How to know salary, pension,kalyanalaxmi amount credited in our Account
➡️ *మీ యొక్క పెన్షన్ ,జీతం ,కళ్యాణ లక్ష్మి పైసలు మీ అకౌంట్లోకి వచ్చాయో లేవో తెలుసుకోండి*
*➡️ కింది సూచనలు పాటించి మీ సెల్ లొనే తెలుసుకోండి*
1). మొదటగా కింద ఇచ్చిన లింకు క్లిక్ చేయండి. డైరెక్టుగా వెబ్సైట్ కి వెళ్తారు.
2). తరువాత అక్కడ year సెలెక.
చేయండి.
3). తర్వాత type దగ్గర మీకు కావల్సిన శాలరీ, పెన్షన్, కళ్యాణ లక్ష్మీ తదితర వివరాలను సెలెక్ట్ చేయండి.
4). చివరగా submit button క్లిక్ చేయండి.
మీకు కావల్సిన సమాచారం లభిస్తుంది.
👇👇👇 వెబ్సైట్ లింక్👇👇👇👇
0 Comments