IBPS గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల హల్ టిక్కెట్లు విడుదల....


 IBPS గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల హల్ టిక్కెట్లు విడుదల....


👉👉ibps rrb  నుండి క్లర్క్స్ మరియు po  ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలుబడింది .తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్టాలలో ఖాళీలు వున్నాయి.

ఈ  ఖాళీలు ఆంద్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ,తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఈ రెండు బ్యాంకులలో ఖాళీలు వున్నాయి .

ప్రతి సంవత్సరం rrb  మనకు ఈ  నోటిఫికేషన్ విడుదల చేస్తరు .

2020 సంవత్సరానికి మనకు నోటిఫికేషన్ వెలుబడింది అయితే ఈ సారి పరీక్ష ను అభ్యర్థులు తెలుగు లో కూడా రాసుకొనే అవకాశం ఇవ్వడం జరిగింది.

దీనివల్ల గ్రామీణ ప్రాంతాలలో వుండే అభ్యర్థులకు కొంత మేలు జరిగే అవకాశం వుంది.

Click here to Download hall tickets 👇👇👇👇

          

        Click here


0 Comments