స్కూల్ సిలబస్ కుదింపు -ఉత్తర్వులు జారీచేసిన పాఠశాల విద్యాశాఖ

 


🔷స్కూల్ సిలబస్ కుదింపు🔷

                   


💥ఉత్తర్వులు జారీచేసిన పాఠశాల విద్యాశాఖ💥


♦️పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను కుదించింది. 1-10 తరగతుల్లోని అన్ని పాఠ్యాంశాల్లో 25-30 శాతం మేర తగ్గించింది. ఈ మేరకు కుదించిన పాఠ్యాం శాల వివరాలను బుధవారం ప్రకటించింది. 

🔹దీనిపై అన్ని జిల్లాల విద్యాశాఖాధి కారులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలపాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు.

 🔹ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే ఉన్న మొత్తం సిలబస్ ను యధావిధిగా బోధిస్తారు. 

🔹ఇందులో శాతం పాఠ్యాంశాలను యాక్టివిటీ, ప్రాజెక్టుగా బోధిస్తారు. కానీ, వీటిని పరీ క్షల్లో పరిగణనలోకి తీసుకోరు. 

🔹70శాతం సిలబస్కు మాత్రమే పరీక్షలు నిర్వహి స్తారు. మారిన సిలబస్ ప్రకారం పదోతరగతి ఆంగ్లంలో మొత్తం 8 పాఠాలకు పాఠాలను యాక్టివిటీ, ప్రాజెక్టుగా పేర్కొన్నారు.

 🔹వీటిని బోధించినప్పటికీ పరీక్షల్లో వీటి నుంచి ప్రశ్నలు అడగరు.

 🔹అలాగే 10వ తరగతిలో సాంఘిక శాస్త్రంలో 29%, ఫిజికల్ సైన్స్ లో 27%, బయలాజికల్ సైన్స్ లో 30% హిందీలో 19% తగ్గించారు. అయితే మేథమెటిక్స్ సిలబస్ ను తగ్గించలేదు.


👉1-10 తరగతుల తగ్గించిన పాఠ్యాంశాల వివరాలు PDF కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇


                 


CLICK HERE


                  

0 Comments