*🔥 ఆన్లైన్ లో మీ వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నమోదైంది/ లేనిది తెలుసుకోవడం🔥*
💥మొబైల్ లొనే నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ ని TSNPB పోర్టల్ లో ఆన్లైన్ లో నమోదు చేయడం.
ఇది వరకే నమోదు చేసి వుంటే నమోదు అయింది లేనిది ఎలా తెలుసుకోవాలి.?
*పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి*
CLICK HERE
:-LRS Calculator:-
మీ ప్లాట్ కు LRS చేయించడానికి ప్రభుత్వానికి కట్టాల్సిన మొత్తాన్ని కేవలం ఒక్క నిమిషంలో తెలుసుకోండి.
1. మీ ప్లాట్ విస్తీర్ణం
1.ప్రస్తుత మార్కెట్ ధర
3. ప్లాట్ కొన్నప్పటి ధర
4. ఖాళీ స్థలం విస్తీర్ణం
ఈ నాలుగింటిని Submit చేసి మీరు కట్టాల్సిన మొత్తాన్ని తెలుసుకోండి.
కింది లింకును క్లిక్ చేయండి.
CLICK HERE
👉LRS కట్టడానికి ఏ ఏ ధృవ పత్రాలు కావాలి.?
👉LRS ఎవరు చెల్లించాలి.? ఎంత చెల్లించాలి.?
👉LRS గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇
CLICK HERE
ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 16
అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కింద pdf లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి
👉Tssp అభ్యర్థులకు శుభవార్త నవంబర్ 9 నుంచి పది శిక్షణ కేంద్రాల లో శిక్షణ ప్రారంభం
👉17 నుంచి గురుకుల హాల్ టికెట్స్
👉 పీజీ సెట్ ఫలితాల విడుదల
👉పట్టుబట్టి ఉద్యోగాలు కొట్టి వనరులు లేకుండా సాధించారు 2017 టీఆర్టీ అభ్యర్థులు
👉సిలబస్ తగ్గించుకో వద్దు ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన
👉ధరణి పై నేడు కీలక నిర్ణయం
To Download PDF click here 👇👇👇
NEWS PDF
🔹ముఖ్య సమాచారం 🔹
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సూచన ఎవరైనా హౌస్ లోన్ S.B.I లో గాని ఇతర బ్యాంకుల్లో గతంలో తీసుకొన్నవారికి MCLR నుండి ECLR స్కీమ్ లోకి మార్చుటకు బ్యాంకు మేనేజర్ గారికి వ్యక్తిగతంగా అప్లికేషన్ ఇచ్చినచో మీ,మీ హౌస్ లోన్ వడ్డీ రేటు 8.5% నుండి 7% కి మార్పు చెందుతుంది కావునా ఈ అవకాశాన్నిఅందరూ ఉపయోగించుకోగలరు.
TG CET 5th class hall tickets download.
తెలంగాణ గురుకులాలలో 5 వ తరగతి లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్ష హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి.
Hall ticket download
* Doubts in graduate vote registration ... facts *
1. Gazetted signature is not required online. Gazetted signature required offline.
2. A copy of the Knowledge Copy is not required to be submitted to the MRO office after applying online.
3. The general vote does not have to be in the constituency where we apply for the graduate vote. Just be a resident. There may be a general vote in any part of the country. Graduates can apply to vote even if the original has not yet had a general vote.
4. Degree Consolidate Memo or Convection or Provision Certificate if any.
5. Aadhaar Xerox is not mandatory.
*గ్రాడ్యుయేట్ ఓటు నమోదులో అనుమానాలు... నిజాలు*
1. ఆన్‌లైన్ లో గెజిటెడ్ సంతకం అవసరం లేదు. ఆఫ్ లైన్ లో గెజిటెడ్ సంతకం అవసరం.
2. ఆన్‌లైన్ లో అప్లయ్ చేసిన తర్వాత ఎక్ నాలెడ్జ్ మెంట్ కాపీ ప్రింట్ ను MRO ఆఫీసులో ఇవ్వాల్సిన అవసరం లేదు.
3. మనం పట్టభద్రుల ఓటు అప్లయ్ చేసుకునే నియోజకవర్గంలోనే జనరల్ ఓటు కూడా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం రెసిడెంట్ అయి ఉంటే చాలు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా జనరల్ ఓటు ఉండొచ్చు. అసలు ఇంతవరకు జనరల్ ఓటు లేకపోయినా పట్టభద్రుల ఓటు అప్లయ్ చేసుకోవచ్చు.
4. డిగ్రీ కన్సాలిడేట్ మెమో లేదా కాన్వకేషన్ లేదా ప్రొవిజన్ సర్టిఫికెట్ లలో ఒకటి ఉంటే చాలు.
5. ఆధార్ జిరాక్స్ తప్పనిసరి కాదు.
Group-C Jobs Notification from Indian Institute of Science
Group-C Jobs Notification from Indian Institute of Science
Notification for Group Jobs from Indian Institute of Science has been issued. Candidates from two Telugu States, Telangana and Andhra Pradesh can apply. Both boys and girls can apply.
Important dates
Application start date: 11/10/20
Application Deadline: 07/11/20
Educational qualifications
bachelor’s degree with minimum 50% marks including language papers and knowledge of computer applications
Age limit
26 years kaise 711 2020.and age will be relaxed s by the five years of SC ST, 3years for OBC, 10 years for person with disability and, three years for the ex servicemen
Method of selection
based on Britain aptitude Test 80% wastage and academic performance 20 percent in bachelor degree including language papers
weight age for academic performance will be calculated based on percentage of marks provided by the candidates in the application whenever the candidates have obtained grades in place of marks candidate have to convert the grades into marks based on the conversion formula meet by the university or institute and feel in the application form the owns is one the candidate provide documentary evidence for the conversation formula at the time of certificate verification
Terms and conditions
The candidate must be a citizen of India
the appointments or on a regular basis with the provisional period of two years till the end of the last day of the month in which the appointment is attending the age
the details filled in by the applications in the application form will be duly verified before publishing the results if the candidate feel to provide the authentic proof proof for the details filled in by the candidates will be e summary forfeited.
👉To Download Notification PDF click here👇👇👇👇
Notification PDF
NCS jobs information work from home jobs
50000+వర్క్ ఫ్రామ్ హోమ్ జాబ్స్
నేషన్ కెరీర్ వెబ్సైట్ నుండి 50000+ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు ఇవి మీరు ఇంటి దగ్గర నుంచే చేసే జాబ్స్
- అర్హత :10 th inter,degree , btech
- జాబ్ నేచర్ : వర్క్ ఫ్రొమ్ హోమ్ / ఫుల్ టైం
- పోస్టులు : 50000+
పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇👇
TS Anganawadi jobs notification 2020;
Kamareddy జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయా పోస్టులకు 5 ఐసీడీఎస్ ప్రాజెక్టు ల ఫరిదిలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.
ఆ పోస్టుల భర్తీకి సoబంధించిన పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇
నోటిఫికేషన్ లింక్
Website link
TSRJC CET 2020 ఫలితాలు (TSRJC CET Results 2020)
తెలంగాణ గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించిన TSRJC CET 2020 ఫలితాలు (TSRJC CET Results 2020) మంగళవారం (అక్టోబరు 13న) విడుదలయ్యాయి.*
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్(TSRJC) సొసైటీ పరిధిలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 3 వేల సీట్ల భర్తీకి TSRJC CET 2020 పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
Telangana State Residential Junior Colleges Entrance Results Link 👇👇👇👇 CLICK HERE 👇👇
RESULTS DOWNLOAD