Telangana social & Tribal welfare residential education Recruitment 2021
Ts గురుకులాల్లో outsourcing ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల్లో తాత్కాలిక పద్ధతిలో సబ్జెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనిలో subject ల వారీగా మొత్తం 110 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేశారు.
దీనిలో లో మ్యాథ్స్ విభాగంలో 16 ఖాళీలు ఫిజికల్ సైన్స్ విభాగంలో 20 ఖాళీలు కెమిస్ట్రీ విభాగంలో 24.net విభాగంలో 23 జువాలజీ విభాగంలో 24 civics విభాగంలో రెండు ఎకనామిక్స్ విభాగంలో 1 మొత్తం 110 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేశారు.
-:ముఖ్యమైన తేదీలు:-
- అప్లికేషన్ ప్రారంభం జూన్ 23 నుండి 2021
- అప్లికేషన్ చివరి తేదీ జులై ఒకటి 2021 వరకు
- Salary :- 25000/- pm
ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం మరియు జీతము కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ కోసం క్రింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేయండి.
👉Notification PDF మరియు online application link 👇👇👇
👇👇👇
TS latest outsourcing jobs notification 2021
TS లో 3000 ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
👉తెలంగాణ వైద్య శాఖలో 3000 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
👉ఈ ఉద్యోగాలను వైద్య కళాశాలల్లోనూ నర్సింగ్ కళాశాలల్లోనూ ఔట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
👉తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 7 మెడికల్ కళాశాలలో 2135 పోస్టులు అదేవిధంగా నర్సింగ్ కళాశాలలో 900 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
👉ఇక పోస్టుల విషయానికి వస్తే 7 వైద్య కళాశాలలో 33 విభాగాలకు సంబంధించి స్టోర్ కీపర్లు. డాటా ఎంట్రీ ఆపరేటర్. లు రికార్డు క్లర్క్ లు, రికార్డు అసిస్టెంట్లు, అసిస్టెంట్లు డ్రైవర్స్, వార్డ్ బాయ్స్, స్టెనో టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్లు ,కార్పెంటర్ లు ఇలా పలు రకాల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
👉ఇక 15 నర్సింగ్ కళాశాలలో పోస్టుల విషయానికి వస్తే టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్ ,ఎలక్ట్రీషియన్ అటెండర్, డ్రైవర్స్, వాచ్ మెన్స్, ల్యాబ్ అసిస్టెంట్, కుక్, కిచెన్ బాయ్స్, స్టోర్ కీపర్ లాంటి పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అనుమతి ఇచ్చింది.
👉జిల్లాల వారీగా పోస్టుల వారీగా ఖాళీల వివరాలను చూడడానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి 👇👇👇
👇👇
Official G.o pdf
Official G.O pdf 2
*💥💥FLASH FLASH💥💥*
TSWRJC CET-2021 First Phase Results Out...
*👉SSC లో సాధించిన CGPA ఆధారంగా మొదటి విడత రిజల్ట్స్ ప్రకటించడం జరిగింది.
*👉 ఫలితాల కోసం క్రింది లింక్ క్లిక్ చేసి చూడండి 👇👇
*👉 లింకు క్లిక్ చేయగానే అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్తారు.
👉 అక్కడ మీ మొబైల్ నెంబర్ కావచ్చు కాండిడేట్ నెంబర్ గాని ఎంటర్ చేయండి.
👉 తర్వాత డేట్ అఫ్ బర్త్ ని ఎంటర్ చేసి అక్కడ ఇచ్చినటువంటి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గేట్ రిజల్ట్స్ అని క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ అయ్యారో లేదో రిజల్ట్ వస్తుంది.
👉 రిజల్ట్స్ కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.
Click here
TECH Mahindra Work from home jobs 2021
ప్రముఖ కంపెనీలో వర్క్ ఫ్రొం హోమ్ జాబ్స్
ప్రముఖ కంపెనీ అయినా టెక్ మహీంద్రా నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.
అర్హత :- ఇంటర్ మిడియట్ అర్హత తో ఎటువంటి ఫీజు చెల్లించకుండా మీ మొబైల్ లో కూడా వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఖాళీలు :- మొత్తం 500 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
జీతం :- నెలకు 18000 నుంచి 25 వేల మధ్య శాలరీ ఉంటుంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇచ్చాను చూడగలరు.
💥పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు 💥👇👇
Click here
NMMS scholarship amount deposit latest update
👉NMMS ఎంపికై NSP PORTAL నందు నమోదు అయిన విద్యార్థులకు( 2018-19 and 2019-20) 12000/- వారి వారి ఖాతా ల లో జమ కావడం జరిగినది.*
👉విద్యార్థి యొక్క అప్లికేషన్ నెంబర్ తో వారి వారి ఖాతా లో నగదు జమ కావడం జరిగిందో లేదో ఈ క్రింది లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.*👇🏻👇👇👇👇👇
/p>
Click here
Ts forest beat officer results 2021
👉TSPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) ఫలితాలను జిల్లాల వారీగా విడుదల చేసింది.
👉TSPSC FBO ఫలితాలను జిల్లాల వారీగా విడుదల చేసింది.
👉ఈ దఫా 330 మంంది ని ఎంపిక చేయడం జరిగింది.
👉ఒక ఏజెన్సీ ఏరియా కు సంబంధించి నటువంటి ఫలితాలను మాత్రం వెల్లడించలేదు.
💥ఫలితాలకు సంబంధించిన PDF కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👇👇👇👇
👇👇👇
SCHEDULE OF TELANGANA COMMON ENTRANCE TESTS -2021
తేది. 21.6.2021
పత్రిక ప్రకటన
- రాష్ట్రంలో ఎమ్సెట్ ప్రవేశ పరీక్షను ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
- ఎమ్సెట్ (ఇంజనీరింగ్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 4,5,6 తేదీల్లోనూ, ఎమ్సెట్ (అగ్రికల్చర్, మెడికల్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 9,10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
- సోమవారం నాడు తన కార్యాలయంలో ప్రభుత్వ కార్యదర్శి సందీపక్కుమార్ సుల్తానియా, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిఠల్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణలతో రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
- కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు.
- ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గారు ఆదేశించినందున ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.
- ఈ సందర్భంగా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యుల్ను విడుదల చేయడం జరిగింది. ఫైనల్ ఇయర్ పరీక్షలను జులైలో పూర్తి చేయాలి.
- ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లమో ఫైనల్ ఇయర్ పరీక్షలను జులై మొదటి వారంలో నుంచి ప్రారంభించి మాసాంతం లోగా పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులను ఆదేశించారు.
- విదేశాల్లోనూ, ఇతర చోట్ల ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం ఫైనల్ ఇయర్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాలకు అనుగుణంగా జూలై 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.
- ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల బ్యాక్లాగ్లు కూడా జూలై నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని కూడా అధికారులను ఆదేశించారు.
ఈ పరీక్షలను కోవిడ్ 19 నిబంధనలకు లోబడి నిర్వహించాలని, ఎక్కడా ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
SCHEDULE OF TELANGANA COMMON ENTRANCE TESTS -2021
TS CETS. Test Date for 2021
EAMCET -ENG. 4,5 and 6 August 2021
EAMCET - AM. 9 10 August 2021
ECET. 3-Aug-21
PGECET. 11 to 14 August 2021
ICET. 19th & 20th August 2021
LAWCET. 23-Aug-201
EDCET. 24th & 25th August 2021
POLYCET. 17th July 201
👉To download PDF click here 👇👇👇👇
Click here