PSK education

AN EDUCATIONAL WEBSITE

Powered by Blogger.
  • October 20231
  • September 202310
  • June 20231
  • July 20221
  • November 20212
  • August 20214
  • July 202115
  • June 202154
  • May 202169
  • April 202121
  • March 202113
  • February 202139
  • January 202160
  • December 202061
  • November 202058
  • October 202064
  • September 202022
  • August 202029
  • July 202031
  • June 20209

Translate

CATEGORY >


🔥 *జాబ్స్ మరియుఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 14*🔥

       


*👉ఖాళీలు వేలలో నింపేది వందలు.. రెండువేల సింగరేణి పోస్టులు*

*👉ఆర్మీ రిక్రూట్మెంట్ కు ఉచిత కోచింగ్..*
*

*👉ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం సంబంధించిన పేపర్ ప్రకటన PDFకింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చేయగలరు*

💥 **Video* 👇

  https://youtu.be/EhfeJcCJEZ8 


💥 *పేపర్ ప్రకటనల pdf* 👇

           Click here

  *టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి* 👇
   https://t.me/pskeducation

*మిత్రులకు షేర్ చేయండి* 🙏

Share on:

Year wise DSC merit lists:-

తెలంగాణ ప్రభుత్వం త్వరలో త్వరలో నిర్వహించబోయే పదోన్నతుల ప్రక్రియల భాగంగావివిధ డి ఎస్ సి ల వారీగా మెరిట్ లిస్టు కింద పిడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది మీ యొక్క డీఎస్సీ కి సంబంధించిన మెరిట్ లిస్ట్ ని ఈ క్రింది పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోగలరు.

1996, 1998, 2000, 2001, 2002, 2003,2012, 2017, డీఎస్సీ ల వారీగా మీయొక్క ర్యాంకు రోస్టర్ పాయింట్ అదేవిధంగా సీనియార్టీ ని కింది లిస్టులు డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.

1996 లిస్ట్ :- Click here

1998 లిస్ట్ :- Click here

2000లిస్ట్ :- Click here

2001 లిస్ట్ :- Click here

2002 లిస్ట్ :-

2003 లిస్ట్ :-

2012 లిస్ట్ :-

2017 లిస్ట్ :-

Share on:


 కూతుర్లు వుంటే శుభవార్త ఏంటి? అని ఆలోచిస్తున్నారా?అవును అండీ.. కూతుర్లు వుంటే మీకో శుభవార్త అంటోంది కేంద్రప్రభుత్వం. 

ఆడ పిల్లలు ఉన్నవార  ఉన్నవారు తమ బిడ్డల కోసం డబ్బులు దాచిపెట్టాలని అనుకుంటుంటారు. 

ఇలాంటి వారి కోసం కేంద్రం ఒక మంచి పథకాన్ని ప్రకటించింది.

 అయితే వీరి కోసం బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో  కొత్త పథకాన్ని ను ప్రవేశపెట్టింది కేంద్రం.

 అదే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకం మీకు, ఇద్దరు కూతుర్లు వరకు వర్తిస్తుంది.


ఈ పథకం కోసం మీరు మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుకు కానీ, పోస్ట్ ఆఫీస్ కి కానీ వెళ్లి, అక్కడ సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి అడగండి.

 వారు ఏ విధంగా చేయాలో మీకు పూర్తిగా  అర్థమయ్యేలాగా చెబుతారు. మీరు బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్ కి   వెళ్లి మీ అమ్మాయి పేరు పైన ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. 


ఆ అమ్మాయి పేరు మీద ప్రతి నెల అకౌంట్లో కేవలం 1000/- రూపాయలు జమ చేస్తే చాలు. 

అయితే ఇలా చేయాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఇందుకోసం పాప యొక్క వయస్సు 10 years లోపై ఉండాలి.


ఇలా మీ కూతురు అకౌంట్ కి ప్రతినెలా 1000/- రూ,, లు  జమ చేస్తూ వెళ్లండి. 

ఈ పథకం ఏ రోజైతే మీ అమ్మాయి పేరు మీద మొదలుపెడతారో ఆ రోజు నుంచి సరిగ్గా 14సం,, లు  సంవత్సరాలు ప్రతి నెలా జమ చేయాల్సి ఉంటుంది. 


ఆ తర్వాత మీ పాపకు 21 సం,, లు  వచ్చేసరికి ఈ పథకం పూర్తవుతుంది. అయితే ఇందులో గరిష్టంగా నెలకి కి రూ.12,500 రూపాయలు లేదా  సం,, కి  150,000/- జమ చేసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది.


సుకన్య సమృద్ధి యోజన స్కీం మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు.

 21 సంవత్సరాలు ముగిసిన తర్వాత మీ డబ్బు మీరు తీసుకోవచ్చు.

  18 సంవత్సరాలకే కొంత డబ్బును తీసుకునే వెసులు బాటను  కేంద్రం కల్పించింది. కానీ మీరు మొత్తం డబ్బులు తీసుకోవాలంటే మాత్రం మీ పాపకు 21 సంవత్సరాలు వచ్చే వరకు ఆగాల్సిందే. 

అంతేకాకుండా ప్రస్తుతం సుకన్య సమృద్ధి స్కీం పై 7.6%  వడ్డీని కూడా అదనంగా కల్పిస్తోంది. 


మీరు ఈ పథకంలో ప్రతినెలా వెయ్యి రూపాయలు జమ చేస్తూ వెళ్తే మీకు గరిష్ఠంగా రూ.5.27 లక్షల రూపాయలు మీ చేతికి వస్తాయి.


అయితే  ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకు లేదా  పోస్ట్ ఆఫీస్ కి  వెళ్లి సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి అడగండి.

For more details 👇👇👇👇👇👇👇👇👇

      Click here


Share on:


తెలంగాణలో 2 జిల్లాల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

     తెలంగాణలోని రెండు జిల్లాల నుంచి women development and child welfare department & Telangana state social tea for production and employment of children నుండి కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. వీటికి సంబంధించి ఆయా జిల్లాల అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.

పోస్టుల వివరాలు :-1). డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, 

2).ప్రొటెక్షన్ ఆఫీసర్ జాబ్స్ మరియు 3).ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కో  ఆర్డినేటర్ జాబ్స్.

ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ ను కింద ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి.

👉నోటిఫికేషన్ పిడిఎఫ్ :- Click here 


Share on:


TS TET పరీక్షా సరళి, విధానం, అర్హత, వెయిటేజ్, వ్యాలిడిటీ గూర్చిన పూర్తి వివరాలు:-

 , తెలంగాణ మొదటి తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) నిర్వహించడం ద్వారా ఉపాధ్యాయులను నియమిస్తుంది. పరీక్షా పథకం ఈ క్రింది విధంగా ఉంది…


TS-TET యొక్క నిర్మాణం మరియు కంటెంట్:


1. టిఎస్ టిఇటిలో అన్ని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQ), ప్రతి ఒక్కటి ఒక మార్క్ ను కలిగి ఉంటాయి, నాలుగు ఆప్షన్స్ ఉంటాయి, వీటిలో ఒక సమాధానం సరైనది. నెగిటివ్  మార్కింగ్ ఉండదు.

2. TET లో 2 పేపర్లు ఉంటాయి.

 పేపర్ -1 ---- 1 వ తరగతి నుండి 5 వ తరగతి ఉపాధ్యాయులకు,

 పేపర్ -2 --- 6 వ తరగతి నుండి VIII వరకు ఉపాధ్యాయులకు ఉంటుంది.

 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు లేదా VI నుండి VIII తరగతి వరకు ఉపాధ్యాయుడిగా ఉండాలని భావించే వ్యక్తి రెండు పేపర్లకు (పేపర్ I మరియు పేపర్ II) (అర్హత ఉంటే) హాజరు కావాలి.

. పేపర్- I: మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల సంఖ్య (MCQ లు) -150

పరీక్ష వ్యవధి: 2 గంటలు 30 నిమిషాలు


1).Child Development మరియు Pedagogy 30 MCQs 30 Marks

ii).Language - I 30 MCQs 30 Marks

iii).Language - II English30 MCQs30 Marks

iv).Mat mathics30 MCQs30 Marks

v). Environmental Studies30 MCQs30 Marks

Total :- 150 Qns   150 మార్కులు


చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోగిపై పరీక్షా అంశాలు ప్రాథమిక స్థాయికి సంబంధించిన బోధన మరియు అభ్యాసం యొక్క ఎడ్యుకేషనల్ సైకాలజీపై దృష్టి పెడతాయి.


గమనిక:

a. TS-TET పేపర్- I యొక్క భాష- I ని ఎలా ఎంచుకోవాలి: 

స్టేట్ సిలబస్ క్రింద ఉన్న పాఠశాలల్లో ఈ క్రింది భాషలను మొదటి భాష క్రింద అందిస్తారు. ., తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం మరియు గుజరాతీ. TET యొక్క లాంగ్వేజ్ -1 కింద ఒక అభ్యర్థి ఈ 8 భాషలలో ఒకదాన్ని ఎన్నుకోవాలి, ఆ అభ్యర్థులు తప్పనిసరిగా ఆ భాషను అధ్యయనం చేసే మాధ్యమంగా లేదా కనీసం పదవ తరగతి వరకు మొదటి భాషగా అధ్యయనం చేసి ఉండాలి. CBSE / ICSE పాఠ్యాంశాలను అభ్యసించిన అభ్యర్థులు వారు పదవ తరగతి వరకు చదివిన భాషను ఎంచుకోండి.


బి. భాష -2 అభ్యర్థులందరికీ ఆంగ్లంగా ఉండాలి.


సి. భాష I & II క్రింద 30 MCQ లలో, ప్రతి భాష యొక్క బోధనపై 6 ప్రశ్నలు ఉంటాయి.

. పేపర్ II: మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల సంఖ్య (MCQ లు) -150

పరీక్ష వ్యవధి: 2 గంటలు 30 నిమిషాలు 

i).Child Development మరియు Pedagogy30 MCQs30 Marks

ii).Language I30 MCQs30 Marks

iii).Language II English30 MCQs30 Marks

iv).a. గణితం మరియు  సైన్స్ టీచర్స్ కోసం: మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్.

బి. సోషల్ స్టడీస్ టీచర్స్ కోసం: సోషల్ స్టడీస్

సి. ఏ ఇతర ఉపాధ్యాయులకైనా - a లేదా iv b60 MCQs60 MarksTotal150 Qns150 M.


పేపర్ II మ్యాథమెటిక్స్ & సైన్స్ రంగాలకు, ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

i. గణితం - 30 MCQ లు (కంటెంట్ 24; బోధన 06)


ii. సైన్స్ - 30 MCQ లు (కంటెంట్ 24; బోధన 06)

a. కంటెంట్ - ఫిజికల్ సైన్స్ - 12 MCQ లు

బి. కంటెంట్ - బయోలాజికల్ సైన్స్ - 12 MCQ లు

సి. సైన్స్ పెడగోగి - 06 MCQ లు.


iii. సామాజిక అధ్యయనాలు - 60 మార్కులు (48 కంటెంట్‌పై మరియు మిగిలిన 12 పెడగోగిపై ఉంటాయి).

గమనిక: ప్రశ్నపత్రం ద్విభాషాగా ఉండాలి.

, అనగా ఇంగ్లీష్ తరువాత భాష- I తరువాత సంస్కృతం మినహా అన్ని భాషల అభ్యర్థులు ఎన్నుకుంటారు. సంస్కృతాన్ని ఎన్నుకునే అభ్యర్థుల కోసం, ప్రశ్నలు తెలుగులో ఉండాలి, తరువాత సంస్కృతం (దేవనాగరి లిపి) ఉంటుంది.


TET లో అర్హత మార్కులు, మెమో / సర్టిఫికెట్ల జారీ: వివిధ వర్గాలకు అర్హత మార్కుల శాతం క్రింద చూపిన విధంగా ఉన్నాయి:


1).General60% మరియు పైన 2).BCs50% మరియు అంతకంటే ఎక్కువ 3).SC / ST / విభిన్నంగా 40% మరియు అంతకంటే ఎక్కువ


i. డైరెక్టర్, ఎస్.సి.ఆర్.టి మరియు సభ్యుడు కన్వీనర్ టి.ఇ.టి, తెలంగాణ రాష్ట్రం అభ్యర్థులకు మెమోస్ / పాస్ సర్టిఫికేట్ ఇవ్వాలి.

ii. కనీసం 40% వైకల్యం ఉన్న విభిన్న సామర్థ్యం గల అభ్యర్థులు దృశ్యపరంగా మరియు ఆర్థోపెడిక్‌గా వికలాంగులకు సంబంధించి మాత్రమే పరిగణించబడతారు. వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు సంబంధించి, PH వర్గంలో కనీసం 75% వైకల్యం పరిగణించబడుతుంది.


TET సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు: ధృవీకరణ పత్రాల చెల్లుబాటు TET సంబంధిత తేదీ నుండి 7 సంవత్సరాల కాలానికి ఉండాలి.

రాష్ట్ర ఉపాధ్యాయ నియామకంలో TET స్కోర్‌ల వెయిటేజ్: 

TET స్కోర్‌లకు 20% వెయిటేజ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకంలో అందించబడుతుంది. అనగా, టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టిఆర్‌టి) లో రాత పరీక్ష కోసం 20% వెయిటేజ్ టిఇటి మరియు 80% వెయిటేజ్. దీని ఆధారంగా ఎంపిక జాబితాలు తయారు చేయబడతాయి.

i. ఏదేమైనా, TET కి అర్హత సాధించడం వల్ల నియామకం / ఉపాధి కోసం ఏ వ్యక్తికైనా హక్కు ఉండదు, ఎందుకంటే ఇది నియామకానికి అర్హత ప్రమాణాలలో ఒకటి మాత్రమే.

👉Download TS TET previous year papers PDFs :-👇👇👇👇👇👇👇👇👇

TET paper 1 2016 PDF :-Click here 

TET paper 1 2017 PDF :- Click here

TRT Sgt 2018 pdf :- Click here 


TET 2016 BiO - science :- Click here 

TET 2017 Bio - science :- Click here 

TRT 2018 SA Biology :- Click here 


TET 2016 Social PDF :- Click here 

TRT 2018 SA Social PDF :- Click here



Share on:


🔥 *తెలంగాణలో లో  నాలుగు జిల్లాల నుండి  నోటిఫికేషన్ విడుదల*🔥

 👉Notification has been issued for contract and outsourcing jobs like Junior Assistant, Subordinate Officer, Coordinator jobs from four districts of Telangana. 

👉Similar notification regarding them is given below under PDF link.

👉 *కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు*

👉 *జూనియర్ అసిస్టెంట్ , సబార్డినేట్  ఆఫీసర్, కో ఆర్డినేటర్ జాబ్స్*

💥 *నోటిఫికేషన్ PDFs*💥
               Click here

*🙏 మీ మిత్రులకు షేర్ చేయండి* 🙏

Share on:

 

Share on:


ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్.


Category -1: -


1 (1) ప్రోగ్రామ్ అసిస్టెంట్ (ఫార్మ్ మేనేజర్) /


👉 (2) ప్రోగ్రామ్ అసిస్టెంట్ (ల్యాబ్ టెక్నీషియన్)


Category- II: -


1 (1) ప్రోగ్రామ్ అసిస్టెంట్ (కంప్యూటర్) /


(2) అసిస్టెంట్


Category - III: -


స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -3


Category- IV: -


డ్రైవర్లు


Online ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: - 07.01.2021


Online ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ: - 19.01.2021


నోటిఫికేషన్ పిడిఎఫ్ :- Click here

Apply link :- Click here

      

Share on:


 🔥 ఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 12.🔥 


➡️ ఖాళీలు అన్నీ ఒకేసారి భర్తీ. 


➡️ పదోన్నతి రెండేళ్లకే.. జీవో జారీ ....


➡️ 30 వేల పోలీస్ ఉద్యోగ ఖాళీలు.. 


➡️ ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభం. 


 👉ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం సంబంధించిన పేపర్ ప్రకటన PDFకింద ఇచ్చాను Download  చేసుకొని చేసుకోండి.  


💥 పేపర్ ప్రకటనల pdf:-

👇👇👇👇

      Click here

Share on:


తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. 

           

 👉తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో తీపికబురు అందించారు. 

👉నూతన సంవత్సర కానుకగా వేతనాలు, పదవీ విరమణ Age ను  పెంచుతామని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్‌... తాజాగా పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులకు శుభవార్త అందించారు. 

👉పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును 3 years నుంచి 2 years కుదిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

👉ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల(promotions) ఫైల్ పై  సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు..


👉అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపడతామని సీఎం కేసీఆర్‌ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. 

👉రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వోద్యోగులూ కలిసి 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని తెలిపారు.


👉ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు,  తక్కువ వేతనాలున్న ఆర్టీసీ సిబ్బందికి,  ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు,  గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌, వర్క్‌ఛార్జ్‌డ్‌ ఉద్యోగులకు, 

👉 దినవేతన, పూర్తిస్థాయి కాంటింజెంట్‌, పార్ట్‌టైం కాంటింజెంట్‌, సెర్ప్‌ ఉద్యోగులకు పెంపు వర్తిస్తుందని చెప్పారు. 

👉హోంగార్డులు,, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యా వలంటీర్ల మాదిరి గౌరవ వేతనాలు.. అందుకుంటున్న వారందరికీ, పెన్షనర్లకు.... 

👉ఇలా అందరికీ పెంపుదల ప్రయోజనం ఉంటుందన్నారు.

పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును 3 years నుంచి 2 years కుదిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

For pdf file  :- Click here

Share on:
  • ← Previous post
  • Next Post →
Labels
  • :-IPL T20 schedule released
  • #TSSPDCL# Tsspdcl JLM pole climbing 1:2 ratio list released
  • 30% PRC announcement from TS government to all employees
  • Acharya NG ranga Agricultural university jobs notification 2020
  • Activities for primary school children at home in lockdown period
  • becil jobs
  • Covid-19 పై పబ్లిక్ ప్రశ్నలు- సమాధానాలు
  • CRPF Constable Recruitment Notification 2020
  • Current Affairs for all competitive exam free online test 3/2/21
  • Current Affairs for all competitive exams
  • Current Affairs free online test -1
  • Current Affairs practice bits
  • day wise schedule
  • DEEKSHA app -useful to teachers and students
  • DEPARTMENTAAL TEST TIME TABLE - MAY 2020 SESSION
  • deposit of NMMS scholarship latest update 2021
  • Do you know how to name storms?
  • GHMC 2020 Election Voterslips Download.
  • High Court judgment on bubbling of OMR sheets issue
  • How to apply Hyderabad Amazon 20000 jobs in online
  • How to calculate LRS amount in 1 minute
  • How to download pahani and 1B details in dharani portal telangana
  • How to Download PMSBY and PMJJBY Bonds Online
  • How to view application status of mlc vote and registration process
  • IBPS బ్యాంకు (1167) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
  • ICICI BANK jobs Recruitment 2021
  • Important General knowledge bits for all competitive exams
  • Important instructions to TG V CET gurukula selected students
  • JRF posts in DRDO Hyderabad;డీఆర్‌డీవో
  • July 2020 month pay slip
  • June 2020 pay slip
  • Karimnagar district hospital jobs notification
  • Kendriya vidyalaya admissions 2020-21
  • know your Group 4 hall ticket number and TSPSC ID
  • Know your land details in Telugu
  • Latest contract jobs
  • Latest outsourcing jobs in Telangana 2021
  • Latest outsourcing jobs in telangana gurukulas
  • Manage recruitment 2020
  • MBNR expected promotoins
  • national means cum merit scholarship amount
  • New PRC salary particulars At one click
  • NMMS scholarship
  • NTPC recruitment notification 2020
  • Permanent central govt jobs
  • PM KISAN 10th INSTALLMENT BENFICIARY LIST RELEASED
  • PM కిసాన్ క్రెడిట్ కార్డు కు అప్లై చేయు విధానము
  • Property tax details in WhatsApp
  • ration card apply
  • Ration card status
  • Reliance Jio jobs notification 2020
  • RPS -2018 Basic pays PDF
  • RRB NTPC పరీక్షల తేదీలు విడుదల
  • RRB NTPC సిలబస్ తెలుగు & ఇంగ్లీష్ లో
  • sangareddy and medchal districts
  • Sardar vallabhbhai Patel National Police academy Hyderabad
  • SBI jobs notification 2020
  • SBI PO recruitment notification 2020
  • SBI లో 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
  • Sonu Sood scholarship applicationn link 2021
  • SSC marks memo download
  • suryapet JLM pole climbing 1:2 list
  • TECH Mahindra Work from home jobs 2021
  • TELANGANA ENTRANCE EXAM DATES RELEASED
  • Telangana Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana high court interviews official update
  • Telangana junior Panchayat secretary khammam district 5th list released
  • Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana Postal department GDS notification 2021
  • Today's job and education updates in all news papers 11/2/21
  • Today's జాబ్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ 24/10/20
  • TS court jobs 2021 latest update
  • TS All Teachers IFMIS Monthly payslip download :-
  • TS CPS employees PRAN details
  • TS DEECET-2020
  • TS employees monthly salary slips download
  • TS high court revised interview dates released
  • TS NREGA ombudsperson jobs recruitment
  • Ts outsourcing jobs recruitment notification 2021
  • TS Pollution control board jobs notification 2020
  • TS polycet Results 2022 released
  • TS polycet ఫలితాలు విడుదల
  • TS SCERT English language enrichment program Live Webinar
  • TS TET Psychology free online test part -3
  • TSGLI Bond Information
  • TSPSC FBO 3rd spell physical test and events district wise
  • TSPSC నుండి 2 కొత్త నోటిఫికషన్లు విడుదల
  • TSSPDCL 2019 JLM pole climbing dates released in 3 districts
  • TSSPDCL 2019 JLM revised ranks released
  • TSSPDCL JACO court case date
  • TSSPDCL JLM call Letters released
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 2 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 3 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 4 districts.
  • TSSPDCL JLM Pole climbing 1:2 selection list of 3 more districts
  • TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్
  • TTD jobs notification 2020
  • Useful App for Departmental Tests
  • అటవీ శాఖ నుండి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • అమెజాన్ నుంచి మరొక బంపర్ job నోటిఫికేషన్
  • ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌(TOSS)
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • ఉపాద్యాయ
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ - 15/8/2020
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 17th 2021
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 22-10-20
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ డిసెంబర్ 26 -2020
  • ఓపెన్ టెన్త్
  • కరెంట్‌అఫైర్స్‌ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥
  • కరోనా లక్షణాలు - సాదారణ జలుబు
  • టీఎస్ అకాడమిక్ క్యాలెండర్ 2020-21
  • తెలంగాణ ఇరిగేషన్ శాఖ లో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలు.!
  • తెలంగాణ ఉద్యోగ
  • తెలంగాణ ఉపాధి హామీ లో ఉద్యోగాలు
  • తెలంగాణ గురుకులాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • తెలంగాణ గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కు అప్లై చేసే విధానం
  • తెలంగాణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖలో 845 ఖాళీలు
  • తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదల...
  • తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  • నవోదయ నోటిఫికేషన్ 2021
  • నిరుద్యోగులకు కేంద్రం GOOD NEWS... ONE NATION..ONE EXAM.
  • నూతన జాతీయ విద్యా విధానం - 2020 ; ముఖ్యాంశాలు
  • పెంఛనర్లకు శుభవార్త...!
  • పెరుగుదల వికాసం slip test-2 part - 2 Growth and development
  • ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020
  • ఫ్లూ లక్షణాలు
  • రాఫెల్ యుధ్ధ విమానాలు - క్విజ్
  • రైతులకు ఉపయోగoగా ధరణి వెబ్సైట్
  • విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
  • వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం
  • సశాస్త్ర సీమాబల్ నుంచి భారీ నోటిఫికేషన్
  • హైదరాబాద్ మింట్ ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు
latest posts
latest comments

PSK education

AN EDUCATIONAL WEBSITE

  • Home
  • About us
  • Contact us
  • Site map
  • Disclaimer
  • Privacy policy
  • Terms and conditions
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates