💥ఉద్యోగులకు జులై 2019 డిఏ విడుదల💥*
♦ 5.24% పెరిగిన డిఏ
♦ఉత్తర్వులు జారీ
🔷ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 2019 జూలై నుంచి రావాల్సిన 5.24 శాతం డిఏ (కరవుభత్యం)ను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో 69 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019 జూలై నుంచి 2020 అక్టోబర్ వరకు 16 నెలల బకాయిలను వారి జిపిఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. నవంబర్ జీతాలనుంచి పెరిగిన డిఏను నగదు రూపంలో చెల్లించనున్నారు. సిపిఎస్ ఉద్యోగులకు గడచిన 16 నెలల బకాయిల్లో 10 శాతం సొమ్మును వారి ప్రాన్ అకౌంట్స్‌లో జమ చేస్తారు. మిగిలిన 90 శాతం సొమ్మున నగదుగా చెల్లిస్తారు.
DA copy కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇
0 Comments