Ts teachers transfers 2023 latest vacancies
👉Published Provisional Vacancies Except Zero Enrolment Schools.
*latest Vacancy List Uploaded By DEOs/RJDs.
👇👇👇
👉Published Provisional Vacancies Except Zero Enrolment Schools.
*latest Vacancy List Uploaded By DEOs/RJDs.
👇👇👇
బదిలీలకు సంబంధించిన ప్రతి జిల్లా యొక్క నూతన మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో ఉంది.
👉25/9/2023నాడు విడుదల చేసినారు.
👉అదే విధంగా ప్రమోషన్ కు సంబంధించిన లిస్టు కూడా ఉన్నాయి. SA నుండి ప్రమోషన్ పొందిన GHM లీస్ట్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
🔥*TS TET 2023 keys🔥
*👉Paper 1
👉Paper 2 Question paper (Maths/ Science) and answer key*
👉To download paper-1 key
*Click the below link*👇👇👇👇👇
*Click the below link*👇👇👇👇👇
TS TET 2023 Hall tickets Released
తెలంగాణా టెట్ 2023
ఈనెల 9న టెట్ హాల్ టికెట్లు విడుదల
TS: టెట్ ఎగ్జాము ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి 2,83,620 అభ్యర్థులు టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు.
ఎగ్జాము సమయం దగ్గరపడటంతో ఈ నెల 9న హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అభ్యర్థులు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, డేటా ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈనెల 15న ఉదయం 9.30గంటలకు పేపర్-1, మధ్యాహ్నం పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు.
👉To download Hall ticket click the below link👇👇👇👇👇👇👇👇👇👇👇👇
DSE FRS App Full details
Facial app Login into the mobile app with below credentials*
*▪️Username: School UDISE Code*
*▪️Password: school@123*
*Click on the Student Registration Icon*
*Click on the Class & Section*
*Click on the Student namePosition the mobile camera such that student face should be in the circle*
*Should ask the student to blink their eyes slowly to initiate the registration*
*A green circle will rotate the student face completely*
* Click inside the green circle on the student face*
*Click on the Submit button*
*Click on the sync buttonStudent registration is completed and marked with green tick in the student list*
*Same process should be done for all the students in the class*
👉Click here to Download app 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
TRT 2023 Notification Released
తెలంగాణ 5089 పోస్టులకు TRT notification విడుదల అయింది.
ముఖ్యమైన తేదీలు :-
DSC-2023 Notification
👉Notification available in website from 15-09-2023
👉Fee payments from 20-09-2023 to 20-10-2023
👉Online application from 20-09-2023 to 21-10-2023
👉Exams ( CBT)From 20-11-2023 to 30-11-2023
👉To get Detailed notification click the link given below 👇👇👇👇👇👇👇👇👇👇
నవంబరు 20 నుంచి TRT
*🔶ఆన్‌లైన్‌లో పరీక్షలు...11 జిల్లా కేంద్రాల్లో సెంటర్లు*
ఈ నెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ*
5,089 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలు(సీబీటీ) నిర్వహించనున్నారు.
అర్హులైన అభ్యర్థులు ఈనెల 20 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈమేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే 5,089 ఉపాధ్యాయ ఖాళీలతోపాటు మరో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు టీఆర్‌టీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇటీవలే ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈక్రమంలోనే నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితుల పోస్టులను భర్తీ చేస్తారు.
అయితే ఈ నోటిఫికేషన్‌లో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీల భర్తీ గురించి ప్రస్తావించలేదు.
తొలిసారిగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు సడలింపు ఇస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. దివ్యాంగులకు మాత్రం పది సంవత్సరాల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ.వెయ్యిగా నిర్ణయించారు. ఈనెల 20 నుంచి అక్టోబరు 20 వరకు ఫీజు చెల్లించవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తును దాఖలు చేసే దశల వారీ ప్రక్రియ, జిల్లా వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ ఈనెల 15 నుంచి www.schooledu.telangana.gov.in లో అందుబాటులో ఉంచుతామని విద్యాశాఖ పేర్కొంది.
రాష్ట్రంలోని కేజీబీవీ పాఠశాలలో కేవలం మహిళలకు మాత్రమే 1241 పోస్టులను ఎస్ఓ,పిజిసిఆర్టి సిఆర్టి ,ఇలా పలు సబ్జెక్టుల వారిగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది లింకును క్లిక్ చేసి పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.👇👇👇👇
తెలంగాణ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా
O/o రాష్ట్ర పథక సంచాలకులు
సమగ శిక్షా, తెలంగాణ
హైదరాబాద్.
పత్రికలో ప్రచురణార్థము
తేది 16.06.2023
రాష్ట్రములోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) లోని Special Officer, PGCRT, CRT, PET ల మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల (URS) లోని Special Officer మరియు CRTల ఖాళీలను తాత్కాలిక కాంటాక్ట్ పద్దతిలో భర్తీకై అర్హత మరియు అసక్తి కలిగిన అభ్యర్థుల నుండి Online ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి.
ప్రాథమికంగా గుర్తించబడిన మొత్తం ఖాళీల సంఖ్య 1241 (SOలు 42, PGCRTలు 849, CRTలు 273 & PETలు 77). జిల్లాల వారిగా ఖాళీల జాబితా వెబ్సైట్ నందు పొందుపరచబడును.
కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లోని ఖాళీల భర్తీకి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
విద్యార్హతలు, వ్రాత పరీక్ష విధానం, వ్రాత పరీక్ష సిలబస్ మరియు అభ్యర్థుల ఎంపిక విధానం తదితర వివరములు గల సమగ్ర నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ website https://schooledu.telangana.gov.in నందు తేది: 17.06,2023 నుండి అందుబాటులో ఉండును.
. దరఖాస్తు, ఖాళీలు మరియు ఇతర వివరములు పాఠశాల విద్యాశాఖ website https:// schooledu.telangana.gov.in నందు తేది: 25.06.2023 నుండి అందుబాటులో ఉండును.
దరఖాస్తుల సమర్పణ తేదీలు :
. TS TEACHERS INFO పాఠశాల విద్యాశాఖ website https://schooledu.telangana.gov.in నందు అసలైన్లో అభ్యర్థుల యొక్క దరఖాస్తుల సమర్పణ తేది: 26.06.2023 నుంచి 05.07.2023 వరకు
పాఠశాల విద్యాశాఖ website https://schooledu.telangana.gov.in నందు అన్లైన్లో అభ్యర్థులచే దరఖాస్తుల సమర్పణకు చివరి తేది: 05.07.2023 సాయంత్రం 5:00 గంటల వరకు
కావున ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ website https:// schooledu.telangana.gov.in నందు అన్లైన్లో పైన సూచించిన తేదీల్లో దరఖాస్తును సమర్పించవచ్చును. వ్రాత పరీక్షలు జూలై మాసములో ఎంపిక చేయబడిన పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ పద్ధతిలో అబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడును.