PSK education

AN EDUCATIONAL WEBSITE

Powered by Blogger.
  • October 20231
  • September 202310
  • June 20231
  • July 20221
  • November 20212
  • August 20214
  • July 202115
  • June 202154
  • May 202169
  • April 202121
  • March 202113
  • February 202139
  • January 202160
  • December 202061
  • November 202058
  • October 202064
  • September 202022
  • August 202029
  • July 202031
  • June 20209

Translate

CATEGORY >

 Income tax department recruitment 2021

Income-tax department లో ఉద్యోగాలు

 Income-tax department నుండి  స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు.



 👉దీనిలో 3 రకాల ఉద్యోగాలు కలవు.

 1).ఇన్స్పెక్టర్ ఆఫ్ టాక్స్ ఆఫీసర్, 

  2).టాక్స్ అసిస్టెంట్ మరియు

 3).మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు కలవు.



 👉మొత్తం ఈ మూడు రకాల ఉద్యోగాల్లో 155 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.



 👉దీనికి సంబంధించి 10th మరియు degree అర్హతతో దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలు కలవు. 



👉పూర్తి వివరాలకు నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూడగలరు .👇👇

Click here

Share on:

Telangana Anganwadi notification 2021


తెలంగాణలో అంగన్ వాడి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల


👉తెలంగాణ లోనీ  ఒక జిల్లాలో అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయా ఉద్యోగాలకు సంబంధించి ఒక జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు.



 👉మొత్తం 135 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.



 👉వీటికి టెన్త్ క్లాస్ అర్హతగల మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.


 👉దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు official website link  క్రింద ఇచ్చాను.


 👉డౌన్లోడ్ చేసుకుని చూడండి👇👇👇👇

అంగన్వాడి టీచర్ నోటిఫికేషన్ PDF 


Notification pdf  

Offical website

Share on:

TS open 10th, intermediate results 2021



Ts open 10th  మరియు inter  ఫలితాలు విడుదల

👉తెలంగాణ ఓపెన్ 10th మరియు inter ఫలితాలను  ప్రభుత్వం విడుదల చేసింది.


 👉ఫలితాల కోసం కింద ఇచ్చిన  లింకు పైన క్లిక్ చేసి మీయొక్క అడ్మిషన్ నెంబర్ లేదా క్యాండిడేట్ నేమ్ తో మీరు చూడవచ్చు.



👉ఓపెన్ 10th మరియు inter ఫలితాలు లింకులు విడివిడిగా ఇవ్వడం జరిగింది. గమనించగలరు.



👉ఇక్కడ క్లిక్ చేసి ఫలితాలను పొందండి 👇👇👇👇👇👇👇

Open 10th 

Open inter

 

💥తెలంగాణ 1-10th క్లాస్ వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం పాఠ్యపుస్తకాలను క్రింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.💥👇👇👇

👇👇

Click here


Share on:

Telangana state police jobs recruitment notification 2021

         

తెలంగాణ పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల. 

👉Telangana state level police Recruitment board నుండి assistant public prosecutor category 7 in TS state prosecution services లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు.



👉దీంట్లో మొత్తం 151 కాల్ కలవు.



👉ఈ పోస్టుల భర్తీలో multi jone 1, multi zone 2 , కింద పోస్టులు విభజన చేసి ఇవ్వడం జరిగింది .



👉కింది లింక్ క్లిక్ చేసి official నోటిఫికేషన్ PDF download చేసుకోండి.

👇👇👇👇👇

     Click here
Share on:

 Liquid Propulsion Systems Center,

Circle Trivandrum

Notification of Apprentices under Apprenticeship

(Amendment) Act 1973.

👉Liquid Propulsion Systems Center (LPSC), Trivandrum invites online application.


👉In Engineering from Qualified Graduate & Diploma Holders (2019, 2020 &

2021), for a one-year internship

(Amendment) Act 1973.

👉నోటిఫికేషన్ pdf కొరకు కింది link క్లిక్ చేయండి.

 👇👇

Click here

Share on:

 Appsc job calendar 1st notification released

APPSC జాబ్ క్యాలెండర్ నుండి 1st నోటిఫికేషన్ కు G O జారీ..

👉Appsc జాబ్ క్యాలెండర్ నుంచి మొదటి నోటిఫికేషన్ కు సంబంధించి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.


 

👉దానికి సంబంధించిన అఫీషయల్ G.O Pdf లింక్ కింద ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోగలరు.



💥 👉ఇక్కడ   క్లిక్ చేసి   official G.O  ను    పొందండి.👇👇👇👇

Official     G.O

Share on:


How to download pahani and 1B details in dharani portal telangana

ధరణి పోర్టల్ తెలంగాణలో పహాని మరియు 1 బి వివరాలను ఎలా డౌన్‌లోడ్ చేయాలి

           

👉ధరణి పోర్టల్లో మీ భూమి యొక్క పహాని మరియు 1B ని కింది సూచనలను అనుసరించి  పొందండి..



👉 మీ భూమి పహని మరియు 1B వివరాలు ధరణిలో తెలుసుకోవాలి అంటే మొదటగా మీరు క్రింద ఇచ్చిన Dharani portal  పైన క్లిక్ చేయండి.. మీరు  ధరణి అధికారిక వెబ్సైట్ లోకి వెళ్తారు.




👉అక్కడ మీరు రెండు విధాలుగా వివరాలను తెలుసుకోవచ్చు.

 1).ఒకటి మీ యొక్క సర్వే నెంబర్ ద్వారా.. 2).మరొకటి మీ యొక్క పాస్ బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా.. . 




👉మీరు మీ పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. 



👉మీరు పట్టాదార్ పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఇంగ్లీష్ అక్షరాలను & మీ ఆధార్ కార్డు చివరి  నాలుగు అంకెలు enter చేసి  చివరకు  FEATCH పైన క్లిక్ చేయండి.




.👉 ఇప్పుడు మీకు రెండు డాక్యుమెంట్స్ చూపిస్తాయి.

 1).ఒకటి land details,

2).  ROR పహని చూపిస్తుంది.




👉ఇక్కడ క్లిక్ చేసి మీ భూమి వివరాలు తెలుసుకోండి.👇👇👇

Dharani portal

Share on:

 

How to Know your Adhaar card linked to your Bank account


మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందో లేదో ఈ విధంగా తెలుసుకోండి.


👉ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు సంబంధించిన డబ్బు నేరుగా Account లోకి జమ అవుతున్నాయి.


👉  డబ్బులు మీ అకౌంట్ లోకి జమ కావాలి అంటే తప్పనిసరిగా మీ ఆధార్ లింక్ మీ అకౌంట్ తో జత చేసి ఉండాలి.



👉ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్ లింకు జతచేయబడినదో లేదో తెలుసుకోవడానిక క్రింద ఇచ్చిన Click here అనే button పైన క్లిక్ చేయండి. 


👉మీరు అధికారిక ఆధార్ వెబ్సైట్ కి వెళ్తారు.



  • 👉అక్కడ మొదటగా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ని  ఎంటర్ చేయండి. మీ మొబైల్ కు OTP వస్తుంది. 



  • 👉 (మీ ఆధార్ నెంబర్ కు లింకు అయిన ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది)



  • 👉అదేవిధంగా అక్కడ ఇచ్చిన ఇంగ్లీష్ Capcha కోడ్  కూడా టైప్ చేసి OTP కూడా సబ్మిట్ చేయండి.



  • 👉మీకు అక్కడ మీ ఆధార్ నెంబర్ ఈ బ్యాంకు తో లింక్ వుందనేది చూపిస్తుంది.


  • 👉లేకుంటే మీకు inactive అని చూపిస్తుంది.


  •  ఇటువంటి సమయంలో మీరు మీ యొక్క ఆధార్ కార్డు Xeroxను సంబంధిత బ్యాంకులో ఇచ్చి EKYC చేసుకోవాలి.


  • కొంతమందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ తో లింక్ ఉన్నవారు తెలుసుకోవాలంటే మీరు ఆ బ్యాంకు వెళ్ళవలసి ఉంటుంది.


  •  👉ఇక్కడ మాత్రం ఒక ఆక్టివ్ బ్యాంక్ మాత్రమే తెలుస్తుంది.


  • కింద ఇచ్చిన LINK క్లిక్ చేసి మీ BANK ACCOUNT కు ఆధార్ లింక్ అయిందో లేదో తెలుసుకోండి. 👇👇
  • Click here
Share on:


TS intermediate short MEMOs download


*➡️ ఇంటర్మీడియట్ చిన్న మెమోలు విడుదల*

ఈ ఏడాది షార్ట్ మెమోలు పంపట్లేదు:ఇంటర్ బోర్డు


➡️*TS ఇంటర్ విద్యార్థులకు మెమోలు పంపిణీపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది.

➡️ఈ ఏడాది కాలేజీలకు ఎలాంటి షార్ట్ మెమోలను పంపించడం లేదని తెలిపింది.

➡️https//tsbie.cgg.gov.in/  సైట్ నుంచి మెమొలను డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్ తీసుకోవాలని  సూచించింది.

➡️డిగ్రీ,బీటెక్ ఇతర ఉన్నత చదువుల అడ్మిషన్లకు దీన్నే ఉపయోగించాలని తెలుపింది.

➡️పాస్  సర్టీ ఫికెట్  మాత్రం త్వరలో పంపిణీ  చేస్తామంది*


*➡️1st & 2nd year  మెమోలు డౌన్లోడ్ చేసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి 👇👇 👇👇*

               Click here

*➡️విద్య, ఉద్యోగ సమాచారం కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👇👇👇👇👇*

https://t.me/pskeducation


*🙏 ఇంటర్ విద్యార్థులకు చేరే వరకు షేర్ చేయండి 🙏*

Share on:

 Postal jobs notification 2021

         

పోస్టల్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.

👉పోస్టల్ శాఖ నుంచి కేవలం 10th Class అర్హత తో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

👉 దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు.

👉Male, Female అందరు ఆన్లైన్ విధానం లో apply చేసుకోవచ్చు.

👉దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ pdf లింక్ ఇచ్చాను.

 Download చేసుకుని apply చేయండి.

💥కింది link క్లిక్ చేసిNotification PDF పొందండి.👇👇👇
Click here
Share on:
  • ← Previous post
  • Next Post →
Labels
  • :-IPL T20 schedule released
  • #TSSPDCL# Tsspdcl JLM pole climbing 1:2 ratio list released
  • 30% PRC announcement from TS government to all employees
  • Acharya NG ranga Agricultural university jobs notification 2020
  • Activities for primary school children at home in lockdown period
  • becil jobs
  • Covid-19 పై పబ్లిక్ ప్రశ్నలు- సమాధానాలు
  • CRPF Constable Recruitment Notification 2020
  • Current Affairs for all competitive exam free online test 3/2/21
  • Current Affairs for all competitive exams
  • Current Affairs free online test -1
  • Current Affairs practice bits
  • day wise schedule
  • DEEKSHA app -useful to teachers and students
  • DEPARTMENTAAL TEST TIME TABLE - MAY 2020 SESSION
  • deposit of NMMS scholarship latest update 2021
  • Do you know how to name storms?
  • GHMC 2020 Election Voterslips Download.
  • High Court judgment on bubbling of OMR sheets issue
  • How to apply Hyderabad Amazon 20000 jobs in online
  • How to calculate LRS amount in 1 minute
  • How to download pahani and 1B details in dharani portal telangana
  • How to Download PMSBY and PMJJBY Bonds Online
  • How to view application status of mlc vote and registration process
  • IBPS బ్యాంకు (1167) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
  • ICICI BANK jobs Recruitment 2021
  • Important General knowledge bits for all competitive exams
  • Important instructions to TG V CET gurukula selected students
  • JRF posts in DRDO Hyderabad;డీఆర్‌డీవో
  • July 2020 month pay slip
  • June 2020 pay slip
  • Karimnagar district hospital jobs notification
  • Kendriya vidyalaya admissions 2020-21
  • know your Group 4 hall ticket number and TSPSC ID
  • Know your land details in Telugu
  • Latest contract jobs
  • Latest outsourcing jobs in Telangana 2021
  • Latest outsourcing jobs in telangana gurukulas
  • Manage recruitment 2020
  • MBNR expected promotoins
  • national means cum merit scholarship amount
  • New PRC salary particulars At one click
  • NMMS scholarship
  • NTPC recruitment notification 2020
  • Permanent central govt jobs
  • PM KISAN 10th INSTALLMENT BENFICIARY LIST RELEASED
  • PM కిసాన్ క్రెడిట్ కార్డు కు అప్లై చేయు విధానము
  • Property tax details in WhatsApp
  • ration card apply
  • Ration card status
  • Reliance Jio jobs notification 2020
  • RPS -2018 Basic pays PDF
  • RRB NTPC పరీక్షల తేదీలు విడుదల
  • RRB NTPC సిలబస్ తెలుగు & ఇంగ్లీష్ లో
  • sangareddy and medchal districts
  • Sardar vallabhbhai Patel National Police academy Hyderabad
  • SBI jobs notification 2020
  • SBI PO recruitment notification 2020
  • SBI లో 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
  • Sonu Sood scholarship applicationn link 2021
  • SSC marks memo download
  • suryapet JLM pole climbing 1:2 list
  • TECH Mahindra Work from home jobs 2021
  • TELANGANA ENTRANCE EXAM DATES RELEASED
  • Telangana Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana high court interviews official update
  • Telangana junior Panchayat secretary khammam district 5th list released
  • Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana Postal department GDS notification 2021
  • Today's job and education updates in all news papers 11/2/21
  • Today's జాబ్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ 24/10/20
  • TS court jobs 2021 latest update
  • TS All Teachers IFMIS Monthly payslip download :-
  • TS CPS employees PRAN details
  • TS DEECET-2020
  • TS employees monthly salary slips download
  • TS high court revised interview dates released
  • TS NREGA ombudsperson jobs recruitment
  • Ts outsourcing jobs recruitment notification 2021
  • TS Pollution control board jobs notification 2020
  • TS polycet Results 2022 released
  • TS polycet ఫలితాలు విడుదల
  • TS SCERT English language enrichment program Live Webinar
  • TS TET Psychology free online test part -3
  • TSGLI Bond Information
  • TSPSC FBO 3rd spell physical test and events district wise
  • TSPSC నుండి 2 కొత్త నోటిఫికషన్లు విడుదల
  • TSSPDCL 2019 JLM pole climbing dates released in 3 districts
  • TSSPDCL 2019 JLM revised ranks released
  • TSSPDCL JACO court case date
  • TSSPDCL JLM call Letters released
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 2 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 3 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 4 districts.
  • TSSPDCL JLM Pole climbing 1:2 selection list of 3 more districts
  • TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్
  • TTD jobs notification 2020
  • Useful App for Departmental Tests
  • అటవీ శాఖ నుండి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • అమెజాన్ నుంచి మరొక బంపర్ job నోటిఫికేషన్
  • ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌(TOSS)
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • ఉపాద్యాయ
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ - 15/8/2020
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 17th 2021
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 22-10-20
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ డిసెంబర్ 26 -2020
  • ఓపెన్ టెన్త్
  • కరెంట్‌అఫైర్స్‌ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥
  • కరోనా లక్షణాలు - సాదారణ జలుబు
  • టీఎస్ అకాడమిక్ క్యాలెండర్ 2020-21
  • తెలంగాణ ఇరిగేషన్ శాఖ లో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలు.!
  • తెలంగాణ ఉద్యోగ
  • తెలంగాణ ఉపాధి హామీ లో ఉద్యోగాలు
  • తెలంగాణ గురుకులాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • తెలంగాణ గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కు అప్లై చేసే విధానం
  • తెలంగాణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖలో 845 ఖాళీలు
  • తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదల...
  • తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  • నవోదయ నోటిఫికేషన్ 2021
  • నిరుద్యోగులకు కేంద్రం GOOD NEWS... ONE NATION..ONE EXAM.
  • నూతన జాతీయ విద్యా విధానం - 2020 ; ముఖ్యాంశాలు
  • పెంఛనర్లకు శుభవార్త...!
  • పెరుగుదల వికాసం slip test-2 part - 2 Growth and development
  • ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020
  • ఫ్లూ లక్షణాలు
  • రాఫెల్ యుధ్ధ విమానాలు - క్విజ్
  • రైతులకు ఉపయోగoగా ధరణి వెబ్సైట్
  • విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
  • వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం
  • సశాస్త్ర సీమాబల్ నుంచి భారీ నోటిఫికేషన్
  • హైదరాబాద్ మింట్ ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు
latest posts
latest comments

PSK education

AN EDUCATIONAL WEBSITE

  • Home
  • About us
  • Contact us
  • Site map
  • Disclaimer
  • Privacy policy
  • Terms and conditions
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates