Ts 50000 ఉద్యోగాల నోటిఫికేషన్ల లేటెస్ట్ అప్డేట్స్ 20/12/20

 💥కోడ్‌కు ముందే కొలువుల జాతర?💥🔥గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలకు ముందే నోటిఫికేషన్‌!🔥👉పోలీసు శాఖలో 20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న వేళ ఎలాంటి అవాంతరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 👉త్వరలో రాష్ట్రంలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప...

Group C non Gazzeted officers Notification

 Intelligence bureau Recruitment 2020ఇంటెలిజెన్స్ బ్యూరో లో గ్రూప్' సి' ఉద్యోగాలకు నోటిఫికేషన్ఇంటలిజెన్స్ బ్యూరో నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చ ఇవి ఇవి ప్రభుత్వ అ పర్మినెంట్ ఉద్యోగాలు. దాదాపుగా...

RRB NTPC పరీక్షల తేదీలు విడుదల

 🔥*ఫ్లాష్....... ఫ్లాష్* ...🔥             💥 RRB NTPC పరీక్షల  తేదీలు విడుదల 💥👉 మొదటిదశలో  కేవలం 23 లక్షల మందికి మాత్రమే పరీక్ష*  👉డిసెంబర్ 28 నుంచి జనవరి 13 వరకు పరీక్ష  👉Official update కోసం కింది లింక్ క్లిక్...

Telangana Groups (1,2,3&4) syllabus PDF

Telangana Groups (1,2,3&4) syllabus .            తెలంగాణ లో త్వరలో నోటిఫికేషన్లు జారీ కానున్న నేపథ్యం లో గ్రూప్స్ syylabus గురించి పూర్తి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. So మీ అందరి కోసం ఒకే దగ్గర group...

RRB Ministerial isolated Exam shift 1 &2 questions useful for NTPC

 q. 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఎన్ని జట్లు పాల్గొన్నాయి?. ఇంగ్లాండ్ నిర్వహించిన 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో 10 జట్లు పాల్గొన్నాయి.ప్ర. జవహర్‌లాల్ నెహ్రూ యొక్క పదవీకాలం?. 15 ఆగస్టు 1947 నుండి 27 మే 1964 వరకుప్ర. ఈ క్రింది వాటిలో ఏది...

30% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ

🔥30% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ?🔥                      ☑️త్వరలోనే ఆర్థికశాఖ ప్రత్యేక భేటీ.. ప్రభుత్వానికి పంపనున్న ప్రతిపాదనలు!☑️ఉద్యోగ సంఘాల్లో దీనిపై జోరుగా చర్చ..☑️మూడు నెలల గడువు పొడిగింపు అంటూ మరో వాదన  ☑️రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం...

CCI Tandoor Apprenticeship jobs notification

 CCI Tandoor Apprenticeship jobs notification.సీసీఐ తాండూరులో 100 apprenticeship ఉద్యోగాలు       ప్రస్తుతం సీసీఐకి చెందిన తెలంగాణలోని తాండూరు(వికారాబాద్ జిల్లా) సిమెంట్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు...

Army Public School Golconda, Teacher JOB NOTIFICATION

Army Public School Golconda Teacher JOB NOTIFICATIONఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ గోల్కొండ‌లో టీచర్ పోస్టులు హైదరాబాద్ లోని గోల్కొండ పబ్లిక్ స్కూల్ లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుందిఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ గోల్కొండ‌లో ఖాళీగా...

MLC Rejected list

MLC Rejected list ♦️MLC ఎన్నికల లిస్టులో మీ పేరు accept అయిందో లేక ఇక Reject అయిందో మీయొక్క స్టేటస్ లింకును కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోగలరు.👉మొదటగా మీరు కింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేయండి అప్లికేషన్ స్టేటస్ యొక్క...