TS open 10th, intermediate results 2021
Ts open 10th మరియు inter ఫలితాలు విడుదల
👉తెలంగాణ ఓపెన్ 10th మరియు inter ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది.
👉ఫలితాల కోసం కింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి మీయొక్క అడ్మిషన్ నెంబర్ లేదా క్యాండిడేట్ నేమ్ తో మీరు చూడవచ్చు.
👉ఓపెన్ 10th మరియు inter ఫలితాలు లింకులు విడివిడిగా ఇవ్వడం జరిగింది. గమనించగలరు.
👉ఇక్కడ క్లిక్ చేసి ఫలితాలను పొందండి 👇👇👇👇👇👇👇
Open 10th
Open inter
💥తెలంగాణ 1-10th క్లాస్ వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం పాఠ్యపుస్తకాలను క్రింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.💥👇👇👇
👇👇
Click here
Telangana state police jobs recruitment notification 2021

తెలంగాణ పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల.
👉Telangana state level police Recruitment board నుండి assistant public prosecutor category 7 in TS state prosecution services లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు.
👉దీంట్లో మొత్తం 151 కాల్ కలవు.
👉ఈ పోస్టుల భర్తీలో multi jone 1, multi zone 2 , కింద పోస్టులు విభజన చేసి ఇవ్వడం జరిగింది
.
👉కింది లింక్ క్లిక్ చేసి official నోటిఫికేషన్ PDF download చేసుకోండి.
👇👇👇👇👇
Liquid Propulsion Systems Center,
Circle Trivandrum
Notification of Apprentices under Apprenticeship
(Amendment) Act 1973.
👉Liquid Propulsion Systems Center (LPSC), Trivandrum invites online application.
👉In Engineering from Qualified Graduate & Diploma Holders (2019, 2020 &
2021), for a one-year internship
(Amendment) Act 1973.
👉నోటిఫికేషన్ pdf కొరకు కింది link క్లిక్ చేయండి.
👇👇
Click here
Appsc job calendar 1st notification released
APPSC జాబ్ క్యాలెండర్ నుండి 1st నోటిఫికేషన్ కు G O జారీ..
👉Appsc జాబ్ క్యాలెండర్ నుంచి మొదటి నోటిఫికేషన్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
👉దానికి సంబంధించిన అఫీషయల్ G.O Pdf లింక్ కింద ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోగలరు.
💥 👉ఇక్కడ క్లిక్ చేసి official G.O ను పొందండి.👇👇👇👇
Official G.O
How to download pahani and 1B details in dharani portal telangana
ధరణి పోర్టల్ తెలంగాణలో పహాని మరియు 1 బి వివరాలను ఎలా డౌన్‌లోడ్ చేయాలి
👉ధరణి పోర్టల్లో మీ భూమి యొక్క పహాని మరియు 1B ని కింది సూచనలను అనుసరించి పొందండి..
👉 మీ భూమి పహని మరియు 1B వివరాలు ధరణిలో తెలుసుకోవాలి అంటే మొదటగా మీరు క్రింద ఇచ్చిన Dharani portal పైన క్లిక్ చేయండి.. మీరు ధరణి అధికారిక వెబ్సైట్ లోకి వెళ్తారు.
👉అక్కడ మీరు రెండు విధాలుగా వివరాలను తెలుసుకోవచ్చు.
1).ఒకటి మీ యొక్క సర్వే నెంబర్ ద్వారా.. 2).మరొకటి మీ యొక్క పాస్ బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా.. .
👉మీరు మీ పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల ప్రక్రియ సులభతరం అవుతుంది.
👉మీరు పట్టాదార్ పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఇంగ్లీష్ అక్షరాలను & మీ ఆధార్ కార్డు చివరి నాలుగు అంకెలు enter చేసి చివరకు FEATCH పైన క్లిక్ చేయండి.
.👉 ఇప్పుడు మీకు రెండు డాక్యుమెంట్స్ చూపిస్తాయి.
1).ఒకటి land details,
2). ROR పహని చూపిస్తుంది.
👉ఇక్కడ క్లిక్ చేసి మీ భూమి వివరాలు తెలుసుకోండి.👇👇👇
Dharani portal
How to Know your Adhaar card linked to your Bank account
మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందో లేదో ఈ విధంగా తెలుసుకోండి.
👉ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు సంబంధించిన డబ్బు నేరుగా Account లోకి జమ అవుతున్నాయి.
👉 డబ్బులు మీ అకౌంట్ లోకి జమ కావాలి అంటే తప్పనిసరిగా మీ ఆధార్ లింక్ మీ అకౌంట్ తో జత చేసి ఉండాలి.
👉ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్ లింకు జతచేయబడినదో లేదో తెలుసుకోవడానిక క్రింద ఇచ్చిన Click here అనే button పైన క్లిక్ చేయండి.
👉మీరు అధికారిక ఆధార్ వెబ్సైట్ కి వెళ్తారు.
- 👉అక్కడ మొదటగా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ కు OTP వస్తుంది.
- 👉 (మీ ఆధార్ నెంబర్ కు లింకు అయిన ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది)
- 👉అదేవిధంగా అక్కడ ఇచ్చిన ఇంగ్లీష్ Capcha కోడ్ కూడా టైప్ చేసి OTP కూడా సబ్మిట్ చేయండి.
- 👉మీకు అక్కడ మీ ఆధార్ నెంబర్ ఈ బ్యాంకు తో లింక్ వుందనేది చూపిస్తుంది.
- 👉లేకుంటే మీకు inactive అని చూపిస్తుంది.
- ఇటువంటి సమయంలో మీరు మీ యొక్క ఆధార్ కార్డు Xeroxను సంబంధిత బ్యాంకులో ఇచ్చి EKYC చేసుకోవాలి.
- కొంతమందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ తో లింక్ ఉన్నవారు తెలుసుకోవాలంటే మీరు ఆ బ్యాంకు వెళ్ళవలసి ఉంటుంది.
- 👉ఇక్కడ మాత్రం ఒక ఆక్టివ్ బ్యాంక్ మాత్రమే తెలుస్తుంది.
- కింద ఇచ్చిన LINK క్లిక్ చేసి మీ BANK ACCOUNT కు ఆధార్ లింక్ అయిందో లేదో తెలుసుకోండి. 👇👇
-
Click here
TS intermediate short MEMOs download
*➡️ ఇంటర్మీడియట్ చిన్న మెమోలు విడుదల*
ఈ ఏడాది షార్ట్ మెమోలు పంపట్లేదు:ఇంటర్ బోర్డు
➡️*TS ఇంటర్ విద్యార్థులకు మెమోలు పంపిణీపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది.
➡️ఈ ఏడాది కాలేజీలకు ఎలాంటి షార్ట్ మెమోలను పంపించడం లేదని తెలిపింది.
➡️https//tsbie.cgg.gov.in/ సైట్ నుంచి మెమొలను డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్ తీసుకోవాలని సూచించింది.
➡️డిగ్రీ,బీటెక్ ఇతర ఉన్నత చదువుల అడ్మిషన్లకు దీన్నే ఉపయోగించాలని తెలుపింది.
➡️పాస్ సర్టీ ఫికెట్ మాత్రం త్వరలో పంపిణీ చేస్తామంది*
*➡️1st & 2nd year మెమోలు డౌన్లోడ్ చేసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి 👇👇 👇👇*
Click here
*➡️విద్య, ఉద్యోగ సమాచారం కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇*
https://t.me/pskeducation
*🙏 ఇంటర్ విద్యార్థులకు చేరే వరకు షేర్ చేయండి 🙏*
Postal jobs notification 2021
పోస్టల్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.
👉పోస్టల్ శాఖ నుంచి కేవలం 10th Class అర్హత తో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
👉 దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు.
👉Male, Female అందరు ఆన్లైన్ విధానం లో apply చేసుకోవచ్చు.
👉దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ pdf లింక్ ఇచ్చాను.
Download చేసుకుని apply చేయండి.
💥కింది link క్లిక్ చేసిNotification PDF పొందండి.👇👇👇
TS intermediate online classes schedule released
-:ఇంటర్ బోర్డు కీలక ప్రకటన:-
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది.
2021-22 విద్యా సంవత్సర ఇంటర్ విద్యార్థులకు సంబధించిన ఆన్లైన్ క్లాసుల షెడ్యూల్ ప్రకటించింది.
జూలై 1 నుంచి 15వరకు ఇంటర్మీడియట్ (జనరల్ & ఒకేషనల్) సెకండియర్ విద్యార్థులకు.. దూరదర్శన్, టీశాట్ ద్వారా ఆన్లైన్ పాఠాలు బోధిస్తారని తెలిపింది.
ఫస్టియర్ విద్యార్థుల ఆన్లైన్ క్లాసుల షెడ్యూల్ అడ్మిషన్లు పూర్తయ్యాక ప్రకటిస్తామని పేర్కొంది.
ఇంటర్ సెకండియర్ క్లాసులు దూరదర్శన్ షెడ్యూల్
TS: మధ్యాహ్నం సెషన్:
సమయం - సబ్జెక్ట్
3:00–3:30 - కామర్స్
3:30-4:00 - ఎకనామిక్స్
4:00-4:30 - సివిక్స్
4:30–5:00 - హిస్టరీ
5:00–5:30 - లాంగ్వేజెస్
5:30-6:00 - ఆప్షనల్ సబ్జెక్ట్స్(ఉర్దూ మీడియం)
ఇంటర్ సెకండియర్ షెడ్యూల్
TS: దూరదర్శన్ షెడ్యూల్(జులై 1 - 15 వరకు)
జనరల్ కోర్సులు
ఉదయం సెషన్:
సమయం - సబ్జెక్ట్
8:00-8:30 - ఫిజిక్స్
8:30-9:00 - కెమిస్ట్రీ
9:00-9:30 - మ్యాథ్స్ 2ఏ
9:30–10:00 - మ్యాథ్స్ 2బి
10:00-10:30 - జీవశాస్త్రం
ఇంటర్ సెకండియర్ టీ-శాట్ ఆన్లైన్ ఒకేషనల్
తరగతుల షెడ్యూల్
TS: మధ్యాహ్నం సెషన్:
సమయం - సబ్జెక్ట్
5:00 - 5:30 - LM& DT
06:00 FISH -
6:00 - 6:30 - SERI
ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ క్లాసుల షెడ్యూల్
TS: టీ-శాట్ షెడ్యూల్(జులై 1 - 15వరకు) ఒకేషనల్
కోర్సులు..
ఉదయం సెషన్:
సమయం - సబ్జెక్ట్
7:00- 7:30 - MUT
7:30-8:00 A& T -
8:00-8:30 ET -
8:30-9:00 - ACP
6:30 -7:00 - DA
7:00-7:30 I&M -
7:30-8:00 - RM-8:00-8:30 - AFT
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మందిని ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఇందులో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు.
కరోనా విస్తృతి నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ TS ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ మేరకు ఫలితాల వెల్లడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేసింది.
ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించారు. ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇచ్చారు.
గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, Backlogs ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.
ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
Inter Results కొరకు కింది link క్లిక్ చేయండి.


Click here for Results