Indian history and Indian economy PDF free download in Telugu
పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన pdf ‘s
- ప్రభుత్వ ఉద్యో గాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల అందరికి ఈ pdf లు ఉపయోగపడతాయి.
- Tspsc, ఏపీపీఎస్సీ, RRB గ్రూప్-D,NTPC , బ్యాంక్ EXAMS మరియు అన్ని కేంద్ర ప్రభుత్వ జాబ్స్ ఇవి ఉపయోగపడుతాయి.
- Indian history మరియు Indian ఎకానమీ pdf యొక్క లింక్స్ క్రింద ఇచ్చాను అభ్యర్థిని చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.
- ఇండియన్ హిస్టరీ ఆర్.సి రెడ్డి కరీం sir మెటీరియల్ మరియు ఎకానమీ చిరంజీవి సార్ PDF
కింది లింక్ లు క్లిక్ చేసి పి డి ఎఫ్ లు డౌన్లోడ్ చేసుకోండి 👇👇👇
TG V CET exam model paper
👉తెలంగాణ గురుకుల మాదిరి పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది..
👉తెలంగాణ గురుకుల పరీక్ష రాసే ప్రతి విద్యార్ధికి ఇది ఒక చక్కని ప్రాక్టీస్ పేపర్.
👉అందరు విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
👉 ఎగ్జామ్ రాయడానికి కింద ఉన్నటువంటి స్టార్ట్ ఎగ్జామ్ ను క్లిక్ చేయండి 👇👇
👇👇👇
Start Exam
TG V CET Exam Hall tickets download చేసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి 👇👇👇👇👇
TG V CET Exam Hall tickets
Employment news paper PDF free download
👉ఈవారం వచ్చినటువంటి వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్ లకు సంబంధించిన సమాచారం ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో మనకు లభిస్తుంది.
👉కాబట్టి ఈ వారం ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ పిడిఎఫ్ రూపంలో లో కింది లింక్ ద్వారా మీకు అందిస్తున్నాను.
👉ఈ వారం ఎంప్లాయిమెంట్ న్యూస్ లో యూపీఎస్సీ, armed ఫోర్సెస్, సి ఎస్ ఐ ఆర్, బి డి ఎల్ ఉద్యో గాలతో పాటు పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను ఇవ్వబడ్డాయి.
👉మీ అర్హతలకు సంబంధించిన ఉద్యోగాలను ఎంపిక చేసుకొని వాటికి సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదివిన తర్వాత వాటికి అప్లై చేయగలరు.
Employment news paper PDF link 👇👇👇
Income tax department recruitment 2021
Income-tax department లో ఉద్యోగాలు
Income-tax department నుండి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు.
👉దీనిలో 3 రకాల ఉద్యోగాలు కలవు.
1).ఇన్స్పెక్టర్ ఆఫ్ టాక్స్ ఆఫీసర్,
2).టాక్స్ అసిస్టెంట్ మరియు
3).మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు కలవు.
👉మొత్తం ఈ మూడు రకాల ఉద్యోగాల్లో 155 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
👉దీనికి సంబంధించి 10th మరియు degree అర్హతతో దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలు కలవు.
👉పూర్తి వివరాలకు నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూడగలరు
.👇👇
Click here
TS open 10th, intermediate results 2021
Ts open 10th మరియు inter ఫలితాలు విడుదల
👉తెలంగాణ ఓపెన్ 10th మరియు inter ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది.
👉ఫలితాల కోసం కింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి మీయొక్క అడ్మిషన్ నెంబర్ లేదా క్యాండిడేట్ నేమ్ తో మీరు చూడవచ్చు.
👉ఓపెన్ 10th మరియు inter ఫలితాలు లింకులు విడివిడిగా ఇవ్వడం జరిగింది. గమనించగలరు.
👉ఇక్కడ క్లిక్ చేసి ఫలితాలను పొందండి 👇👇👇👇👇👇👇
Open 10th
Open inter
💥తెలంగాణ 1-10th క్లాస్ వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం పాఠ్యపుస్తకాలను క్రింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.💥👇👇👇
👇👇
Click here
Telangana state police jobs recruitment notification 2021
తెలంగాణ పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల.
👉Telangana state level police Recruitment board నుండి assistant public prosecutor category 7 in TS state prosecution services లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు.
👉దీంట్లో మొత్తం 151 కాల్ కలవు.
👉ఈ పోస్టుల భర్తీలో multi jone 1, multi zone 2 , కింద పోస్టులు విభజన చేసి ఇవ్వడం జరిగింది
.
👉కింది లింక్ క్లిక్ చేసి official నోటిఫికేషన్ PDF download చేసుకోండి.
👇👇👇👇👇
Liquid Propulsion Systems Center,
Circle Trivandrum
Notification of Apprentices under Apprenticeship
(Amendment) Act 1973.
👉Liquid Propulsion Systems Center (LPSC), Trivandrum invites online application.
👉In Engineering from Qualified Graduate & Diploma Holders (2019, 2020 &
2021), for a one-year internship
(Amendment) Act 1973.
👉నోటిఫికేషన్ pdf కొరకు కింది link క్లిక్ చేయండి.
👇👇
Click here
Appsc job calendar 1st notification released
APPSC జాబ్ క్యాలెండర్ నుండి 1st నోటిఫికేషన్ కు G O జారీ..
👉Appsc జాబ్ క్యాలెండర్ నుంచి మొదటి నోటిఫికేషన్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
👉దానికి సంబంధించిన అఫీషయల్ G.O Pdf లింక్ కింద ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోగలరు.
💥 👉ఇక్కడ క్లిక్ చేసి official G.O ను పొందండి.👇👇👇👇
Official G.O
How to download pahani and 1B details in dharani portal telangana
ధరణి పోర్టల్ తెలంగాణలో పహాని మరియు 1 బి వివరాలను ఎలా డౌన్‌లోడ్ చేయాలి
👉ధరణి పోర్టల్లో మీ భూమి యొక్క పహాని మరియు 1B ని కింది సూచనలను అనుసరించి పొందండి..
👉 మీ భూమి పహని మరియు 1B వివరాలు ధరణిలో తెలుసుకోవాలి అంటే మొదటగా మీరు క్రింద ఇచ్చిన Dharani portal పైన క్లిక్ చేయండి.. మీరు ధరణి అధికారిక వెబ్సైట్ లోకి వెళ్తారు.
👉అక్కడ మీరు రెండు విధాలుగా వివరాలను తెలుసుకోవచ్చు.
1).ఒకటి మీ యొక్క సర్వే నెంబర్ ద్వారా.. 2).మరొకటి మీ యొక్క పాస్ బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా.. .
👉మీరు మీ పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల ప్రక్రియ సులభతరం అవుతుంది.
👉మీరు పట్టాదార్ పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఇంగ్లీష్ అక్షరాలను & మీ ఆధార్ కార్డు చివరి నాలుగు అంకెలు enter చేసి చివరకు FEATCH పైన క్లిక్ చేయండి.
.👉 ఇప్పుడు మీకు రెండు డాక్యుమెంట్స్ చూపిస్తాయి.
1).ఒకటి land details,
2). ROR పహని చూపిస్తుంది.
👉ఇక్కడ క్లిక్ చేసి మీ భూమి వివరాలు తెలుసుకోండి.👇👇👇
Dharani portal