తెలంగాణ ఏకలవ్య గురుకుల ఫలితాలు విడుదల, telangana ekalavya Gurukula outsourcing jobs results released
తెలంగాణ లోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ జారీ చేసారు. దాంట్లో భాగంగా అన్ని పోస్టులకు సంబంధించి 1:2 సెలెక్షన్ లిస్ట్ విడుదల చేశారు.
మొత్తంగా 160 పోస్టులకు గాను 1:2 నిష్పత్తిలో సబ్జెక్టఉకు 40 కి పైగా అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఎంపికకు సంబంధించి గైడ్ లైన్స్ ని కూడా పొందుపరచడం జరిగింది.
To Download 1:2 Selection list click here 👇👇👇
0 Comments