Telangana SSC results released
ఈ సారి హాల్‌టికెట్లు జారీ చేయనందువల్ల..
🔹చదివిన పాఠశాల పేరు
🔸విద్యార్థి పేరు
🔹పుట్టిన తేదీ
👉వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే హాల్‌టికెట్ నంబర్‌తోపాటు ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవచ్చు.
RESULTS
👇👇👇
ఈ సారి హాల్‌టికెట్లు జారీ చేయనందువల్ల..
🔹చదివిన పాఠశాల పేరు
🔸విద్యార్థి పేరు
🔹పుట్టిన తేదీ
👉వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే హాల్‌టికెట్ నంబర్‌తోపాటు ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవచ్చు.
RESULTS
👇👇👇
-:ఇంట్లోనే కొవిడ్ పరీక్ష:-
🔥కొవిసెల్ఫ్ కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి • వారం రోజుల్లో మార్కెట్ లోకి.... దీని ధర రూ. 250.🔥
👉 కొవిడ్ సోకినట్లు అనుమానం ఉన్నవారు సొంతంగా పరీక్షించుకొనేందుకు వీలుగా పుణెకు చెందిన మైల్యాబ్స్ సంస్థ రూపొందించిన 'కోవి సెల్ఫ్' కిట్లకు ఐసీఎంఆర్ ఆమోదముద్ర వేసింది. రూ.250 ధర నిర్ణయించిన ఈ కిట్
👉మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న 1 లక్షల ఫార్మసీలు, ఆన్లైన్ ద్వారా మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది.
👉సొంతంగా పరీక్షలు నిర్వహించుకోడానికి ఐసీఎంఆర్ అనుమతిచ్చిన మొదటి కిట్ ఇదే. దేశంలోని 90% ప్రాంతాలకు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ పేర్కొంది.
👉దీన్ని ఎలా ఉపయోగించాలన్న పూర్తిస్థాయి వివరాలు కిట్ తో పాటు పొందుపరి చారు.
👉కాబట్టి, ఎవరికివారే పరీక్షలు చేసుకో వచ్చు. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షకు ముక్కు లోంచి తీసిన స్వాబ్ సరిపోతుంది.
💥రెండు నిమిషాల్లో పూర్తి.. పావుగంటలో ఫలితం💥
👉మొత్తం పరీక్ష రెండు నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఫలితానికి 15 నిమిషాలు వేచి చూడాల్సి ఉంటుంది.
👉టెస్ట్ కిట్లో 'సి' అక్షరం దగ్గర ఒక్కటే మార్క్ వస్తే నెగెటివ్ అన్నట్లు.. సి, టి అక్షరాలు రెండింటి దగ్గరా మార్క్ వస్తే పాజిటివ్ అన్నట్లు పరిగణించాలి.
👉20 నిమిషాల తర్వాత ఏ నివేదిక వచ్చినా పరిగణనలోకి తీసుకోకూడదని తయారీ దారు పేర్కొన్నారు.
👉మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ కిట్ పై ఉన్న క్యూఆర్ కోడను స్కాన్ చేసి వివరాలు నమోదుచేసి టెస్ట్ రిపోర్ట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
👉పలు దేశాల్లో ఇప్పటికే ఇలాంటి స్వీయ పరీక్ష కిట్లు అందుబాటులోకి తెచ్చారు.
👉ఏప్రిల్, మే నెలల్లో దేశంలో రెండో ఉద్ధృతి పెరిగిపోవడంతో కరోనా పరీక్ష కేంద్రాలపై విపరీతమైన ఒత్తిడి పెరిగి సకాలంలో పరీక్షలు చేయించుకోలేని, ఫలితాలు అందుకోలేని పరిస్థితి నెలకొంది.
👉ఇప్పుడు స్వీయ పరీక్షల కిట్ అందుబాటులోకి రావడం వల్ల ఆ సమస్య తీరనుంది. 'ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ గా నమ్మాల్సి ఉంటుంది.
👉నెగెటివ్ వస్తే మాత్రం అది 100% నెగెటివ్ కాదు. అప్పటికీ లక్షణాలు కనిపిస్తుంటే ఆ టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం మేలు' అని ఐసీఎం ఆర్ పేర్కొంది.
👉ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియో లింక్ https:// coviself.com/video/ ద్వారా తెలుసుకోవచ్చు.
Coviself video :-
👇👇👇
ఆధార్ కార్డు హ్యాక్ కాకుండా ఇలా చేయండి
👉 మొదట https://resident.uidai.in/ ని ఓపెన్ చేసి 'మై ఆధార్' విభాగంలో 'ఆధార్ సర్వీస్' ఆప్షన్ను ఎంచుకోవాలి
👉Lock/Unlock Biometrics అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
👉అక్కడ మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి
👉 క్యాప్చా కోడ్ను టైప్ చేసి, సెండ్ OTP ఆప్షన్ క్లిక్ చేయాలి.
👉 OTP ఎంటర్ చేశాక.. బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే ఎంపిక ఉంటుంది
👉బయో మెట్రిక్ డేటాను లాక్ చేయండి.
➡️ఇలా చేస్తే మీ ఆధార్ కార్డు భద్రంగా ఉంటుంది.
UIDIA website :-
👇👇👇👇👇
కరోనా సోకిందా కంగారు పడొద్దు.
💥 1 వ రోజు💥
👉ప్రస్తుతం కరోనా వైరస్ ఇంట్లో ఒకరికి సోకితే.. ఇంట్లోని మిగతా వారికీ వేగంగా సంక్రమిస్తోంది.
👉 కాబట్టి ఒంటి నొప్పులు, జలుబు, జ్వరం వంటి లక్షణాలుంటే వాటి కనిపించినా అది కరోనా గానే భావించి సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్ళాలి.
👉 నివారణకు సిట్రజెన్, పారా సెటమాల్ వంటి మందులు వేసుకోవచ్చు.
--------------------------
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను ఇవాళ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు.
ముఖ్యమంత్రి ప్రతిపాదనల మేరకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు.
👉చైర్మన్ గా డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు ).
👉సభ్యులుగా శ్రీ రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ),
👉ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పి.హెచ్.డి., ప్రొ. హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి), 👉శ్రీమతి కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ, బీఈడీ, ఎంఎ, ఎల్.ఎల్.బీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్)
👉శ్రీమతి సుమిత్రా ఆనంద్ తనోబా (ఎంఎ, తెలుగు, తెలుగు పండిట్ ),
👉శ్రీ కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి),
👉శ్రీ ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బి.ఎ.ఎమ్.ఎస్ (ఉస్మానియా), ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్),
👉శ్రీ ఆర్. సత్యనారాయణ (బిఎ, జర్నలిస్ట్) లను సీఎం నియమించారు.
10TH CLASS BIOLOGY BITS
For Ap/TS TET, TRT And All Competitive exams.
(సమాధానాలు చివర్లో ఉన్నాయి ప్రశ్నలు సొంతంగా ప్రయత్నించి రానియెడల సమాధానం చూడగలరు)
.పోషణ _ఆహారసరఫరా వ్యవస్థ
1.జీర్ణవ్యవస్థలోని బాక్టీరియాలు సంశ్లేషణ చేసే విటమిన్
2.కిరణజన్యసంయోగక్రియాలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు
3.కిరణజన్య సంయోగక్రియ కేంద్రాలు
4. కిరణజన్య సంయోగక్రియ లోని కాంతి చర్య హరితరేణువులోని
భాగంలో జరుగుతుంది .
5. నిష్కాంతిచర్య జరిగే ప్రదేశము
6.కాంతిశక్తిలోని చిన్న చిన్న రేణువులను -అంటారు
7. కాంతిచర్యకు మరోపేరు
8. కాంతి సమక్షంలో నీటిఅణువు విచ్చిన్నం చెందేప్రక్రియను అంటారు
9.కాంతిచర్యలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ?
10.కిరణజన్య సంయోగక్రియను సరళమైన సమీకరణ రూపంలో సూచించిన శాస్త్రవేత్త -?
11.సంక్లిష్ట కార్బోహైడ్రేట్ కు ఒక ఉదాహరణ.?
12.మొక్కలలో ఆహారం ఏ
రూపంలో నిల్వ చేయబడుతుంది?
13. అయోడిన్ పరీక్షను --పదార్ధ నిర్ధారణకు చేస్తారు.?
14. పిండిపదార్ధ పరీక్ష కోసం ఉపయోగించే ద్రావణం?
15.కిరణజన్యసంయోగక్రియకు CO. అవసరమని తెలిపే ప్రయోగంలో ఉపయోగించే KOH ద్రావణఉ
ఉపయోగం?
16. హైడ్రిల్ల మొక్క ప్రయోగంలో వెలువడే వాయువు?
17. హరితరేణువులను కనుగొన్న శాస్త్రవేత్త.?
18. అమీబాలో ఆహారసేకరణకు ఉపయోగపడే భాగాలు?
19.ఏవిధమైన ఎంజైములు లేని జీర్ణరసం?
20. జీర్ణవ్యవస్థ లోని ఏ భాగంలో కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ జరగదు?
21.జీర్ణాశయం యొక్క రసాయన స్వభావం.?
22. చిన్న ప్రేగులో సంపూర్ణంగా జీర్ణమైన ఆహారాన్ని -అంటారు.?
23.చెరకులోని చెక్కరను ----- అంటారు.?
24.చిన్న ప్రేగు గోడలలోని వేళ్ళలాంటి నిర్మాణాలను -అంటారు.?
25.పిండి పదార్థాల అంత్య ఉత్పన్నాలు?
26. ప్రోటీనుల అంత్య ఉత్పన్నాలు?
27.విటమిన్స్ ను కనుగొన్న శాస్త్రవేత్త?
28. స్కర్వీ అనువ్యాధి ------విటమిన్ లోపం వల్ల కలుగుతుంది..?
29. Free విటమిన్ అని పిలువబడేది?.
30. పత్రాలలో వాయువుల మార్పిడి
-------ల ద్వారా జరుగుతుంది .?
31. విశ్వ ఆహార సరఫరా దారులుగా పిలువబడేది?
32. గ్లూకోజ్ యొక్క సాంకేతికం.?
33.అయోడిన్ పరీక్షలో పదార్థం నీలం రంగుకు మారితే --పదార్థం ఉందని చెప్పవచ్చు.
34. కాంతిచర్యను కన్నుగొన్న శాస్త్రవేత్త.?
35.లైట్ స్క్రీన్ లేక నల్ల కాగితం ఉపయోగించి చేసే కిరణజన్య సంయోగక్రియ ప్రయోగంలో పాత్ర గురించి తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు.
36.హరితరేణువులకు ఆపేరు పెట్టిన శాస్త్రవేత్త?
37.శక్తిని నిల్వ చేసే రూపాలు?
38.మానవ జీర్ణనాళం పొడవు .?
39.మానవుని నోటిలోని లాలాజల గ్రంధుల సంఖ్య ?
40. లాలాజలంలో వుండే ఎంజైమ్?
41..పెప్సీన్ ప్రోటీనులను -----గా మారుస్తుంది.?
42.పెప్సీన్ అనే ఎంజైమ్ ఉండే జీర్ణ రసం.?
43. ట్రిప్సిన్ అనే ఎంజైమ్-నుండి స్రవించ బడుతుంది.?
4. మైలేజ్ అనే ఎంజైమ్ పిండి పదార్థాలను-----గా మారుస్తుంది.?
45.క్రొవ్వులలో కరిగే విటమిన్లు.?
46.B,C విటమిన్లు----లో కరుగుతాయి.?
47. ప్రోటీనుల ఆహార లోపంవలన కలిగే వ్యాధి.?
48.ప్రోటీన్స్ మరియు కేలరీల లోపం వలన కలిగే వ్యాధి.?
49. విటమిన్ సి - రసాయననామం.?
50. ఉదయం, సాయంత్రవేళ సూర్యరశ్మి ద్వారా మనశరీరంలో తయారయ్యే విటమిన్.?
51 -------విటమిన్ లోపం వలన వంధ్యత్వం కలుగుతుంది...?
52. -------విటమిన్ లోపం వలన రక్తం గడ్డకట్టడం ఆలస్యమవుతుంది.? .
53. బెరిబెరి వ్యాధి-----విటమిన్ లోపంవలన కలుగుతుంది.?
54. సన్ షైన్ విటమిన్ గా పిలవబడే విటమిన్.?
55. E-విటమిన్ రసాయన నామం.?
56.A-విటమిన్ లోపంవలన కలిగే వ్యాధి.?
57. మొక్కలకు అవసరమైన పోషకాలు నేలనుండే కాక వాతావరణం నుంచి కూడా గ్రహిస్తాయని తెలిపిన శాస్త్రవేత్త.?
58. మొక్కలలో వుండే ఆకుపచ్చని వర్ణద్రవ్యము.?
59. కిరణజన్యసంయోగక్రియలో వెలువడే వాయువు.?
60.కిరణజన్యసంయోగక్రియలో వెలువడే వాయువు
61.కిరణజన్యసంయోగక్రియలో మొక్కలు. -----వాయువును వినియోగించు కుంటాయి .?
62. కిరణజన్య సంయోగక్రియలో వెలువడే ఆక్సిజన్ వాయువు నీటినుండి వెలువడుతుందని తెలిపిన శాస్త్రవేత్త.?
63. హరితరేణువులో ఆకుపచ్చని పత్రహరితం అనే వర్ణద్రవ్యం ఉంటుందని కనుగొన్న శాస్త్రవేత్త. ?
64. హరితరేణువులోని --భాగం సౌరశక్తిని గ్రహించడానికి ఉపయోగపడుతుంది .?
65. క్లోరోఫిల్ లో వుండే లోహపు అణువు.?
66.హీమోగ్లోబిన్ లో వుండే లోహం.?
67. ATP అనగా.?
68. NADPH అనగా.?
69.అమీబాలో సంక్లిష్ట ఆహారపు అణువులు చిన్నచిన్న అణువులుగా విడగొట్టబడే భాగాలు.?
70.జీర్ణాశయంలో స్రవించబడే ఆమ్లం.?
71. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ------అంటారు .?
72.కాలేయంనుండి స్రవించబడే జీర్ణరసం.?
73.జీర్ణమైన ఆహారం రక్తం లోనికి శోషణం చెందే భాగాలు.?
74.జీర్ణం కానీ వ్యర్త పదార్థాలను పాయువు ద్వారా బయటకు పంపించే విధానాన్ని-----అంటారు.?
75.D- విటమిన్ రసాయన నామం.?
76.K-విటమిన్ రసాయన నామం- .?
77. జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగుగోడల ద్వారా రక్తంలోనికి వెళ్ళే క్రియను-------అంటారు.?
78. జీర్ణవ్యవస్థలో సంక్లిష్ట కర్బన పదార్థాలు విడగొట్టబడి సరళశోషణశీల పదార్థాలుగా మారేప్రక్రియను---- --అంటారు.?
79.ఏకకణ జీవులలో ఆహారసేకరణ-----ద్వారా జరుగుతుంది .?
80.మొక్కలలో జరిగే పోషణ విధానం.?
81.బాక్టీరియాలలో జరిగే కిరణజన్య సంయోగక్రియలో విలువడే వాయువు.?
82 థై లకాయిడ్ త్వచముల దొంతరలను------అంటారు.?
83. కస్కుటాలో వుండే ప్రత్యేక వేర్లను - -అంటారు.?
84. ఆహారాన్ని నోటిలోనికి తీసుకొనడాన్ని----- అంటారు.?
85. జీర్ణక్రియలో పాల్గొనే రసాయనిక పదార్థాలు.?
86.ఏమల్సీకరణంలో ముక్కలు కాబడే పదార్థాలు.?
87. క్రొవ్వులపై పనిచేసే ఎంజైమ్.?
88. చిన్న ప్రేగులనుండి స్రవించబడే జీర్ణరసం.?
89.ప్రేగులలో వుండే ఆహారపదార్థాల స్థితి. ?
91. శరీర నిర్మాణానికి శక్తికి ఉపయోగపడే రసాయనిక పదార్థాలను----అంటారు.?
92.స్వయంపోషణలో ప్రధాన శక్తి వనరు?.
93. ఆక్సిజన్ వాయువుకు ఆపేరుపెట్టిన శాస్త్రవేత్త
94.కిరణజన్యసంయోగక్రియ ప్రయోగంలో కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొనే రసాయనం.?
95.----- --సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి .?
96.కణంనుండి క్లోరోప్లాస్ట్ ను వేరు చేసిన శాస్త్రవేత్త..?
97.కిరణజన్యసంయోగక్రియలో కాంతిశక్తి------శక్తి గా మార్చబడుతుంది.?
98. -------విటమిన్ లోపం వలన పెల్లగ్రా వ్యాధి వస్తుంది .?
99.రికెట్స్ వ్యాధి --------మీద ప్రభావం చూపే వ్యాధి.?
100. క్లోరోఫిల్- ఏ - వర్ణద్రవ్యం రంగు.?
101 క్లోరోఫిల్ - బి - వర్ణద్రవ్యం రంగు.?
102.ఆహారవాహిక ద్వారా జీర్ణాశయంలోనికి ఆహారం చేరడానికి . ఏ చలనాలు ఉపయోగపడతాయి. ?
------------------------------------------------
------+++---------++++++---------++++++
సమాధానాలు :-
నీటిపారుదల శాఖ నోటిఫికేషన్
నేషనల్ వాటర్ బోర్డ్ ఏజెన్సీ నుంచి మొత్తం 6 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది
అర్హత :- ఇంటర్, డిగ్రీ మరియు డిప్లమా
అప్లై చేసే విధానం:- ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకొనుటకు చివరితేదీ:-
మే 10 2021 నుంచి జూన్ 15 2021
👉పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ క్రింద ఇచ్చాను.
👉ఆ లింకు క్లిక్ చేసి పిడిఎఫ్ ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి.
💥నోటిఫికేషన్ PDF 👇👇👇
👇👇👇
👉ప్రభుత్వం PDF ఫార్మాట్లో అన్ని మీడియం (Em/TM) లలో తరగతి 1 నుంచి 12 వ తరగతి వరకు అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచింది.
👉మీకు కావలసినది డౌన్లోడ్ చేసుకోవచ్చు.
👉మీకు మీ ఇంట్లోని విద్యార్థులు లేదా బంధువులు ఉంటే, ఈ లింకు పంపండి.
----------------------------------------------
👉Government has made available all the books from class 1st to 12th in PDF format.
👉Download what ever you want.
If you have any students
or
👉relatives in your home, send them this link.
👉The link is given below. Thank you. 👇👇👇👇👇
👉1st class to 12th class2006 నుండి 2020 వరకు All మీడియం బుక్స్, With workbook..
👉 To Download 👇👇👇👇👇👇👇👇👇👇👇