PSK education

AN EDUCATIONAL WEBSITE

Powered by Blogger.
  • October 20231
  • September 202310
  • June 20231
  • July 20221
  • November 20212
  • August 20214
  • July 202115
  • June 202154
  • May 202169
  • April 202121
  • March 202113
  • February 202139
  • January 202160
  • December 202061
  • November 202058
  • October 202064
  • September 202022
  • August 202029
  • July 202031
  • June 20209

Translate

CATEGORY >

  

Find out the oxygen level in our phone

మన ఫోన్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండిలా!

తయారు చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ


 👉కరోనా second wave ఇండియాను గడగడలాడిస్తోంది.

 👉1st wave తో పోలిస్తే దీని తీవ్రత అధికంగా ఉంది.

 👉👉 ఈ దశ లో ముఖ్యంగా ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడుతున్నవారే అధికంగా ఉన్నారు. 

👉అందుకే మన శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయిలు తెలిపే పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది.

 👉So అమాంతంగా వాటి ధరలు పెరిగిపోయాయి. 

👉ఈ ఇబ్బందులేవీ లేకుండా సింపుల్‌గా మన ఫోన్‌లోని ఒక యాప్‌తో శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయి, పల్స్‌, శ్వాసక్రియల రేట్లు తెలిసేలా ఉంటే బావుంటుంది కదా అనే ఆలోచన నుంచి వచ్చిందే ‘కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌’.

 👉 కలకత్తా కు చెందిన ‘carenow health care అనే Startup company   దీన్నీ తయారు చేసింది.


*ఇది ఎలా పనిచేస్తుందంటే..*


👉ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీతో, కృత్రిమ మేధ సాయంతో కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌ పనిచేస్తుంది.

 👉సాధారణంగా ఆక్సీమీటర్లలో ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ సెన్సార్లు ఉంటాయి. 

👉కానీ ఈ App లో కేవలం మన ఫోన్‌లోని flash ఆధారంగా O 2 స్థాయి తెలుసుకోవచ్చు.

 👉ఈ యాప్‌ను తెరచి మన ఫోన్‌ ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేసి వెనుక కెమెరాపై మన వేలిని ఉంచాలి. 

👉తర్వాత Scan అనే button నొక్కగానే నలభై సెకన్లలో ఆక్సిజన్‌, పల్స్‌, శ్వాసక్రియ రేట్లను యాప్‌లో చూపిస్తుందని కేర్‌నౌ హెల్త్‌కేర్‌ సహవ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్‌ వెల్లడించారు. 

👉ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించామని ఆయన తెలిపారు.

 👉అందులో ఈ యాప్‌ 96 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైందని వెల్లడించారు.


డౌన్‌లోడ్‌ ఇలా...చేసుకోవచ్చు.


👉ఈ యాప్‌ ప్రస్తుతం ios వినియోగదారుల కోసం యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం అయితే వెబ్‌సైట్‌లో Apk ను అందుబాటులోకి ఇచ్చారు.

 👉త్వరలోనే play store లో కి తీసుకొస్తారని సమాచారం.

 👉అలాగే సింగిల్‌ యూజర్‌ వినియోగం కోసం ఉచితంగా అందిస్తున్నారు. 

👉అంతకుమించి సేవలు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 

👉వివరాలు care now website లో ఉన్నాయి.

Share on:


TS Departmental test Material PDF free download 


👉GOT 88 and 97 material download👇👇👇 

      Click here

👉EOT 141 Material download 👇👇👇👇

    

Click here



Share on:

 TS polycet Notification 2021 latest update- Apply date extended 


👉తెలంగాణలోని వివిధ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు కోసం నిర్వహించే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ 2021 విడుదలయింది.



👉ఈసారి బాసర త్రిబుల్ ఐటీ లో ప్రవేశాల కోసం కూడా పాలిటెక్నిక్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలను అనుమతించనున్నారు.



👉ఈసారి ఏపీ విద్యార్థులు కూడా బాసర త్రిబుల్ ఐటీ లో 15 శాతం సీట్ల కోసం పోటీ పడొచ్చు అని తెలిపారు. ఆ క్రమంలో ఏపీ విద్యార్థులు కూడా పాలిసెట్ రాయాల్సి ఉంటుందని తెలిపారు.



👉Polycet కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు క్రింది లింక్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోండి. 👇👇👇
Click hhhere
https://polycetts.nic.in/Default.aspx


Important Dates :-

👉Commencement of online registration for POLYCET-
2021.  -----   24-05-2021 

👉Last date for online registration without late fee. ---- 25-06-2021 

👉Last date for online registration with late fee of Rs 100.   ----------            -- 27-06-2021 


👉Last date for Tatkal online registration with late fee of Rs. 300/ ----   30-06-2021


👉Date of conduct of POLYCET-2021. -- Will be announced later

👉Declaration of రిజల్ట్స్ - After 10 days of Examination 







Share on:


Telangana SSC results released

      

ఈ సారి హాల్‌టికెట్లు జారీ చేయనందువల్ల.. 


🔹చదివిన పాఠశాల పేరు


🔸విద్యార్థి పేరు


🔹పుట్టిన తేదీ



👉వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే హాల్‌టికెట్‌ నంబర్‌తోపాటు ఏ గ్రేడ్‌ వచ్చిందో తెలుసుకోవచ్చు. 



RESULTS


👇👇👇

Click here

Share on:

 ICMR permits kovself kit to market within a week. Its price is Rs. 250.

-:ఇంట్లోనే కొవిడ్ పరీక్ష:- 


🔥కొవిసెల్ఫ్ కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి • వారం రోజుల్లో మార్కెట్ లోకి.... దీని ధర రూ. 250.🔥

👉 కొవిడ్ సోకినట్లు అనుమానం ఉన్నవారు సొంతంగా పరీక్షించుకొనేందుకు వీలుగా పుణెకు చెందిన మైల్యాబ్స్ సంస్థ రూపొందించిన 'కోవి సెల్ఫ్' కిట్లకు ఐసీఎంఆర్ ఆమోదముద్ర వేసింది. రూ.250 ధర నిర్ణయించిన ఈ కిట్ 

👉మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న 1 లక్షల ఫార్మసీలు, ఆన్లైన్ ద్వారా మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. 

👉సొంతంగా పరీక్షలు నిర్వహించుకోడానికి ఐసీఎంఆర్ అనుమతిచ్చిన మొదటి కిట్ ఇదే. దేశంలోని 90% ప్రాంతాలకు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ పేర్కొంది. 

👉దీన్ని ఎలా ఉపయోగించాలన్న పూర్తిస్థాయి వివరాలు కిట్ తో పాటు  పొందుపరి చారు. 

👉కాబట్టి, ఎవరికివారే పరీక్షలు చేసుకో వచ్చు. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షకు ముక్కు లోంచి తీసిన స్వాబ్ సరిపోతుంది.

💥రెండు నిమిషాల్లో పూర్తి.. పావుగంటలో ఫలితం💥 

👉మొత్తం పరీక్ష రెండు నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఫలితానికి 15 నిమిషాలు వేచి చూడాల్సి ఉంటుంది.

 

👉టెస్ట్ కిట్లో 'సి' అక్షరం దగ్గర ఒక్కటే మార్క్ వస్తే నెగెటివ్ అన్నట్లు.. సి, టి అక్షరాలు రెండింటి దగ్గరా మార్క్ వస్తే పాజిటివ్ అన్నట్లు పరిగణించాలి. 

👉20 నిమిషాల తర్వాత ఏ నివేదిక వచ్చినా పరిగణనలోకి తీసుకోకూడదని తయారీ దారు పేర్కొన్నారు.

 

👉మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ కిట్ పై ఉన్న క్యూఆర్ కోడను స్కాన్ చేసి వివరాలు నమోదుచేసి టెస్ట్ రిపోర్ట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

👉పలు దేశాల్లో ఇప్పటికే ఇలాంటి స్వీయ పరీక్ష కిట్లు అందుబాటులోకి తెచ్చారు.

 

👉ఏప్రిల్, మే నెలల్లో దేశంలో రెండో ఉద్ధృతి పెరిగిపోవడంతో కరోనా పరీక్ష కేంద్రాలపై విపరీతమైన ఒత్తిడి పెరిగి సకాలంలో పరీక్షలు చేయించుకోలేని, ఫలితాలు అందుకోలేని పరిస్థితి నెలకొంది. 


👉ఇప్పుడు స్వీయ పరీక్షల కిట్ అందుబాటులోకి రావడం వల్ల ఆ సమస్య తీరనుంది. 'ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ గా నమ్మాల్సి ఉంటుంది.

👉నెగెటివ్ వస్తే మాత్రం అది 100% నెగెటివ్ కాదు. అప్పటికీ లక్షణాలు కనిపిస్తుంటే ఆ టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం మేలు' అని ఐసీఎం ఆర్ పేర్కొంది. 

👉ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియో లింక్ https:// coviself.com/video/ ద్వారా తెలుసుకోవచ్చు.


Coviself video :-

👇👇👇

Complete video


Share on:

 

Do this instead of hacking the Aadhaar card.

       

ఆధార్ కార్డు హ్యాక్ కాకుండా ఇలా చేయండి


👉 మొదట https://resident.uidai.in/ ని ఓపెన్ చేసి 'మై ఆధార్' విభాగంలో 'ఆధార్ సర్వీస్' ఆప్షన్ను ఎంచుకోవాలి


👉Lock/Unlock Biometrics అనే ఆప్షన్ క్లిక్ చేయండి.


👉అక్కడ మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి


👉 క్యాప్చా కోడ్ను టైప్ చేసి, సెండ్ OTP ఆప్షన్ క్లిక్ చేయాలి.



👉 OTP ఎంటర్ చేశాక.. బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే ఎంపిక ఉంటుంది



👉బయో మెట్రిక్ డేటాను లాక్ చేయండి. 

    ➡️ఇలా చేస్తే మీ ఆధార్ కార్డు భద్రంగా ఉంటుంది.

UIDIA website :-

👇👇👇👇👇

WEBSITE Link

Share on:

 Precautions to be taken daily after corona infection :-

కరోనా సోకిన తర్వాత  రోజువారీగా తీసుకోవలసిన జాగ్రత్తలు :-


కరోనా సోకిందా కంగారు పడొద్దు. 


💥 1 వ రోజు💥



👉ప్రస్తుతం కరోనా వైరస్ ఇంట్లో ఒకరికి సోకితే.. ఇంట్లోని మిగతా వారికీ వేగంగా సంక్రమిస్తోంది.



👉 కాబట్టి ఒంటి నొప్పులు, జలుబు, జ్వరం వంటి లక్షణాలుంటే వాటి కనిపించినా అది కరోనా గానే భావించి సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్ళాలి.


👉 నివారణకు సిట్రజెన్, పారా సెటమాల్ వంటి మందులు వేసుకోవచ్చు.



👉వీలైతే లక్షణాలు కనిపించిన మొదటి రోజే కుటుంబ వైద్యుణ్నిగానీ, ఎవరైనా ఫిజీషియన్ ను గానీ సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది. 


👉జలుబు ఉంటే ఆవిరి పట్టుకోవాలి.

💥2 వ రోజు💥


👉ఐసొలేషన్ లోనే ఉంటూ వ్యాధి లక్షణాలు తగ్గడానికి డాక్టర్ సూచించిన మందులు వాడాలి. 

👉కొత్త లక్షణాలేమైనా వస్తే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటికి మందులేమైనా సూచిస్తే వాడటం ప్రారంభించాలి.

👉 ఆవిరి పట్టడం కొనసాగించాలి.


💥3 వ రోజు💥


👉 వ్యాధి లక్షణాలు కొనసాగుతుంటే కరోనానా? కాదా? నిర్ధారించుకొనేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. 


👉సాధారణంగా లక్షణాలు మొదలైన మూడో రోజు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తే కరోనా సోకిందీ లేనిదీ స్పష్టంగా తెలిసే అవకాశముంటుంది. 


👉వాడుతున్న మందులు కొనసాగించాలి.


💥4 వ రోజు 💥


👉ఆర్టీపీసీఆర్ లో నెగెటివ్ వచ్చినా వ్యాధి లక్ష ణాలకు మందులు కొనసాగిస్తూ ఐసొలేషన్లోనే ఉండాలి. 

👉పాజిటివ్ వస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. వారి సూచన మేరకు శరీరంలో వైరస్ పెరగ కుండా నిరోధించేందుకు అవసరమైన యాంటీ వైరల్ మందులు వాడటం ప్రారంభించాలి. 

👉పల్స్ ఆక్సీ మీటర్ తప్పనిస రిగా దగ్గర ఉంచుకోవాలి. కూర్చుని ఒకసారి, వారు ఉంటున్న గదిలోనే ఆరు నిమిషాలు నడిచాక మరోసారి రక్తంలో ఆక్సి జన్ శాతం ఎంత ఉందో పరీక్షించుకోవాలి.

👉 ఇలా రోజుకు నాలుగుసార్లు చేయాలి. ఆక్సిజన్ 95 శాతం కంటే తగ్గితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.


💥5 వ రోజు💥



 👉జ్వరం తగ్గకపోవడం, జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు, దగ్గు, ఆయాసం వంటి లక్ష కూడా మొదలైతే తక్షణం వైద్యులను సంప్రదించి సీటీస్కాన్, రక్తపరీక్షలు చేయించుకో వడం మంచిది. 


👉వైద్యుల సలహా మేరకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీరం ఫెర్రిటిన్, సి రియాక్టివ్ ప్రొటీన్, డి-డైమర్, ఎల్ డీ హెచ్ వంటి రక్తపరీక్షల్ని చేయించుకోవాలి. 


👉అయిదు రోజులైనా తీవ్రమైన వ్యాధి లక్షణాలు కొనసాగుతున్న పెద్ద వయస్కులు, రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో లేనివారు ఆసుపత్రిలో చేరడం మంచిది.

--------------------------


🔥ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నవారికి ఏ అయిదో రోజుకో వ్యాధి లక్షణాలు తగ్గిపోతే?🔥



👉ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలేమీ లేనివారు ఐసో లేషన్లో కొనసాగుతూ, వైద్యులు సూచించిన సాధా రణ మందులు వేసుకుంటే సరిపోతుంది.



 👉ఊబకాయం, మధుమేహ సమస్యలున్న వారు, రోగనిరోధకశక్తి తక్కు వగా ఉన్నవారు, 65 ఏళ్లు దాటినవారిలో.. అయిదో రోజుకు వ్యాధి లక్షణాలు తగ్గినా జాగ్రత్త గానే ఉండాలి.



 👉మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో మందులు కొన సాగించాలి. 



👉ఆక్సిజన్ స్థాయిల్ని రోజుకు 4సార్లు పరీక్షించుకోవాలి. 



👉ఏడో రోజు గానీ, తర్వాత గానీ మళ్లీ జ్వరం రావడం, ఒంటి నొప్పులు వంటి వ్యాధి లక్షణా లేమైనా మొదలైనా, అలసట పెరుగుతున్నా, కొద్దిపాటి ఆయాసం వచ్చినా... డాక్టర్ ను సంప్రదించి, రక్తపరీక్షలు, అవసరమైతే సీటీ స్కాన్ చేయించుకోవాలి. 




👉అలాంటి సమస్యలు లేకుండా, వ్యాధి లక్షణాలు ఏ అయిదో రోజుకో తగ్గిపోయినవారు పది రోజుల తర్వాత హోం ఐసోలేషన్ నుంచి బయటకు రావచ్చు. 



👉కుటుంబసభ్యులతో మాట్లాడే టప్పుడు కొన్నాళ్లు మాస్క్ కొనసాగించడం మంచిది.


 

👉14 రోజుల తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లడం మంచిది.




💥6 వ రోజు💥



👉సీటీస్కాన్ లో ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్టు బయటపడితే.. వైద్యుల సలహా మేరకు ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవడమో, ఆసుపత్రిలో చేర డమో నిర్ణయించుకోవాలి.


 👉ఇంట్లో ఉన్నా, ఆసుపత్రిలో చేరినా వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. మందులు కొనసాగించాలి.



💥7 వ రోజు💥


👉ఆసుపత్రిలో చేరినవారు ఎలాగూ వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఉంటారు.



 👉ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నవారు డాక్టర్ సలహాలను తప్పక పాటిస్తూ మందులు వాడాలి.



💥8-10 రోజుల వరకు 💥


👉ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న వారికి జ్వరం, తీవ్రమైన ఒంటి నొప్పులు కొనసాగుతుంటే తప్పని సరిగా డాక్టర్ సలహా మేరకు ఆస్పత్రిలో చేరడం మంచిది. 


👉ఈ దశలో వైద్యులు రెమ్ డెసివిర్ వంటి యాంటీవై రల్ ఇంజక్షన్లు, రక్తం గడ్డకట్టకుండా నిరోధించే మందులు ఇవ్వాలేమో పరిశీలిస్తారు. 



👉మరికొన్ని పరీక్షలు కూడా చేసి, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటికీ మందులిస్తారు. 


👉ఆక్సిజన్ స్థాయి 95 కంటే తగ్గినవారికి ఆక్సిజన్ పెడతారు. 


💥11-14 రోజుల వరకు💥


👉అవసరాన్నిబట్టి యాంటీ వైరల్ మందులు, రక్తం పలచబడటానికి ఇంజక్షన్లు, ఆక్సిజన్ స్థాయులు తగ్గితే స్టిరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తారు.



👉 అవసరాన్ని బట్టి ఆక్సిజన్ ఇవ్వడం కొనసాగిస్తారు. లక్షణాలు పూర్తిగా తగ్గిపోయి, కనీసం మూడు రోజులపాటు ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే, ఆక్సిజన్ స్థాయులు 95 శాతం ఉంటున్న వారిని డిశ్చార్జ్ చేస్తారు.


 Note :- పైన చెప్పిన సూచనలు కేవలం అవగాహన కొరకు మాత్రమే. డాక్టర్ సలహా మేరకు మాత్రమే మనం మందులు  (follow అవ్వాలి). తీసుకోవాలి


Share on:


If you want drugs for black fungus, mail DME Telangana

 

Black Fungus drugs కోసం DME తెలంగాణ కి మెయిల్ చేయండి.

       


     

 👉బ్లాక్ ఫంగస్  చికిత్సకు అంఫోటెరిసిన్ ఔషధం కావాల్సిన వారు సంబంధిత వైద్యుని ప్రిస్క్రిప్షన్తో కలిసి రాష్ట్ర వైద్య విద్య సంచా లకుడి (డీఎంఈ)కి dme@telangana.gov.in ఈమెయిల్ పంపించాలని, 


👉దానిని పరిశీలించి అవసర మైన వారికి ఇంజక్షన్లను సమకూరుస్తారని రాష్ట్ర పరి శ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం ట్విటర్ లో తెలిపారు.


 👉రాష్ట్రవ్యాప్తంగా పలువురు బాధితుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ఇంజక్షన్లు  కోరగా ఆయన ఈ సమాచారాన్ని పంచుకున్నారు. 


👉కరోనాతో కోలుకున్న వారికి బ్లాక్ఫంగస్ నిర్ధారణ అయితే కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో చేరాలని, కరోనా ఉన్న ప్పుడు బ్లాక్ ఫంగస్ వస్తే 'గాంధీ' లో చికిత్స ఉందని వివరించారు.



CLICK HERE 

👇👇👇👇👇

ఇంట్లోనే కొవిడ్ టెస్ట్ సులభంగా ఎలా చేసుకోవాలి.?


Share on:


Covid self test kit at home

 ఫ్లాష్... ఫ్లాష్..                     


 👉ఈ వీడియోను అందరు తప్పకుండా చూడండి. 


👉మనం కరోనా ఇంట్లోనే Test చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా చూడండి. 



See this video... 


👇👇👇

    

Share on:

TSPSC chairman మరియు సభ్యుల నియామకం 


   తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను ఇవాళ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు.

 ముఖ్యమంత్రి ప్రతిపాదనల మేరకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు.


👉చైర్మన్ గా డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు ). 

👉సభ్యులుగా శ్రీ రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ), 

👉ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పి.హెచ్.డి., ప్రొ. హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి), 👉శ్రీమతి కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ, బీఈడీ, ఎంఎ, ఎల్.ఎల్.బీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్)

 👉శ్రీమతి సుమిత్రా ఆనంద్ తనోబా (ఎంఎ, తెలుగు, తెలుగు పండిట్ ), 

👉శ్రీ కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి), 

👉శ్రీ ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బి.ఎ.ఎమ్.ఎస్ (ఉస్మానియా), ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్), 

👉శ్రీ ఆర్. సత్యనారాయణ (బిఎ, జర్నలిస్ట్) లను సీఎం నియమించారు.

Share on:
  • ← Previous post
  • Next Post →
Labels
  • :-IPL T20 schedule released
  • #TSSPDCL# Tsspdcl JLM pole climbing 1:2 ratio list released
  • 30% PRC announcement from TS government to all employees
  • Acharya NG ranga Agricultural university jobs notification 2020
  • Activities for primary school children at home in lockdown period
  • becil jobs
  • Covid-19 పై పబ్లిక్ ప్రశ్నలు- సమాధానాలు
  • CRPF Constable Recruitment Notification 2020
  • Current Affairs for all competitive exam free online test 3/2/21
  • Current Affairs for all competitive exams
  • Current Affairs free online test -1
  • Current Affairs practice bits
  • day wise schedule
  • DEEKSHA app -useful to teachers and students
  • DEPARTMENTAAL TEST TIME TABLE - MAY 2020 SESSION
  • deposit of NMMS scholarship latest update 2021
  • Do you know how to name storms?
  • GHMC 2020 Election Voterslips Download.
  • High Court judgment on bubbling of OMR sheets issue
  • How to apply Hyderabad Amazon 20000 jobs in online
  • How to calculate LRS amount in 1 minute
  • How to download pahani and 1B details in dharani portal telangana
  • How to Download PMSBY and PMJJBY Bonds Online
  • How to view application status of mlc vote and registration process
  • IBPS బ్యాంకు (1167) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
  • ICICI BANK jobs Recruitment 2021
  • Important General knowledge bits for all competitive exams
  • Important instructions to TG V CET gurukula selected students
  • JRF posts in DRDO Hyderabad;డీఆర్‌డీవో
  • July 2020 month pay slip
  • June 2020 pay slip
  • Karimnagar district hospital jobs notification
  • Kendriya vidyalaya admissions 2020-21
  • know your Group 4 hall ticket number and TSPSC ID
  • Know your land details in Telugu
  • Latest contract jobs
  • Latest outsourcing jobs in Telangana 2021
  • Latest outsourcing jobs in telangana gurukulas
  • Manage recruitment 2020
  • MBNR expected promotoins
  • national means cum merit scholarship amount
  • New PRC salary particulars At one click
  • NMMS scholarship
  • NTPC recruitment notification 2020
  • Permanent central govt jobs
  • PM KISAN 10th INSTALLMENT BENFICIARY LIST RELEASED
  • PM కిసాన్ క్రెడిట్ కార్డు కు అప్లై చేయు విధానము
  • Property tax details in WhatsApp
  • ration card apply
  • Ration card status
  • Reliance Jio jobs notification 2020
  • RPS -2018 Basic pays PDF
  • RRB NTPC పరీక్షల తేదీలు విడుదల
  • RRB NTPC సిలబస్ తెలుగు & ఇంగ్లీష్ లో
  • sangareddy and medchal districts
  • Sardar vallabhbhai Patel National Police academy Hyderabad
  • SBI jobs notification 2020
  • SBI PO recruitment notification 2020
  • SBI లో 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
  • Sonu Sood scholarship applicationn link 2021
  • SSC marks memo download
  • suryapet JLM pole climbing 1:2 list
  • TECH Mahindra Work from home jobs 2021
  • TELANGANA ENTRANCE EXAM DATES RELEASED
  • Telangana Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana high court interviews official update
  • Telangana junior Panchayat secretary khammam district 5th list released
  • Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana Postal department GDS notification 2021
  • Today's job and education updates in all news papers 11/2/21
  • Today's జాబ్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ 24/10/20
  • TS court jobs 2021 latest update
  • TS All Teachers IFMIS Monthly payslip download :-
  • TS CPS employees PRAN details
  • TS DEECET-2020
  • TS employees monthly salary slips download
  • TS high court revised interview dates released
  • TS NREGA ombudsperson jobs recruitment
  • Ts outsourcing jobs recruitment notification 2021
  • TS Pollution control board jobs notification 2020
  • TS polycet Results 2022 released
  • TS polycet ఫలితాలు విడుదల
  • TS SCERT English language enrichment program Live Webinar
  • TS TET Psychology free online test part -3
  • TSGLI Bond Information
  • TSPSC FBO 3rd spell physical test and events district wise
  • TSPSC నుండి 2 కొత్త నోటిఫికషన్లు విడుదల
  • TSSPDCL 2019 JLM pole climbing dates released in 3 districts
  • TSSPDCL 2019 JLM revised ranks released
  • TSSPDCL JACO court case date
  • TSSPDCL JLM call Letters released
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 2 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 3 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 4 districts.
  • TSSPDCL JLM Pole climbing 1:2 selection list of 3 more districts
  • TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్
  • TTD jobs notification 2020
  • Useful App for Departmental Tests
  • అటవీ శాఖ నుండి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • అమెజాన్ నుంచి మరొక బంపర్ job నోటిఫికేషన్
  • ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌(TOSS)
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • ఉపాద్యాయ
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ - 15/8/2020
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 17th 2021
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 22-10-20
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ డిసెంబర్ 26 -2020
  • ఓపెన్ టెన్త్
  • కరెంట్‌అఫైర్స్‌ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥
  • కరోనా లక్షణాలు - సాదారణ జలుబు
  • టీఎస్ అకాడమిక్ క్యాలెండర్ 2020-21
  • తెలంగాణ ఇరిగేషన్ శాఖ లో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలు.!
  • తెలంగాణ ఉద్యోగ
  • తెలంగాణ ఉపాధి హామీ లో ఉద్యోగాలు
  • తెలంగాణ గురుకులాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • తెలంగాణ గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కు అప్లై చేసే విధానం
  • తెలంగాణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖలో 845 ఖాళీలు
  • తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదల...
  • తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  • నవోదయ నోటిఫికేషన్ 2021
  • నిరుద్యోగులకు కేంద్రం GOOD NEWS... ONE NATION..ONE EXAM.
  • నూతన జాతీయ విద్యా విధానం - 2020 ; ముఖ్యాంశాలు
  • పెంఛనర్లకు శుభవార్త...!
  • పెరుగుదల వికాసం slip test-2 part - 2 Growth and development
  • ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020
  • ఫ్లూ లక్షణాలు
  • రాఫెల్ యుధ్ధ విమానాలు - క్విజ్
  • రైతులకు ఉపయోగoగా ధరణి వెబ్సైట్
  • విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
  • వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం
  • సశాస్త్ర సీమాబల్ నుంచి భారీ నోటిఫికేషన్
  • హైదరాబాద్ మింట్ ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు
latest posts
latest comments

PSK education

AN EDUCATIONAL WEBSITE

  • Home
  • About us
  • Contact us
  • Site map
  • Disclaimer
  • Privacy policy
  • Terms and conditions
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates