TS మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ లోని రెండు జిల్లాల్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల.
👉దీనిలో మేనేజర్ ,సోషల్ వర్కర్ ,నర్స్ ,అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు కలవు .
👉దీనికి సెప్టెంబర్ 30 లోపు అప్లై చేసుకోవాలి.
👉 దీనికి సంబందించిన నోటిఫికేషన్ pdf ,మరియు officel వెబ్సైటు లింక్ కింద ఇచ్చాను.
0 Comments