How to view application status of mlc vote and registration process


-:Ts  MLC ఓటర్ గా ఆన్లైన్లో నమోదు చేయడం:-

             

Form 18 link కింద ఇచ్చాను చూడండి

💥అర్హత

  • 2020 నవంబర్ 1 నాటికి,3 ఏళ్ల ముందే డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
  • గతంలో నమోదు చేసుకున్న వాళ్లు కూడా మళ్లీ చేసుకోవాలి
  • ప్రస్తుతం తెలంగాణలో మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ వరంగల్ ఖమ్మం నల్గొండ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి

👉అప్లై చేయు విధానం

  • మొదటగా మీరు కింద Form 18 యొక్క లింక్ ఇచ్చాను దాని పైన క్లిక్ చేయండి
  •  మొదటగా మీరు మీయొక్క గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ అదేవిధంగా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి
  • తర్వాత   applicants details అని ఉంటుంది దాన్ని ఫీల్ చేయండి
  • తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ను ఫీల్ చేయండి
  • తర్వాత మీ యొక్క అర్హత గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లమా అనేది సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి
  • తర్వాత మీ యొక్క ఫోటోను అదేవిధంగా మీ సర్టిఫికెట్ ను అక్కడ అప్లోడ్ చేయండి
  • తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి ని అక్కడ ఎంటర్ చేయండి
  • చివరగా సబ్మిట్ చేయండి.
  • 👇👇👇👇
  •       Apply Here


          VIEW STATUS
0 Comments