్న పదాలను పలకగల్గుతాడు?

a.2 

b.3

c.4

d.5


15.b


16. విద్యార్థులకు పాఠ్యాంశాలపై ఆసక్తిని కలిగించి పఠన నైపుణ్యం,భాషా నైపుణ్యాలు పెంపొందేటట్లు సహకరించేవి?

a.శిశు గేయాలు

b.భాషా క్రీడలు

c.అభినయ గేయాలు

d.కథాకథనం


16.c


17.తరగతి గదిలో "శ్రవణ భాషణాలను" నిర్వహించడానికి ప్రత్యేకంగా ఎన్ని పిరియడ్లు కేటాయించుకుని కృత్యం నిర్వహించాలి?

a.1

b.2

c.3

d. ప్రత్యేక పీరియడ్ అవసరం లేదు


17.a


18.విద్యార్థులలో (ప్రాథమిక దశ) భయం,సిగ్గు తొలగించడానికి భాషాభివృద్ధికి తోడ్పడేవి?

a.చర్చలు 

b.భాషా క్రీడలు 

c.అభినయ గేయాలు 

d.నాటికలు 

e.కథా కథనం


1.a,b,e

2.b,c,d

3 b,c,e

4.a,b,d,e


18.3


19.విద్యార్థుల "వాగ్దోషాలను తెలిసికొని నివారించుటకు మరియు నిర్దిష్ట వాచిక చర్యలను సాధించుటకు" ఉపయోగపడే పఠనం?

a.మౌన పఠనం 

b.ప్రకాశ పఠనం 

c.విస్తార పఠనం 

d.క్షుణ్ణ పఠనం


19.b


20.విద్యార్థులు సులభంగా అర్థం చేసుకొని ఉపాధ్యాయుని అనుసరిస్తూ చేసే పఠనం?

a.ఆదర్శ  పఠనం

b.మౌన పఠనం

c.క్షుణ్ణ పఠనం

d.అనుగుణ పఠనం


20.d


21.నిరంతర సమగ్ర మూల్యాంకనంలో "పిల్లల ప్రగతి" గురించి అంచనా వేసేది?

a.మూల్యాంకనం 

b.నివేదిక 

c నిర్మాణాత్మక మూల్యాంకనం

d.సంగ్రహణాత్మక మూల్యాంకనం


21.a


22.విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి పరిచి,శ్రవణ సామర్థ్యాన్ని,ఉచ్చారణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే శ్రవ్య బోధనాభ్యాసన ఉపకరణం?

a.టేపు రికార్డర్

b.రేడియో

c.దూరదర్శిని

d.సిడి/డివిడి ప్లేయర్


22.a


23.సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా "గేయం,కథ,సంభాషణ" మూడింటిలో ఏదో ఒకటి రాయండి. అనే ప్రశ్న ద్వారా విద్యార్థుల్లో అంచనా వేసే సామర్థ్యం?

a.స్వీయ రచన 

b.భాష గురించి తెలుసుకుందాం 

c.ప్రాజెక్టు పని 

d సృజనాత్మకత


23.d


24.విద్యార్థుల్లో చదవడం - అర్థం చేసుకొని చెప్పడం మరియు స్వీయరచన వంటి సామర్థ్యాలు అభివృద్ధి పరచడానికి ఉపయోగపడే దృశ్య బోధనాభ్యసన ఉపకరణం?

a.చిత్రాలు 

b.చార్టులు 

c.గోడ పత్రిక 

d.నమూనాలు/ బొమ్మలు


24.a


25.ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ప్రతిరోజు తెలుగు బోధించడానికి కేటాయించిన సమయం?

a.45 నిమిషాలు

b.60 నిమిషాలు

c.90 నిమిషాలు

d.120 నిమిషాలు


25.c


26.నెలవారీగా నిర్వహించవలసిన విద్యాసంబంధ కార్యక్రమాలను, అకాడమిక్ క్యాలెండర్ ను అనుసరించి సిద్ధం చేసుకోనే ప్రణాళిక?

a.పిరియడ్ ప్రణాళిక 

b.యూనిట్ ప్రణాళిక 

c.వార్షిక ప్రణాళిక

d.సంస్థాగత ప్రణాళిక


26.d 

27. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి?

1. భాష సృజనాత్మకతకు సహాయకారి

2. సృజనాత్మకత భాషకి సహాయకారి

3. భాష వికాసానికి దోహదకారి

4. వికాసం భాషకి దోహదకారి

5. ఆలోచనలకు, భాషకు విడదీయరాని సంబంధం ఉంది

6. ఆలోచనలకు భాషకు విడదీయరాని సంబంధం లేదు


a.1,3,6

b.2,3,5

c.1,3,5

d.2,4,6


27.c


28."ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి తొందరగా, తేలిగ్గా శాశ్వతమైన విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది" అని చెప్పిన ప్రముఖ విద్యావేత్త?

a.పీవీ నరసింహారావు 

b.అబ్దుల్ కలాం 

c.నెహ్రూ 

d.హుమాయున్ కబీర్


28.d


29.ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుసక్రమంలో నిర్ణయాల ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియ "ప్రణాళిక" అని పేర్కొన్నది?

a.Y.డోర్ 

b. సైమన్ పాటర్

c.లియోనార్డ్ బ్లూమ్ ఫీల్డ్ 

d.హాకెట్


29.a


30."పిల్లలు భయంతో చదువుకునేలా ప్రేరేపించడం మూల్యాంకనం లక్ష్యం కాదు" అని పేర్కొన్నది?

a.జాతీయ విద్యా ప్రణాళిక చట్టం-1968

b. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం-1986

c.N.C.F.-2005

d.R.T.E.-2009


30.c

Share on:
  • ← Previous post
  • Next Post →
Labels
  • :-IPL T20 schedule released
  • #TSSPDCL# Tsspdcl JLM pole climbing 1:2 ratio list released
  • 30% PRC announcement from TS government to all employees
  • Acharya NG ranga Agricultural university jobs notification 2020
  • Activities for primary school children at home in lockdown period
  • becil jobs
  • Covid-19 పై పబ్లిక్ ప్రశ్నలు- సమాధానాలు
  • CRPF Constable Recruitment Notification 2020
  • Current Affairs for all competitive exam free online test 3/2/21
  • Current Affairs for all competitive exams
  • Current Affairs free online test -1
  • Current Affairs practice bits
  • day wise schedule
  • DEEKSHA app -useful to teachers and students
  • DEPARTMENTAAL TEST TIME TABLE - MAY 2020 SESSION
  • deposit of NMMS scholarship latest update 2021
  • Do you know how to name storms?
  • GHMC 2020 Election Voterslips Download.
  • High Court judgment on bubbling of OMR sheets issue
  • How to apply Hyderabad Amazon 20000 jobs in online
  • How to calculate LRS amount in 1 minute
  • How to download pahani and 1B details in dharani portal telangana
  • How to Download PMSBY and PMJJBY Bonds Online
  • How to view application status of mlc vote and registration process
  • IBPS బ్యాంకు (1167) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
  • ICICI BANK jobs Recruitment 2021
  • Important General knowledge bits for all competitive exams
  • Important instructions to TG V CET gurukula selected students
  • JRF posts in DRDO Hyderabad;డీఆర్‌డీవో
  • July 2020 month pay slip
  • June 2020 pay slip
  • Karimnagar district hospital jobs notification
  • Kendriya vidyalaya admissions 2020-21
  • know your Group 4 hall ticket number and TSPSC ID
  • Know your land details in Telugu
  • Latest contract jobs
  • Latest outsourcing jobs in Telangana 2021
  • Latest outsourcing jobs in telangana gurukulas
  • Manage recruitment 2020
  • MBNR expected promotoins
  • national means cum merit scholarship amount
  • New PRC salary particulars At one click
  • NMMS scholarship
  • NTPC recruitment notification 2020
  • Permanent central govt jobs
  • PM KISAN 10th INSTALLMENT BENFICIARY LIST RELEASED
  • PM కిసాన్ క్రెడిట్ కార్డు కు అప్లై చేయు విధానము
  • Property tax details in WhatsApp
  • ration card apply
  • Ration card status
  • Reliance Jio jobs notification 2020
  • RPS -2018 Basic pays PDF
  • RRB NTPC పరీక్షల తేదీలు విడుదల
  • RRB NTPC సిలబస్ తెలుగు & ఇంగ్లీష్ లో
  • sangareddy and medchal districts
  • Sardar vallabhbhai Patel National Police academy Hyderabad
  • SBI jobs notification 2020
  • SBI PO recruitment notification 2020
  • SBI లో 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
  • Sonu Sood scholarship applicationn link 2021
  • SSC marks memo download
  • suryapet JLM pole climbing 1:2 list
  • TECH Mahindra Work from home jobs 2021
  • TELANGANA ENTRANCE EXAM DATES RELEASED
  • Telangana Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana high court interviews official update
  • Telangana junior Panchayat secretary khammam district 5th list released
  • Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana Postal department GDS notification 2021
  • Today's job and education updates in all news papers 11/2/21
  • Today's జాబ్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ 24/10/20
  • TS court jobs 2021 latest update
  • TS All Teachers IFMIS Monthly payslip download :-
  • TS CPS employees PRAN details
  • TS DEECET-2020
  • TS employees monthly salary slips download
  • TS high court revised interview dates released
  • TS NREGA ombudsperson jobs recruitment
  • Ts outsourcing jobs recruitment notification 2021
  • TS Pollution control board jobs notification 2020
  • TS polycet Results 2022 released
  • TS polycet ఫలితాలు విడుదల
  • TS SCERT English language enrichment program Live Webinar
  • TS TET Psychology free online test part -3
  • TSGLI Bond Information
  • TSPSC FBO 3rd spell physical test and events district wise
  • TSPSC నుండి 2 కొత్త నోటిఫికషన్లు విడుదల
  • TSSPDCL 2019 JLM pole climbing dates released in 3 districts
  • TSSPDCL 2019 JLM revised ranks released
  • TSSPDCL JACO court case date
  • TSSPDCL JLM call Letters released
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 2 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 3 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 4 districts.
  • TSSPDCL JLM Pole climbing 1:2 selection list of 3 more districts
  • TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్
  • TTD jobs notification 2020
  • Useful App for Departmental Tests
  • అటవీ శాఖ నుండి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • అమెజాన్ నుంచి మరొక బంపర్ job నోటిఫికేషన్
  • ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌(TOSS)
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • ఉపాద్యాయ
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ - 15/8/2020
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 17th 2021
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 22-10-20
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ డిసెంబర్ 26 -2020
  • ఓపెన్ టెన్త్
  • కరెంట్‌అఫైర్స్‌ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥
  • కరోనా లక్షణాలు - సాదారణ జలుబు
  • టీఎస్ అకాడమిక్ క్యాలెండర్ 2020-21
  • తెలంగాణ ఇరిగేషన్ శాఖ లో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలు.!
  • తెలంగాణ ఉద్యోగ
  • తెలంగాణ ఉపాధి హామీ లో ఉద్యోగాలు
  • తెలంగాణ గురుకులాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • తెలంగాణ గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కు అప్లై చేసే విధానం
  • తెలంగాణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖలో 845 ఖాళీలు
  • తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదల...
  • తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  • నవోదయ నోటిఫికేషన్ 2021
  • నిరుద్యోగులకు కేంద్రం GOOD NEWS... ONE NATION..ONE EXAM.
  • నూతన జాతీయ విద్యా విధానం - 2020 ; ముఖ్యాంశాలు
  • పెంఛనర్లకు శుభవార్త...!
  • పెరుగుదల వికాసం slip test-2 part - 2 Growth and development
  • ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020
  • ఫ్లూ లక్షణాలు
  • రాఫెల్ యుధ్ధ విమానాలు - క్విజ్
  • రైతులకు ఉపయోగoగా ధరణి వెబ్సైట్
  • విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
  • వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం
  • సశాస్త్ర సీమాబల్ నుంచి భారీ నోటిఫికేషన్
  • హైదరాబాద్ మింట్ ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు
latest posts
latest comments

PSK education

AN EDUCATIONAL WEBSITE

  • Home
  • About us
  • Contact us
  • Site map
  • Disclaimer
  • Privacy policy
  • Terms and conditions
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates