TS పాలిసెట్ ఫలితాలు విడుదల

 Ts పాలి సెట్ ఫలితాలు విడుదల.

       


👉 తెలంగాణ లో పాలి సెట్ 2020 ఫలితాలు విడుదల అయ్యాయి. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ hyd నాంపల్లి లోని తన కార్యాలయంలో  రాంక్ లను రిలీజ్ చేశారు.

👉 ఈ నెల 2వ తేదీన జరిగిన ప్రవేశ పరీక్షకు 56814 మంది హాజరయ్యారు.

👉 విద్యార్థులు పరీక్షా ఫలితాలను, రాంక్లను కింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.👇👇👇👇

        Click here

     

0 Comments