IBPS గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల ( ఆఫీస్ అసిస్టెంట్) admit cards released......
👉👉ibps rrb నుండి క్లర్క్స్ మరియు po ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలుబడింది .తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్టాలలో ఖాళీలు వున్నాయి.
ఈ ఖాళీలు ఆంద్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ,తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఈ రెండు బ్యాంకులలో ఖాళీలు వున్నాయి .
ప్రతి సంవత్సరం rrb మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తరు .
2020 సంవత్సరానికి మనకు నోటిఫికేషన్ వెలుబడింది అయితే ఈ సారి పరీక్ష ను అభ్యర్థులు తెలుగు లో కూడా రాసుకొనే అవకాశం ఇవ్వడం జరిగింది.
దీనివల్ల గ్రామీణ ప్రాంతాలలో వుండే అభ్యర్థులకు కొంత మేలు జరిగే అవకాశం వుంది.
Click here to Download IBPS RRB clerk (office assistant) hall tickets 👇👇👇👇
0 Comments