Southern Railway recruitment notification 2021
సదరన్ రైల్వే లో 3378 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
👉సదరన్ రైల్వే లో ప్రకటించిన 3378 ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
👉So దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ కింద ఇచ్చాను.
👉 ఆ పిడిఎఫ్ లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోగలరు.
👇👇👇
👇👇👇👇
Education updates may 31
👉
వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య ఉద్యోగ సమాచారానికి సంబంధించిన పేపర్ ప్రకటన పిడిఎఫ్ ను క్రింద ఇవ్వడం జరిగింది.
👉అభ్యర్థులు చూసి డౌన్లోడ్ చేసుకొని చదవగలరు
💥👉👉 వెలుగు సక్సెస్ paper PDF👇
👇👇👇
Click here
LIC HFL CSR Recruitment Notification 2021
LIC HFL CSR Recruitment Notification 2021
👉Those who want to apply to these
Lic hfl jobs Recruitment Notification 2021
👉Click on the link given below.
👉 Read the Notification carefully.After that you decide to Apply or not.
👉For notification and website links.👇
👇👇👇👇
👇👇👇👇👇
How to Download PMSBY and PMJJBY Bonds Online.
ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన (PMSBY) & ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (PMJJBY) యొక్క Policy Bonds Online లో ఎలా Download చేసుకోవలెనో ఇక్కడ తెలుసుకోండి.
👉ఈ రెండు భీమాలు చాలామంది చేస్తూ ఉంటారు.
👉 ప్రతి సంవత్సరం డబ్బులు కట్ అవుతుంది, కానీ దానికి సంబంధించిన బాండ్ పేపర్ ఎవరి దగ్గర ఉండదు.
👉ఎవరికైనా బాండ్ కావాలంటే ఈ లింక్ కింద పైన క్లిక్ చేయండి.
👉మనలో చాలా మంది PMSIBY ( రూ.12 ) మరియు PMJJBY ( Rs.330 ) బీమా పథకంలో చేరాము.
👉 కానీ మన దగ్గర సంబంధిత పత్రాలు ఏవి లేవు.
👉ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSIBY ) మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ( PMJJBY) యొక్క Policy Bonds Online లో ఎలా Download చేసుకోవలెనో ఇక్కడ తెలుసుకోండి.
(PMSI3Y) 12/- ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన
(PMJJBY) 330/- ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన
👉ఈ రెండు భీమాలు చాలామంది చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం డబ్బులు కట్ అవుతుంది, కానీ దానికి సంబంధించిన బాండ్ పేపర్ ఎవరి దగ్గర ఉండదు.
👉ఎవరికైనా బాండ్ కావాలంటే ఈ లింక్ కింద పైన క్లిక్ చేయండి.
👉 ప్రతి సంవత్సరం బాండ్ తీసుకోవాలి.
👉 కనీసం ఒక బాండ్ అయినా మన దగ్గర ఉంటే మన కుటుంబ సభ్యులకు అందరికీ తెలుస్తుంది.
👉బీమా కంపెనీ లో మనం డబ్బులు కట్టాము అని తెలుస్తుంది.so
👉ఎవరికైనా బాండ్ కావాలంటే ఈ లింక్ కింద పైన క్లిక్ చేయండి.👇👇
👇👇👇
PMSBY bond link
PMJJBY bond download link
👉