:-జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ అప్డేట్స్ -29/10/20:-
అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కింద pdf లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి
👉UPSC నుంచి నోటిఫికేషన్..
యూపీఎస్సీ CDS 1 2021 కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు దీంట్లో మొత్తం 345 పోస్టులు ఉన్నాయి భారత త్రివిధ దళాల్లో ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఈ భర్తీ నీ చేపట్టనున్నారు దీనికి సంబంధించి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి నవంబర్ 7వ తేదీ వరకు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు…
స్పెషలిస్ట్ ఆఫీసర్స్..
జాతీయ బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం ibps నోటిఫికేషన్ జారీ చేసింది.దీనికి ఆన్లైన్లో నవంబర్ 2 నుంచి నవంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాలకు పేపర్ క్లిప్పింగ్ చూడగలరు…
Ou లో దూరవిద్య కోర్సులు..
OU లో విద్య లో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల కు దరఖాస్తులు కోరుతున్నారుహైదరాబాద్ లో గల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి దూర విద్యలో ఎంబీఏ మరియు ఎం సి ఎ చేయడం కోసం ఆన్లైన్ నోటిఫికేషన్ జారీ చేశారు ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ కు అప్లై చేసుకోగలరు పూర్తి వివరాలకు ఇచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ చూడగలరు..
మరిన్ని ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్ డేట్స్ కోసం కింద ఉన్నటువంటి లింకు పైన క్లిక్ చేసి పేపర్ క్లిప్పింగ్స్ ను డౌన్లోడ్ చేసుకొని చూడండి
👉 To Download PDF click here 👇👇👇👇👇👇👇
0 Comments