ఎడ్యుకేషన్ & జాబ్ అప్డేట్స్ @ 3-11-2020
అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కింద pdf లో ఇచ్చాను.చూసి డౌన్లోడ్ చేసుకోండి.
ఆరేళ్లలో ఉద్యోగాలు లేక పోయే..
పట్టభద్రులు పట్టించుకోని ప్రభుత్వం.. మన ప్రభుత్వం వస్తే అసలు కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని చెప్పారు కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల ఊసేలేదు.. పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోగలరు.
2015 కానిస్టేబుల్ భర్తీలో..
2015 తెలంగాణ కానిస్టేబుల్ భర్తీలో అన్యాయాలు జరిగాయంటూ అభ్యర్థులు హెచ్ ఆర్ సిని ఆశ్రయించిన జరిగింది తమకు ఆత్మహత్య చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ కోరారు..
మరిన్ని ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్ డేట్స్ కోసం కింద ఉన్నటువంటి లింకు పైన క్లిక్ చేసి పేపర్ క్లిప్పింగ్స్ ను డౌన్లోడ్ చేసుకొని చూడండి.
Job and education updates:CLICK HERE
0 Comments