UPSC నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుండి భారత త్రివిధ దళాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.. దీనిలో మొత్తం 345 పోస్టులు ఉన్నాయి పోస్టుల వివరాలు గనుక చూసినట్లైతే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ లో 100 పోస్టులు,ఇండియన్ నేవల్ అకాడమీ లో 26 పోస్టులు ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ లో 32 పోస్ట్లు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో 170 పోస్టులు ఎస్ఎస్సి టెక్నికల్ 17 పోస్టులు
అర్హత
డిగ్రీ ,ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, డి జి సి ఏ జారీ చేసిన కమర్షియల్ పైలెట్ లైసెన్స, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం
రాత పరీక్ష ఎస్ ఎస్ పి ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా దీని యొక్క ఎంపిక విధానం అనేది ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చివరి తేదీ తేదీ : 17 11 2020
దరఖాస్తు విధానం,: ఆన్లైన్ విధానంలో దీనికి అప్లై చేసుకోవాలి
పరీక్ష తేదీ: 7/ 2 /2021
Fee
Candidates( expecting female SC ST candidates who are exempted from payment of fee) aur required to pay a fee of rs 200 rupees only either by the depositing the money in any branch of SBI by cash or by using net banking facility of State Bank of India or by using visa or master rupee and debit cards
Educational qualifications
- IMA and officers training academy Chennai–degree of recognised university or equivalent
- For Indian naval academy-degree in engineering from recognised university or institution
- For Air force academy-degree of a recognised University with the physical and mathematics at 10 + 2 level for bachelor of engineering
Graduates with with our first choice ise a army naval Air force or to submit force of graduation provisional certificate on the date of SSB interview for SSB
candidates passing a professional and technical qualification which are recognised by government is equivalent to professional and technical degrees would also be eligible for admissions of the examination.
🔹Subscribe my channel: CLICK HERE
🔹Join in my telegram channel:CLICK HERE
👉To download notification PDF click here 👇👇👇
0 Comments