Telangana Anganwadi Teachers Notification2020

 

Telangana Anganwadi Teachers Notification2020:-




తెలంగాణ లో అంగన్వాడి టీచర్స్,మినీ అంగన్వాడీ టీచర్స్ ,హెల్పర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్


తెలంగాణ లోని ఆదిలాబాద్  జిల్లా నుండి అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసారు దీనికి కేవలంఆదిలాబాద్  జిల్లా వారు మాత్రమే అప్లై చేసుకోవాలి .మహిళ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి 35 సంవత్సరాలు కంటే తక్కువ  వుండి ,పెళ్లి అయి అదే గ్రామానికి చెందిన మహిళా అభ్యర్తలు అప్లై చేసుకోవచ్చు.


విద్య అర్హతలు , వయస్సు మరియు దరఖాస్తు తేదీలు

దీనికి 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనిలో టీచర్స్ మరియు హెల్పర్ల ఖాళీలు ఉన్నాయి దీనికి కనీస వయస్సు 21 yerrs  నుండి గరిష్టంగా 35 ఇయర్స్ ఉండాలి ,దీనికి అభ్యర్థులు ఆన్లైన్ లో ఈ నెల 15 నుండి చివరి తేదీ జులై 30 వరకు అప్లై చేసుకోవచ్చు.


ఆన్లైన్ లో అప్లై చేయు విధానము

ఈ  పోస్టుల అన్నింటికీ అభ్యర్థులు ఆన్లైన్ విధానములో నే అప్లై చేసుకోవాలి మొదటగా మీరు official వెబ్సైటు లింక్ కింద ఇచ్చాను దానిపై క్లిక్ చేయండి మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు మొదటగా ఏ పోస్టుకు అప్లై చేస్తన్నారో ,అంగన్వాడీ టీచర్స్ or హెల్పేర్ అనేది మీరు ఎంచుకోండి .తరువాత అక్కడ ఇచ్చిన పూర్తి వివరాలు  ఎటువంటి తప్పులు లేకుండా నింపండి ,అప్లికేషన్ లో ఎటువంటి ఖాళీలు లు లేకుండా నింపాలి .అప్లికేషన్ లో ఎటువంటి తప్పులు వున్నా దానికి అభ్యర్థులే బాధ్యత వహించ వలసి ఉండును.


దీనికి సంబందిచిన పేపర్ ప్రకటన మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కింద ఇచ్చాను చుడం డి.


Official website link👇👇👇


                               Click here


Adilabad district vacancies list 👇👇👇

      

                                   Click here

0 Comments