How to Know your Adhaar card linked to your Bank account
మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందో లేదో ఈ విధంగా తెలుసుకోండి.
👉ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు సంబంధించిన డబ్బు నేరుగా Account లోకి జమ అవుతున్నాయి.
👉 డబ్బులు మీ అకౌంట్ లోకి జమ కావాలి అంటే తప్పనిసరిగా మీ ఆధార్ లింక్ మీ అకౌంట్ తో జత చేసి ఉండాలి.
👉ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్ లింకు జతచేయబడినదో లేదో తెలుసుకోవడానిక క్రింద ఇచ్చిన Click here అనే button పైన క్లిక్ చేయండి.
👉మీరు అధికారిక ఆధార్ వెబ్సైట్ కి వెళ్తారు.
- 👉అక్కడ మొదటగా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ కు OTP వస్తుంది.
- 👉 (మీ ఆధార్ నెంబర్ కు లింకు అయిన ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది)
- 👉అదేవిధంగా అక్కడ ఇచ్చిన ఇంగ్లీష్ Capcha కోడ్ కూడా టైప్ చేసి OTP కూడా సబ్మిట్ చేయండి.
- 👉మీకు అక్కడ మీ ఆధార్ నెంబర్ ఈ బ్యాంకు తో లింక్ వుందనేది చూపిస్తుంది.
- 👉లేకుంటే మీకు inactive అని చూపిస్తుంది.
- ఇటువంటి సమయంలో మీరు మీ యొక్క ఆధార్ కార్డు Xeroxను సంబంధిత బ్యాంకులో ఇచ్చి EKYC చేసుకోవాలి.
- కొంతమందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ తో లింక్ ఉన్నవారు తెలుసుకోవాలంటే మీరు ఆ బ్యాంకు వెళ్ళవలసి ఉంటుంది.
- 👉ఇక్కడ మాత్రం ఒక ఆక్టివ్ బ్యాంక్ మాత్రమే తెలుస్తుంది.
- కింద ఇచ్చిన LINK క్లిక్ చేసి మీ BANK ACCOUNT కు ఆధార్ లింక్ అయిందో లేదో తెలుసుకోండి. 👇👇
-
Click here
TS intermediate short MEMOs download
*➡️ ఇంటర్మీడియట్ చిన్న మెమోలు విడుదల*
ఈ ఏడాది షార్ట్ మెమోలు పంపట్లేదు:ఇంటర్ బోర్డు
➡️*TS ఇంటర్ విద్యార్థులకు మెమోలు పంపిణీపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది.
➡️ఈ ఏడాది కాలేజీలకు ఎలాంటి షార్ట్ మెమోలను పంపించడం లేదని తెలిపింది.
➡️https//tsbie.cgg.gov.in/ సైట్ నుంచి మెమొలను డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్ తీసుకోవాలని సూచించింది.
➡️డిగ్రీ,బీటెక్ ఇతర ఉన్నత చదువుల అడ్మిషన్లకు దీన్నే ఉపయోగించాలని తెలుపింది.
➡️పాస్ సర్టీ ఫికెట్ మాత్రం త్వరలో పంపిణీ చేస్తామంది*
*➡️1st & 2nd year మెమోలు డౌన్లోడ్ చేసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి 👇👇 👇👇*
Click here
*➡️విద్య, ఉద్యోగ సమాచారం కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇*
https://t.me/pskeducation
*🙏 ఇంటర్ విద్యార్థులకు చేరే వరకు షేర్ చేయండి 🙏*
Postal jobs notification 2021
పోస్టల్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.
👉పోస్టల్ శాఖ నుంచి కేవలం 10th Class అర్హత తో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
👉 దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు.
👉Male, Female అందరు ఆన్లైన్ విధానం లో apply చేసుకోవచ్చు.
👉దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ pdf లింక్ ఇచ్చాను.
Download చేసుకుని apply చేయండి.
💥కింది link క్లిక్ చేసిNotification PDF పొందండి.👇👇👇
TS intermediate online classes schedule released
-:ఇంటర్ బోర్డు కీలక ప్రకటన:-
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది.
2021-22 విద్యా సంవత్సర ఇంటర్ విద్యార్థులకు సంబధించిన ఆన్లైన్ క్లాసుల షెడ్యూల్ ప్రకటించింది.
జూలై 1 నుంచి 15వరకు ఇంటర్మీడియట్ (జనరల్ & ఒకేషనల్) సెకండియర్ విద్యార్థులకు.. దూరదర్శన్, టీశాట్ ద్వారా ఆన్లైన్ పాఠాలు బోధిస్తారని తెలిపింది.
ఫస్టియర్ విద్యార్థుల ఆన్లైన్ క్లాసుల షెడ్యూల్ అడ్మిషన్లు పూర్తయ్యాక ప్రకటిస్తామని పేర్కొంది.
ఇంటర్ సెకండియర్ క్లాసులు దూరదర్శన్ షెడ్యూల్
TS: మధ్యాహ్నం సెషన్:
సమయం - సబ్జెక్ట్
3:00–3:30 - కామర్స్
3:30-4:00 - ఎకనామిక్స్
4:00-4:30 - సివిక్స్
4:30–5:00 - హిస్టరీ
5:00–5:30 - లాంగ్వేజెస్
5:30-6:00 - ఆప్షనల్ సబ్జెక్ట్స్(ఉర్దూ మీడియం)
ఇంటర్ సెకండియర్ షెడ్యూల్
TS: దూరదర్శన్ షెడ్యూల్(జులై 1 - 15 వరకు)
జనరల్ కోర్సులు
ఉదయం సెషన్:
సమయం - సబ్జెక్ట్
8:00-8:30 - ఫిజిక్స్
8:30-9:00 - కెమిస్ట్రీ
9:00-9:30 - మ్యాథ్స్ 2ఏ
9:30–10:00 - మ్యాథ్స్ 2బి
10:00-10:30 - జీవశాస్త్రం
ఇంటర్ సెకండియర్ టీ-శాట్ ఆన్లైన్ ఒకేషనల్
తరగతుల షెడ్యూల్
TS: మధ్యాహ్నం సెషన్:
సమయం - సబ్జెక్ట్
5:00 - 5:30 - LM& DT
06:00 FISH -
6:00 - 6:30 - SERI
ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ క్లాసుల షెడ్యూల్
TS: టీ-శాట్ షెడ్యూల్(జులై 1 - 15వరకు) ఒకేషనల్
కోర్సులు..
ఉదయం సెషన్:
సమయం - సబ్జెక్ట్
7:00- 7:30 - MUT
7:30-8:00 A& T -
8:00-8:30 ET -
8:30-9:00 - ACP
6:30 -7:00 - DA
7:00-7:30 I&M -
7:30-8:00 - RM-8:00-8:30 - AFT
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మందిని ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఇందులో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు.
కరోనా విస్తృతి నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ TS ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ మేరకు ఫలితాల వెల్లడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేసింది.
ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించారు. ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇచ్చారు.
గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, Backlogs ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.
ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
Inter Results కొరకు కింది link క్లిక్ చేయండి.
Click here for Results
Grant of 5Lakhs Subsidy forCovid Affected families
Covid బాధిత కుటుంబాలకు 5 లక్షల సబ్సిడీ లోన్
👉SC ,BC లకు ప్రకటించిన కేంద్రం.
స్మైల్ స్కీమ్ కింద బీసీ ల అప్లికేషన్లకు జిల్లాలో కలెక్టర్లకు ప్రకటన.
👉ఈనెల అనగా జూన్ 30 వరకు అవకాశం.
👉కరోనా బాధిత కుటుంబాలకు 5 లక్షల సబ్సిడీ లోను ప్రభుత్వం స్మైల్ పథకం కింద ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
👉దీనిలో 80% లోన్ and 20 % శాతం సబ్సిడీ కింద ఇవ్వనుంది.
💥పూర్తి వివరాలకు ఇక్కడ కింది link క్లిక్ చేసి తెలుసుకోండి 👇👇👇
👇👇
1st Class to P.hd all competitive and academic books in one place
*ముఖ్యమైన సమాచారం.*
*1వ తరగతి నుంచి P.hd వరకు అన్నిరకాల పుస్తకాలు.*
► *కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు..*
*ఓ గ్రంథాలయం ఉన్నట్టే*
► *దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్ డిజిటల్ లైబ్రరీ*
*70కి పైగా భాషల్లో… కోటికి పైగా ఈ–పుస్తకాలు*
► *2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్*
► *లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు*
► *రాతప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు*
► *18 వేలకు పైగా వీడియో ఉపన్యాసాలు*
► *33 వేలకు పైగా గత ప్రశ్నాపత్రాలు*
*విద్యార్థులే కాదు పరిశోధకులు, పఠనాసక్తి ఉన్నవారు తమకు కావాల్సిన భాషలో డిజిటల్ పుస్తకాలను చదువుకోవచ్చు. ఇంగ్లిషే కాదు.. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.*
👇👇
Click here
*ఈ post useful అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.*
🙏🙏🙏🙏🙏
Telangana social & Tribal welfare residential education Recruitment 2021
Ts గురుకులాల్లో outsourcing ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల్లో తాత్కాలిక పద్ధతిలో సబ్జెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనిలో subject ల వారీగా మొత్తం 110 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేశారు.
దీనిలో లో మ్యాథ్స్ విభాగంలో 16 ఖాళీలు ఫిజికల్ సైన్స్ విభాగంలో 20 ఖాళీలు కెమిస్ట్రీ విభాగంలో 24.net విభాగంలో 23 జువాలజీ విభాగంలో 24 civics విభాగంలో రెండు ఎకనామిక్స్ విభాగంలో 1 మొత్తం 110 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేశారు.
-:ముఖ్యమైన తేదీలు:-
- అప్లికేషన్ ప్రారంభం జూన్ 23 నుండి 2021
- అప్లికేషన్ చివరి తేదీ జులై ఒకటి 2021 వరకు
- Salary :- 25000/- pm
ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం మరియు జీతము కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ కోసం క్రింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేయండి.
👉Notification PDF మరియు online application link 👇👇👇
👇👇👇
TS latest outsourcing jobs notification 2021
TS లో 3000 ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
👉తెలంగాణ వైద్య శాఖలో 3000 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
👉ఈ ఉద్యోగాలను వైద్య కళాశాలల్లోనూ నర్సింగ్ కళాశాలల్లోనూ ఔట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
👉తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 7 మెడికల్ కళాశాలలో 2135 పోస్టులు అదేవిధంగా నర్సింగ్ కళాశాలలో 900 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
👉ఇక పోస్టుల విషయానికి వస్తే 7 వైద్య కళాశాలలో 33 విభాగాలకు సంబంధించి స్టోర్ కీపర్లు. డాటా ఎంట్రీ ఆపరేటర్. లు రికార్డు క్లర్క్ లు, రికార్డు అసిస్టెంట్లు, అసిస్టెంట్లు డ్రైవర్స్, వార్డ్ బాయ్స్, స్టెనో టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్లు ,కార్పెంటర్ లు ఇలా పలు రకాల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
👉ఇక 15 నర్సింగ్ కళాశాలలో పోస్టుల విషయానికి వస్తే టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్ ,ఎలక్ట్రీషియన్ అటెండర్, డ్రైవర్స్, వాచ్ మెన్స్, ల్యాబ్ అసిస్టెంట్, కుక్, కిచెన్ బాయ్స్, స్టోర్ కీపర్ లాంటి పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అనుమతి ఇచ్చింది.
👉జిల్లాల వారీగా పోస్టుల వారీగా ఖాళీల వివరాలను చూడడానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి 👇👇👇
👇👇
Official G.o pdf
Official G.O pdf 2